మనం సాధారణంగా చలికాలంలో చలి ఎక్కువగా ఉందని చెప్పి ముడుచుకొని పడుకుంటాం. అలా ఎక్కువసేపు ముడుచుకొని పడుకొని ఉండడం వల్ల. మన శరీర కండరాలన్నీ చలికి బిగుసుకుపోవడం వల్ల, పలు చోట్ల నొప్పులు మొదలవుతాయి. అయితే నొప్పులు శరీరంలో వచ్చేటువంటి నొప్పులైనా ఈ ఒక్క ఆసనం వేస్తే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలలో ఇమ్యూనిటీ అనేది పెద్దల వాళ్ళ కంటే కూడా చాలా తక్కువగా ఉంది. అందుకే వ్యాధినిరోధక శక్తి తగ్గి, త్వరగా జలుబులు బారిన పడుతూ ఉంటారు. అందులోనూ వింటర్ సీజన్ లో మరింత కేర్ అవసరం. త్వరగా వీరికి జలుబు, దగ్గు, జ్వరం వంటివి సోకుతాయి.
ఇలాంటి సమస్యలు ఏవి రాకుండా ఉండాలంటే మనం ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాన్ని చిన్నపిల్లలకి పెడుతూ ఉండాలి. ఈ చలికాలంలో పెద్దవారి కంటే కూడా పిల్లలకి ఎక్కువ ప్రత్యేకమైన ఫుడ్ అవసరం. అయితే మరి ఎలాంటి ఆహారం పిల్లలకు పెట్టాలో తెలుసుకుందాం.. పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారంలో ముందుగా పెట్టాల్సిన ఆహారం బెల్లం. ఈ బెల్లంలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. నీ పెళ్ళాం తినడం వల్ల ఈ పోషకాలని పిల్లలకు సమృద్ధిగా అందుతాయి. తద్వారా రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది. ఈ వ్యాధి నిరోధక శక్తి పెరగడం ద్వారా తరచూ జలుబు వారిని పడుకుంటూ ఉంటారు.
క్యారెట్ : క్యారెట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ క్యారెట్ లో ఉండే అనేక పోషకాలు పిల్లలు అందుకుంటారు. దీంతో పిల్లలు చాలా బలంగా,దృఢంగా తయారవుతారు. అలాగే పసుపు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపు కలిపిన పాలను పిల్లలకి ఇవ్వటం మంచిది. దీని వలన జలుబు దగ్గు వంటివి దరి చేరువు.
ఉసిరికాయ : ఉసిరికాయ ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే పలు రకాల కూరగాయలతో చేసిన ఫుడ్ ఇవ్వడం వల్ల కూడా మంచి పోషకాలు పిల్లలకి అందుతాయి. బాదం, జీడిపప్పు, వాల్నట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ గింజలు ఇస్తే పిల్లలు కండరాలు బలంగా మారుతాయి.
Zodiac Signs : 2025 సంవత్సరంలో ముఖ్య గ్రహాలు శని రాహుల కలయికలు జరగబోతున్నాయి. ఈ ఏడాది శని రాహు…
Sreemukhi : యాంకర్ శ్రీముఖి ఫోటో షూట్స్ చేయడం చాలా కామన్. కానీ ప్రతి ఫోటో షూట్ లో ఆమెను…
Anasuya : జబర్దస్త్ యాంకర్ అనసూయ ఏం చేసినా సరే దానికో క్రేజ్ ఉంటుంది. పెళ్లై ఇద్దరు పిల్లల తల్లైనా…
2024 Rewind : ఈ ఏడాది చివరికి వచ్చింది. పుష్ప2 వంటి భారీ బ్లాక్ బస్టర్తో ఈ ఏడాదికి గుడ్…
Allu Arjun : పుష్ప 2 సినిమా అల్లు అర్జున్ కి ఎంతో పేరు తెచ్చి పెట్టే ప్రాజెక్ట్ అవుతుంది…
నటీనటులు: లీ జంగ్ జే-వి హా జున్-లీ బ్యుంగ్ హున్ తదితరులు డైరెక్టర్ : హ్వాంగ్ డాంగ్ హ్యుక్ రిలీజ్…
2024 Rewind : మరో నాలుగు రోజులలో 2024కి గుడ్ బై చెప్పి 2025కి స్వాగతం చెప్పబోతున్నాం.ఈ క్రమంలో ఈ…
Phonepe : ఇంటర్టెన్ వినియోగం పెరగడంతో అన్ని పనులు చాలా సులభం అయ్యాయి. ఒకప్పుడు బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులన్నీ…
This website uses cookies.