
after-the-month-of-may-scorpios-have-a-chance-of-death-beware
Scorpio : మే నెల తర్వాత వృశ్చిక రాశి వారికి మరణ గండం ఉంది. జాగ్రత్తగా ఉండవలసిన సమయం. వృశ్చిక రాశి వారి జీవితంలో ఇంతవరకు కూడా వృశ్చిక రాశి వారికి రాబోతున్నటువంటి కాబట్టి చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా లోతైన విశ్లేషణ తప్పనిసరిగా అవసరం. ఉంటేనే ప్రయాణాలు చేయాలి. అది కూడా అత్యవసరమండి. ఈ విషయాన్ని గమనించుకోండి. ఎటువంటి ప్రయాణాలు అనేది మే నెల తర్వాత మీరు పెట్టుకోకపోవడమే ఉత్తమం అయితే వీరికి ఈ ఒక్క పరిహారాన్ని పాటించుకోవడం ద్వారా ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు.
ఆ పరిహారాన్ని ఏ విధంగా పాటించుకోవాలి. ఎలా చేయాలి? ఎలా చేసిన తర్వాత మీరు ఫ్యూచర్ ఎలా ఉంటుంది. అనే విషయానికి వస్తే వృశ్చిక రాశి వారికి ఈ పరిహారాన్ని పాటించిన తర్వాత వృత్తిపరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కీలక మార్పులు అనేవి చోటుచేసుకుంటాయి. ప్రతి ఒక్క పనిలో కూడా విజయం వీరి సొంతమవుతుంది. మీరు చేసేటటువంటి అన్ని రకాల పనులలో కూడా ముందుగా ఉద్యోగ పరంగా మాట్లాడుకున్నట్లైతే ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు చాలా ధైర్యంగా ఆ పనులు ముందడుగు వేయగలుగుతారు. నూటికి నూరు శాతం సక్సెస్ సాధించగలుగుతారు. ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితిని అయినా సరే మీరు చాలా ధైర్యంగా వీరి యొక్క ఆలోచన శక్తితో ఎదురుకోగలుగుతారు. ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారు.
after-the-month-of-may-scorpios-have-a-chance-of-death-beware
అనుకూలతల కోసం మీరు గృహ శాంతి కోసం ఏ పరిహారాలు చేయాలి అనే విషయానికి వస్తే తప్పనిసరిగా వృశ్చిక రాశి వారు ఈ సమయంలో మృత్యుంజయ మంత్రాన్ని పారాయణం చేయడం అనేది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మీకు ఉన్నటువంటి అపవృత్తి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే హస్తమూలికా తైలంతో దీపాన్ని వెలిగించడం అనేది మీ జీవితంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిస్తుంది. నరదిష్టి నరగోష శత్రు బదులు ఇటువంటివి అన్నీ కూడా తొలగిపోతాయి. అపవృత్తి దోషాలు తొలగిపోతాయి. మరణ గండం తొలగిపోతుంది. తప్పనిసరిగా ఈ పరిహారాన్ని పాటించుకోండి.
మృత్యుంజయ మంత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి. అష్టమూలుక తైలంతో దీపాన్ని వెలిగించండి. అలాగే మీ ఇష్టదేవా అని ప్రార్థిస్తూ ఉండండి. ప్రయాణాలను వీలైనంత వరకు చేసుకోండి. ఇక తప్పనిసరిగా చేయవలసి వస్తే భగవంతుని ఆశీ స్సులు తీసుకొని భగవంతుని యొక్క అనుగ్రహంతో ముందడుగు వేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు అంత మంచే జరుగుతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.