Categories: HealthNews

Left Handers : మీకు ఎడమచేతి రాసే అలవాటు ఉంటే … మీరు డేంజర్ లో ఉన్నట్లే… ఇంకా మానసికంగా, ఆయుక్షిణతంటా…?

Left Handers  : కొంతమందికి అమ్మ చేతితో రాసే అలవాటు ఉంటుంది. ప్రపంచంలో చాలామంది కూడా ఎక్కువ శాతం ప్రధానంగా కుడి చేతివాటం కలిగి ఉంటారు. ఎడమ చేతితో పని చాలా తక్కువగా చేస్తుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం… ప్రపంచ జనాభాలో కేవలం 10 శాతం మంది మాత్రమే తమ ఎడమ చేతి వాటం వారు. ప్రతి ఒక్కరికి రెండు చేతులు ఉంటాయి. ఒకటి రైట్ హ్యాండ్ ప్రాథమికమైనదైతే, ఒకటి ద్వితీయమైనది. దీని అర్థం మనుషులు ఎల్లప్పుడూ కూడా ఒక చేతితోనే ఎక్కువగా పని చేస్తారు. ఎక్కువగా కుడి చేతితో పని చేసే అలవాటు ఉన్నవారే ఎక్కువ. ఎడమ చేతిని చాలా తక్కువగా వినియోగిస్తారు. పంచ ఆరోగ్య సమస్త ప్రకారం.. కేవలం జనాభాలో 10 శాతం మంది మాత్రమే వాడుతున్నారు. 90 శాతం మంది కుడిచేతినే వినియోగిస్తున్నారు. అలా ఎడమ చేతి వాటం ఉన్న వ్యక్తులపై అధ్యయనం జరిగింది. చేతి అలవాటు ఉన్న వారికి కంటే, కుడిచేతి అలవాటు ఉన్న వారితో పోలిస్తే వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది.

Left Handers : మీకు ఎడమచేతి రాసే అలవాటు ఉంటే … మీరు డేంజర్ లో ఉన్నట్లే… ఇంకా మానసికంగా, ఆయుక్షిణతంటా…?

జనరల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో ప్రచురీతమైన అధ్యయనంలో ఎడమ చేతివాటం ఉన్నవారికి ఇతరులతో పోలిస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు ఎక్కువ అని తేలింది. ఈ సరైన ఆ రుజువు లేకపోయినా.. చేతి ఉపయోగించే వ్యక్తులకి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధనలు తేలింది. అనేక కారణాలు కావచ్చు. జన్యూపరమైన కారణం, జన్యు పరమైన సమస్యల వల్ల కూడా ఇలా జరుగుతుంది. మెదడును అనుసంధానం, పర్యావరణ కారకాల వల్ల కూడా జరగవచ్చు. ఎడమ చేతి అలవాటు ఉన్న వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో చూద్దాం…

Left Handers రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ

చేతి వాటం ఉన్న మహిళల కంటే ఎడమ చేతి అలవాటు ఉన్న మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలు తేలింది. గర్భాధారణ సమయంలో ఈస్ట్రోజన్ విడుదల పెరుగుదల వల్ల ఎడమ చేతివాటం ఉన్న మహిళలు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు తెలిపారు.

కిజో ఫ్రెనియా అనే మానసిక అనారోగ్యం : చేతివాటం ఉన్నవారు స్కిజో ఫెనియా ఇక అనారోగ్య సమస్య వచ్చేలా చేస్తుంది. దీని బారిన పడిన వారు ఆరోగ్యం పాడవుతుంది. 2019, 2022, 2024లో దీనిపై చాలా పరిశోధనలు చేశారు. స్కిజోఫ్రనియా ఎడమ చేతివాటం ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది అని తేలింది. భ్రమలు, అతి ఆలోచనలు, మిశ్రమ ప్రతి చర్యలు, స్కిజోఫ్రీనియా ప్రధాని లక్షణాలు.

మానసిక సమస్యలు : నాడీ సంబంధిత వ్యాధులు ఎడమచేతి వ్యక్తులకు ఎక్కువగా వస్తాయి. చేతివాటం ఉన్న వారితో పోలిస్తే వీరిలో మానసిక మార్పులు, ఆందోళన, భయం, చిరాకు, అంత లేకపోవడం, పోస్ట్ – ట్రమాటిక్ స్ట్రెస్ డిజైర్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. నేతి వ్యక్తులలో ఎక్కువ ఆందోళన ఉంటుందని పరిశోధనల లో తెలియజేశారు.

నాడీ సంబంధిత రుగ్మతలు : నాడి వ్యవస్థ సంబంధించిన వారికి ఎడమ చేతివాటం ఎక్కువగా కనిపిస్తుంది.అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, డిస్ప్రాక్సీయా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది.

గుండె సంబంధిత వ్యాధులు : పరిశోధనలో 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు గల 379 మంది వ్యక్తులను ఎంపిక చేశారు. పై అనేక రకాల పరిశోధనలు జరిగాయి. చేతివాటం ఉన్న వారి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇది అధ్యయనంలో నిరూపించబడింది. చేతివాటం కంటే ఎడమ చేతివాటం ఉన్నవారు ఏ ఆయుష్షు కూడా తక్కువే. 9 సంవత్సరాల ముందే మరణిస్తున్నట్లు ఒక నివేదికలు వెల్లడించింది. ఎడమ చేతి అలవాటు మధ్య ఎటువంటి ప్రత్యక్ష సంబంధానికి ఇప్పటివరకు పరిశోధకులు కనుగొనలేదు.

Recent Posts

New Villain : టాలీవుడ్‌కి కొత్త విల‌న్.. ఎవ‌రు ఈ ర‌ఘువ‌రన్..!

New Villain : ఈ మ‌ధ్య సినీ పరిశ్ర‌మ‌కి కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అవుతున్నారు. కుబేర‌ లో న‌టించిన విల‌న్…

4 hours ago

Surveyor Tejeshwar : వీడి మోజులో పడే కట్టుకున్న బంగారం లాంటి భర్తను చంపిన ఐశ్వర్య..!

Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…

5 hours ago

Neelima : “నిత్య పెళ్లికూతురు” ప్రచారంలో అసలు నిజమే లేదు.. 12 పెళ్లిళ్ల పై నీలిమ క్లారిటీ ..! వీడియో

Neelima  : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…

6 hours ago

Neelima : రెండేళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకున్న నీలిమ.. విడాకులు తీసుకున్న వారే టార్గెట్..!

Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…

6 hours ago

8 Vasantalu Movie : ప‌విత్ర కాశీలో క‌బేళాలా.. ఆ కులం వాళ్ల‌తోనే ఎందుకు రేప్ చేయించారు ? వీడియో

8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వ‌సంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…

8 hours ago

Farmer : రైతులకు గుడ్‌న్యూస్‌.. అకౌంట్‌లో 90,000..!

Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…

9 hours ago

Daughter : చాకలి ఐలమ్మ మునిమనవరాలు.. లవర్ కోసం కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసింది..!

Daughter  : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…

10 hours ago

Eating 2 Apples : ప్రతిరోజు 2 యాపిల్ని… ఒక నెల రోజులు పాటు తినండి… ఆ తరువాత మీరు ఆశ్చర్యపోతారు…?

Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…

11 hours ago