Zodiac Singns : ఈ నాలుగు రాశుల వారు న‌లుగురిలో క‌ల‌వ‌రు ..ఎవ‌రితోను మాట్లాడ‌టానికి ఇష్ట‌ప‌డ‌రు !

Zodiac Singns : మ‌న చూట్టూ ఉన్న స‌మాజంలో కోంత మందిని చూస్తూ ఉంటాము . న‌లుగురితో క‌ల‌వ‌డం కాని మాట్లాడ‌టం గాని వీరికి అస‌లు ఇష్టం ఉండ‌దు. వీరికి ఒంట‌రిగా గ‌డ‌ప‌డం చాలా ఇష్టం .వీరు పంక్ష‌న్స్ మ‌రియు మీటింగ్ లు వంటివి తిర‌స్క‌రిస్తూ విటికి వేళ్ళాలంటే చాలా బిడియంగా మోహ‌మాట ప‌డ‌తారు , ఇలా ఉండేవారిని నిందించ‌డంలో త‌ప్పేమి లేద‌ని చెప్ప‌వ‌చ్చు .విరు అప‌రిచితుల‌తో అసౌక‌ర్యంగా మెలుగుతారు .వీరు సామాజికంగా ఒంట‌రివారు ఎంత ప్ర‌య‌త్నం చేసినా వీరిని మార్చ‌డం చాలా క‌ష్టమే .అయితే ఇలాంటి వ్య‌క్తిత్వం క‌ల‌వారు జోతిష్య శాస్త్రంలో ఈ నాలుగు రాశుల వారు ఈ కోవాలోకి వ‌స్తారు .

4 such zodiac signs do not like to meet more people

Zodiac Singns : ఆ నాలుగు రాశులు ఏవో తెలుసుకుందాం ..

1) వృష‌భ రాశి : వృష‌భ రాశి జాత‌కులు ఈ కోవాకు చేందినవారే , వీరు స‌మాజంలో స‌భ‌ల‌కు ,స‌మావేశాల‌కు చాలా దూరంగా ఉంటారు .ఈ రాశి వారి ప్ర‌వ‌ర్త‌న చిత్త్ర విచిత్రంగా ఉంటుంది . ఒంట‌రిత‌నం అంటే విరికి చాలా ఇష్టం . పెద్దా ,చిన్నా అన్నే గౌరవ మ‌ర్యాద‌ల‌ను ఇవ్వ‌రు .కాని అంద‌రిని చాలా ఈజీగా న‌మ్మేస్తారు.ఈ రావి చ‌క్రం ప్ర‌జ‌లు గెట్ టుగెద‌ర్ లాంటి వాటికి కూడా వేళ్ల‌రు. ఏ వేడుక‌ల‌కైనా దూరంగా ఉండాల‌నుకుంటారు.

2) మ‌క‌ర‌రాశి : వీరు భాగా స‌న్నిహితంగా ఉండేవారితోనే భాగా క‌లిసిపోతారు .అంటే స్నేహితుల‌తో ఇంట్లోవారితో క‌లిసిపోతారు ,కాని అస‌లు ప‌రిచ‌యంలేనివారితో మాత్రం వారు ప‌ల‌క‌రించినా తిరిగి ప‌ల‌క‌రించ‌క‌పోగా అసౌక‌ర్యంగా ఇబ్బందిగా ఫీల‌వుతుంటారు. .ఇటువంటి స్వ‌భావం ఈ రాశివారికి క‌ల‌దు.

3) క‌న్య‌ రాశి : ఈ రాశివారు ఎవ్వ‌రి మాట విన‌రు .వీరు చెప్పిందే అంద‌రు వినాలి అనుకుంటారు . త‌న‌దే
పై చేయి అవ్వాల‌నుకుంటారు . సామాజిక కార్య‌క్ర‌మాల‌కు శుభ‌కార్యాల‌కు వేళ్లాల‌ని ఎవ్వ‌రైనా ప్రోత్స‌హించినా వీరు తిర‌స్క‌రిస్తారు .ఈ రాశి వారు త‌మ సోంత అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇస్తారు ..అందుకే వీరు బ‌య‌ట చాలా తక్కువ‌గా క‌నిపిస్తుంటారు.

4) కుంభ‌రాశి : ఈ రాశి వారు పేళ్లిళ్ళ‌కు ,పంక్ష‌న్ల‌కు వేశ్శ‌డం అంతాగా ఇష్ట‌ప‌డ‌రు . వీరికి కోపం చాలా ఎక్కువ . అస‌హ‌నం విసుగు కూడా ఎక్కువే .ఎదుట‌వారి అభిరుచులు ,అల‌వాట్లు న‌చ్చ‌క‌పోతే వేంట‌నే వారిని తిర‌స్క‌రించి వారికి చాలా దూరంగా ఉంటారు.విరితో మాట్లాడ‌ల‌ని ఎప్పుడు ప్ర‌య‌త్నించినా ఏదో ఒక ర‌కంగా త‌ప్పించుకోని తిరుగుతారు .

Recent Posts

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

5 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

6 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

6 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

8 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

9 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

10 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

11 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

11 hours ago