Left Handers : మీకు ఎడమచేతి రాసే అలవాటు ఉంటే … మీరు డేంజర్ లో ఉన్నట్లే… ఇంకా మానసికంగా, ఆయుక్షిణతంటా…?
ప్రధానాంశాలు:
Left Handers : మీకు ఎడమచేతి రాసే అలవాట... మీరు డేంజర్ లో ఉన్నట్లే...ఇంకా మానసికంగా, ఆయుక్షిణతంటా...?
Left Handers : కొంతమందికి అమ్మ చేతితో రాసే అలవాటు ఉంటుంది. ప్రపంచంలో చాలామంది కూడా ఎక్కువ శాతం ప్రధానంగా కుడి చేతివాటం కలిగి ఉంటారు. ఎడమ చేతితో పని చాలా తక్కువగా చేస్తుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం… ప్రపంచ జనాభాలో కేవలం 10 శాతం మంది మాత్రమే తమ ఎడమ చేతి వాటం వారు. ప్రతి ఒక్కరికి రెండు చేతులు ఉంటాయి. ఒకటి రైట్ హ్యాండ్ ప్రాథమికమైనదైతే, ఒకటి ద్వితీయమైనది. దీని అర్థం మనుషులు ఎల్లప్పుడూ కూడా ఒక చేతితోనే ఎక్కువగా పని చేస్తారు. ఎక్కువగా కుడి చేతితో పని చేసే అలవాటు ఉన్నవారే ఎక్కువ. ఎడమ చేతిని చాలా తక్కువగా వినియోగిస్తారు. పంచ ఆరోగ్య సమస్త ప్రకారం.. కేవలం జనాభాలో 10 శాతం మంది మాత్రమే వాడుతున్నారు. 90 శాతం మంది కుడిచేతినే వినియోగిస్తున్నారు. అలా ఎడమ చేతి వాటం ఉన్న వ్యక్తులపై అధ్యయనం జరిగింది. చేతి అలవాటు ఉన్న వారికి కంటే, కుడిచేతి అలవాటు ఉన్న వారితో పోలిస్తే వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది.

Left Handers : మీకు ఎడమచేతి రాసే అలవాటు ఉంటే … మీరు డేంజర్ లో ఉన్నట్లే… ఇంకా మానసికంగా, ఆయుక్షిణతంటా…?
జనరల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో ప్రచురీతమైన అధ్యయనంలో ఎడమ చేతివాటం ఉన్నవారికి ఇతరులతో పోలిస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు ఎక్కువ అని తేలింది. ఈ సరైన ఆ రుజువు లేకపోయినా.. చేతి ఉపయోగించే వ్యక్తులకి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధనలు తేలింది. అనేక కారణాలు కావచ్చు. జన్యూపరమైన కారణం, జన్యు పరమైన సమస్యల వల్ల కూడా ఇలా జరుగుతుంది. మెదడును అనుసంధానం, పర్యావరణ కారకాల వల్ల కూడా జరగవచ్చు. ఎడమ చేతి అలవాటు ఉన్న వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో చూద్దాం…
Left Handers రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ
చేతి వాటం ఉన్న మహిళల కంటే ఎడమ చేతి అలవాటు ఉన్న మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలు తేలింది. గర్భాధారణ సమయంలో ఈస్ట్రోజన్ విడుదల పెరుగుదల వల్ల ఎడమ చేతివాటం ఉన్న మహిళలు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు తెలిపారు.
కిజో ఫ్రెనియా అనే మానసిక అనారోగ్యం : చేతివాటం ఉన్నవారు స్కిజో ఫెనియా ఇక అనారోగ్య సమస్య వచ్చేలా చేస్తుంది. దీని బారిన పడిన వారు ఆరోగ్యం పాడవుతుంది. 2019, 2022, 2024లో దీనిపై చాలా పరిశోధనలు చేశారు. స్కిజోఫ్రనియా ఎడమ చేతివాటం ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది అని తేలింది. భ్రమలు, అతి ఆలోచనలు, మిశ్రమ ప్రతి చర్యలు, స్కిజోఫ్రీనియా ప్రధాని లక్షణాలు.
మానసిక సమస్యలు : నాడీ సంబంధిత వ్యాధులు ఎడమచేతి వ్యక్తులకు ఎక్కువగా వస్తాయి. చేతివాటం ఉన్న వారితో పోలిస్తే వీరిలో మానసిక మార్పులు, ఆందోళన, భయం, చిరాకు, అంత లేకపోవడం, పోస్ట్ – ట్రమాటిక్ స్ట్రెస్ డిజైర్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. నేతి వ్యక్తులలో ఎక్కువ ఆందోళన ఉంటుందని పరిశోధనల లో తెలియజేశారు.
నాడీ సంబంధిత రుగ్మతలు : నాడి వ్యవస్థ సంబంధించిన వారికి ఎడమ చేతివాటం ఎక్కువగా కనిపిస్తుంది.అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, డిస్ప్రాక్సీయా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది.
గుండె సంబంధిత వ్యాధులు : పరిశోధనలో 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు గల 379 మంది వ్యక్తులను ఎంపిక చేశారు. పై అనేక రకాల పరిశోధనలు జరిగాయి. చేతివాటం ఉన్న వారి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇది అధ్యయనంలో నిరూపించబడింది. చేతివాటం కంటే ఎడమ చేతివాటం ఉన్నవారు ఏ ఆయుష్షు కూడా తక్కువే. 9 సంవత్సరాల ముందే మరణిస్తున్నట్లు ఒక నివేదికలు వెల్లడించింది. ఎడమ చేతి అలవాటు మధ్య ఎటువంటి ప్రత్యక్ష సంబంధానికి ఇప్పటివరకు పరిశోధకులు కనుగొనలేదు.