Aloe Vera : తెల్లవారి లేచింది మొదలు ఆరోగ్య సూత్రాల్లో కలబంద పేరు వినపడకుండా ఉండదు. అలాగే చాలా రకాల ఔషధాలలో కలబంద వాడుతున్నట్లు చెబుతారు. కలమంద వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ కలమంద ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుందని మనకు తెలుసు.. ఈమధ్య కలబందకు పెరిగిన డిమాండ్రీత్యా చాలామంది రైతులు కలబంద పంట వేసి లక్షలు సంపాదిస్తున్నారు. మరి ఇంతటి దివ్య ఔషధాలు కలిగిన కలబందలో కూడా నష్టాలు ఉన్నాయా.. ఎవరెవరు వాడకూడదు.. ఎందుకు వాడకూడదు? ఎటువంటి రోగాలకు కలబంద వాడకూడదు అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు కలబంద వల్ల నష్టాలు కూడా చూద్దాం.. దురదలు ఉబ్బసం ఇటువంటి వాటికి నివారణ కోసం వాడుతూ ఉంటారు. కలబంద గుజ్జులో తయారైన ఔషధాలను కూడా చర్మంపై పూతల ఉపయోగిస్తారు.
చర్మం మరియు కేశ సంరక్షణ కొరకు కలబంద గుజ్జు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ గుజ్జును కలబంద రసం తయారీలో కూడా ఉపయోగిస్తారు. దీన్ని అనేక ఆయుర్వేద మధుమేహ వ్యాధిగ్రస్తులు కలబంద తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కలబందలో గ్లిసరిన్, సోడియం, కార్బోనేట్, సోడియం పాంప్ పోషకాలతో ఉంటుంది. ఇవి మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడతాయి. కలబంద ఆకునుండి గుజ్జును తయారు చేస్తారు. ఈ మొక్కను విస్తృతంగా నేడు సుగంధ ద్రవ్యంగా సౌందర్య పోషకంగా మూలిక మందులు తయారీలో మరియు ఆహార పదార్థాలలో కూడా వాడుతున్నారు. కలబంద మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది.
ఎన్ని ఉపయోగాలున్న వైఫల్యానికి వచ్చు మీరు తక్కువ మోతాదులైన తీసుకోవడం మంచిది కాదు.. కలబంద లేటెక్స్ సేవించడం వల్ల మూత్రపిండాల సమస్యలు, కడుపునొప్పి మరియు పొటాషియం స్థాయిలు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు కలబంద రసం గుజ్జు సేవించినా ప్రమాదకరమే అసలు సురక్షితంగా సంకోచాలను ప్రేరేపించి గర్భసనాభ బట్టి సమస్యలకు కారణం అవుతుంది. కలబంద యొక్క ఉపయోగాలు దుష్ప్రభావాలు అలాగే కలబందను వాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు చూశారు కదా మరి తప్పకుండా కలబంద వాడేటప్పుడు మీ డాక్టర్ యొక్క సలహా తీసుకుని వాడండి. లేదా మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులను కూడా సంప్రదించి కలబందను వాడుకోవచ్చు…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.