Categories: ExclusiveHealthNews

Hair Tips : చలికాలంలో మీ జుట్టు పొడిబారి పోతుందా.. అయితే ఈ చిట్కాలను ట్రై చేసి చూడండి…!!

Hair Tips : చలికాలంలో చాలామంది జుట్టు నిర్జీవంగా పొడిబారినట్టుగా అయిపోతూ గడ్డి గడ్డిలా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. అయితే చల్లటి గాలిలో బయట తిరగడం వలన జుట్టు పొడి బారి డల్ గా అవుతూ ఉంటుంది. అదేవిధంగా స్నానం చేసిన వెంటనే చర్మం పై తెల్ల మచ్చలు లాగా కూడా కనిపిస్తూ ఉంటాయి. తలస్నానం చేశాక జుట్టు నిర్జీవంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు వహించిన జుట్టు గడ్డిలా అయిపోతుంది.. ఈ చలికాలంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రధానంగా జుట్టు, చర్మ సంబంధ సమస్యలు ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం కలగడానికి మనం షాంపూలు కండిషన్లపై ఆధారపడుతూ ఉంటారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అయితే ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో జుట్టుని మెరిసేలా చేసుకోవచ్చు. జుట్టు సంబంధిత నిపుణులు చెప్పిన ఇంటి చిట్కాలను ఒకసారి ట్రై చేద్దాం…

తేనె, అలీవ్ నూనె : తేనె, ఆలీవ్ నూనె, బొప్పాయి కొంచెం బియ్యం కలిపి మెత్తటి పేస్టులా చేసి జుట్టుకి పెట్టుకుంటే శీతాకాలంలో జుట్టు సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. షాంపూ చేసుకునే 20 నిమిషాల ముందు ఈ మిశ్రమాన్ని జుట్టుకి పెట్టుకొని తలస్నానం చేయాలి. ఇది జుట్టుని మృదువుగా, నునుపుగా చేస్తుంది. రోజ్ వాటర్ : కొన్ని రోజ్ వాటర్ తో మీ స్కాల్పుని మసాజ్ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇది పొడి జుట్టు సమస్య నుండి బయట పడేస్తుంది. నీరు ,పోషకాహారం : మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్న ఆహార నియమాలు పాటించకపోతే పెద్దగా రిజల్ట్ ఉండదు. కావున ఎక్కువగా నీరు తాగడం అలాగే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఈ సీజన్లో దొరికే పండ్లు కూరగాయలు తీసుకోవడం చాలా మంచిది.. నూనెతో మసాజ్ : ఈ చిట్కా పాతదైన చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ప్రతిరోజు నూనెతో కాసేపు మీ తలని మసాజ్ చేసుకోవాలి.

Winter Hair tips on Honey and olive oil

ఈ విధంగా చేయడం వలన జుట్టులో తేమ శాతం పెరుగుతుంది. ముఖ్యంగా తలస్నానం చేసే ముందు కచ్చితంగా జుట్టు స్కాల్పుని మసాజ్ చేయాలి. షికాయ, ఉసిరి : శికాయ, ఉసిరి ముల్తాని మట్టిని సమపాల్లో తీసుకొని మిక్సీ పట్టి మిశ్రమం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పెట్టుకోవాలి. తర్వాత 45 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇది జుట్టుకి కండిషన్ ర్ లా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడం తగ్గిపోతుంది..  తేనె, నిమ్మకాయ, కొబ్బరి నూనె : నిమ్మకాయ తేనె కొబ్బరి నూనె ఇలాంటివి జుట్టుకి సహజ కండిషనర్ల కా సహాయపడతాయి. అలాగే హెయిర్ ఫాల్ సమస్యను కూడా దూరం చేస్తాయి. అదేవిధంగా తలకు తేమను అందించి చుండ్రు సమస్య లేకుండా చేస్తాయి. తేనే కొబ్బరి నూనె తీసుకొని అందులో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలిపి జుట్టుకి అప్లై చేయాలి.40 తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి..

Recent Posts

Rose Apple : ఈ పండు క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలను తరిమి కొట్టగలదు… ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను….?

Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…

23 minutes ago

Ayurvedic Medicine : పిచ్చి మొక్క అని తీసి పడేయకండి… సర్వరోగ నివారిణి…?

Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…

1 hour ago

SSC Stenographer : 12వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 261 ప్ర‌భుత్వ ఉద్యోగాలు..!

SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…

2 hours ago

Health Benefits : ఖర్జూర, పాలు కలిపి తీసుకునే వారికి… ఇది మీకోసమే.. తప్పక తెలుసుకోవలసిన విషయం…?

Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…

3 hours ago

Venus Transit : ఈ రాశుల వారికి శుక్రుడు కనక వర్షం కురిపిస్తున్నాడు…?

Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…

4 hours ago

UPI New Service : గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..?

UPI New Service  : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిట‌ల్ పేమెంట్స్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. భారతదేశంలో…

13 hours ago

Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్‌.. బెడ్‌పై అత‌ను.. స్ర‌వంతి ర‌చ్చ మాములుగా లేదుగా..!

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు…

14 hours ago

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…

15 hours ago