Aquarius Horoscope : కుంభ రాశి వారికి మార్చి నెలలో ఎవ్వరు అవునన్నా.. కాదన్నా.. 100% ఇదే జరగబోతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Aquarius Horoscope : కుంభ రాశి వారికి మార్చి నెలలో ఎవ్వరు అవునన్నా.. కాదన్నా.. 100% ఇదే జరగబోతుంది…!

 Authored By aruna | The Telugu News | Updated on :21 February 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Aquarius Horoscope : కుంభ రాశి వారికి మార్చి నెలలో ఎవ్వరు అవునన్నా.. కాదన్నా.. 100% ఇదే జరగబోతుంది...!

Aquarius Horoscope : ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు. శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు.. పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ కుంభ రాశి వారిది 11వది.ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిరరాశి అని వారి పిలుస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి ఈ మార్చి నెలలో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు ఉండబోతున్నాయండి. అవి కచ్చితంగా మీరు తెలుసుకొని ముందు జాగ్రత్తలు అలాగే ముందస్తు సూచనలు ఉండడం వల్ల మీకు దక్కేటటువంటి ఆ యొక్క అదృష్టాన్ని మీరు చేజిక్కించుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే విపరీతమైనటువంటి సానుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. కొంతమంది వ్యక్తులకు విపరీతంగా సానుకూలమైన ఫలితాలు స్థాయి అయితే మరి కొంతమందికి మాత్రం ఆర్థికపరంగా కొన్ని చిక్కులు చికాకులు సవాళ్లు ఎదురవచ్చు.. ఇక పరిశోధన ఇతర సంబంధిత రంగాల్లో కూడా మీరు విజయం సాధించడం జరుగుతుంది. అందులో సందేహం లేదు. ఇక దీంతో మీరు ఆర్థిక శ్రేయస్సు అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇంతకుముందు కన్నా కూడా మీకు ఈ సమయంలో ఈ ఆర్థిక శ్రేయస్సు పెరగడం వల్ల మీ జీవితం కూడా సెట్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తగినంత విశ్రాంతి కూడా తీసుకోవాలి. ఒత్తిడి ప్రతికూలతలకు దూరంగా ఉండండి.

కుంభరాశి వారికి వివాహేతులకు సంబంధాలపరంగా మార్చిన లో కొన్ని విషయమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు శని సంచారం విశేషంగా ఉండబోతోంది. ఈశని సంచారం కారణంగా సమయంలో మీరు కొన్ని సవాలను ఎదుర్కోవచ్చు. ఈ కాలంలో అవవాహకులు మంచి వివాహ ప్రతిపాదనలు ఏర్పరచుకోవడం లేదా తగిన భాగస్వామిని కనుగొనడం కష్టం గా అనిపించొచ్చు. అయితే గురు గ్రహం యొక్క అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధ బాంధవ్యాల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ భాగస్వామితో లేదంటే మీకు లోతైన భాగస్వామ్య అనుభవాలు ఇంకా సవాళ్ల ద్వారా ఈ బంధం ఏదైతే ఉందో దానిని మరింత బలోపేతం చేసుకునే అవకాశం మీ ముందు ఉంటుంది. మరోవైపు ఈ కాలంలో ఆరోగ్యకరమైనటువంటి సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం కూడా మీ యొక్క బాధ్యత అలాగే ఈ విషయంలో మీరు మరింతగా ఫోకస్ పెట్టాలి. ఇక మీ భాగస్వామి కోసం వెతికే వారు చాలా ఓపిక ఉండాల్సిన సమయం కూడా ఇది పరిగణించవచ్చు. మీరు ఇప్పటికే ఒక బంధాన్ని కలిగి ఉన్నట్లయితే మీ భాగస్వామితో మీ కలెక్షన్లు ఇంకా మీ యొక్క స్నేహాన్ని ఇంకా మరింతగా పెంచుకోవడానికి మీ భవిష్యత్తు కోసం బలమైన పునాదిని నిర్మించుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశం.

అలాగే అది మీ యొక్క బాధ్యతగా కూడా ఈ సమయంలో పరిగణించబడుతుంది. ఇక కుంభరాశి వారి జీవితం అనేది ఎప్పుడూ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు అందరికన్నా విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. చాలా ఉన్నతంగా ఉండాలని అనుకుంటారు. ఇంకా వీరి కోరికలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అయితే మీరు ఎక్కువగా ఎదుటి వాళ్ళ సంతోషం గురించి కాకుండా తమ స్వార్థం గురించి ఆలోచించుకుంటూ ఉంటారో మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ కుంభ రాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు ఎక్కువగా మారుతారు. మీరు జీవితంలో ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు, మూడు, ఏడు,9 కుంభరాశికి చెందిన వారి జాతకం అధికంగా ఉంటుంది. కనుక వీరు సాధువులు సన్యాసులు నిరసనలు పెద్ద పిల్లలకు ఆహారం అందించండి. ఆదివారాలు అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామి వారికి పూజ చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది