Astrology : ఏప్రిల్ 20న మిధున రాశి వారికి పెద్ద ప్రమాదం జరగబోతుంది .. బీ అలర్ట్ ??
Astrology : మిథున రాశి వారికి ఏప్రిల్ 20న ఒక ప్రమాదం పొంచి ఉంది. చాలా జాగ్రత్త పడవలసిన సమయం అది. ఏప్రిల్ 20వ తేదీన సూర్యగ్రహణం రాబోతుంది. దీని కారణంగా మిధున రాశి వారికి ఒక ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదం కారణంగా మీరు చాలా ఇబ్బందులకు గురికాబోతున్నారు. వీరు జీవితంలో అనేక రకాల సమస్యలను చూడబోతున్నారు. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా సమస్యలు ఉండబోతున్నాయి. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పటికే వీరు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. కాబట్టి వీలైతే తప్పనిసరిగా భగవంతుడిని నిండు మనసుతో సంకల్పం చేసుకొని ఈ చిన్న పరిహారాన్ని పాటించండి.
ఈ పరిహారం చేస్తే జాతకంలో ఉన్నటువంటి అష్ట దరిద్రాలు అనేవి ఈ సమయంలో తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలను సొంతం చేసుకోవడానికి మిధున రాశి వారు తప్పనిసరిగా పరిహారాలను పాటించాలి. పరిహారాన్ని పాటించడానికి జీవితంలో వచ్చినటువంటి మార్పులు ఒక ఉన్నత మార్గంలో వెళ్ళగలుగుతారు భవిష్యత్తులో ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బంది లేకుండా హాయిగా జీవిస్తారు. ప్రస్తుతం రోజులు మీకు ఇబ్బందికరంగా ఉన్న భవిష్యత్తులో వచ్చేటువంటి మార్పులు కీలక పరిణామాలను చోటుచేసుకుంటాయి. ఈ సూర్య గ్రహణం వలన ఏర్పడే ప్రభావాన్ని దిష్టి దోషాలను తొలగించుకొని భగవంతుని యొక్క కృపాకాటాక్షాలు పొందడానికి పరిహారం చేయాలి.
జీవితంలో ఎవరైతే మిమ్మల్ని చూసి ఏమి సాధించలేరు అని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తారో అలాంటి వారే మీ దగ్గరకు వస్తారు. మిధున రాశి వారికి ఉన్న దరిద్రం అంతా పోయి అష్టైశ్వర్యాలు రావడానికి ఈ పరిహారం చక్కగా పనికొస్తుంది. ఈ పరిహారానికి ఏప్రిల్ 20వ తేదీన సూర్యగ్రహణం రోజున చేయాలి. మిధున రాశి వారు ఈ పరిహారం కోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. అలాగే ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. పరమేశ్వరుడికి అభిషేకాన్ని నిర్వహించాలి. ఈ గ్రహణం వీడిన తర్వాత పరమేశ్వరుడికి అభిషేకం జరిపించాలి. నిండు మనసుతో సంకల్పం చేసుకొని అభిషేకాన్ని నిర్వహించడం ద్వారా మీ జీవితంలో ప్రమాదాలు బాధలు నరదిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి.
