Aquarius : కుంభ రాశి వారు కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలు… లక్షల కాదు కోట్లు వచ్చి పడతాయి..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Aquarius : కుంభ రాశి వారు కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలు… లక్షల కాదు కోట్లు వచ్చి పడతాయి..!

Aquarius : కుంభ రాశి వారు కోడిగుడ్డుతో ఇలా చేస్తే లక్షల్లో కాదు.. కోట్లు కలిసి వస్తాయి. ఇకమీదట మీ జీవితంలో ఎలాంటి నెగటివ్ ప్రభావం ఉండదు. మీకు అన్ని విషయాల్లోనూ ఎంతో సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. మరి కుంభరాశి వారు తర్వాత నుంచి ఏం చేయాలి. ఇక ఎలాంటి మార్పులు వస్తాయి. అలాగే ముఖ్యంగా అమావాస్య రోజున ఈ కుంభరాశి వారు చేయవలసినటువంటి పరిహారం ఏంటి అనేది కూడా ఈరోజు ఎంతో […]

 Authored By jyothi | The Telugu News | Updated on :12 January 2024,7:00 am

Aquarius : కుంభ రాశి వారు కోడిగుడ్డుతో ఇలా చేస్తే లక్షల్లో కాదు.. కోట్లు కలిసి వస్తాయి. ఇకమీదట మీ జీవితంలో ఎలాంటి నెగటివ్ ప్రభావం ఉండదు. మీకు అన్ని విషయాల్లోనూ ఎంతో సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. మరి కుంభరాశి వారు తర్వాత నుంచి ఏం చేయాలి. ఇక ఎలాంటి మార్పులు వస్తాయి. అలాగే ముఖ్యంగా అమావాస్య రోజున ఈ కుంభరాశి వారు చేయవలసినటువంటి పరిహారం ఏంటి అనేది కూడా ఈరోజు ఎంతో వివరంగా తెలుసుకుందాం.. శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వది ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిరరాశి అని వారి పిలుస్తూ ఉంటారు. అయితే వీరికి ఎంతో విపరీతమైనటువంటి ఆసక్తి జ్ఞాపకశక్తి ఉంటాయి. కార్యదీక్ష కార్య దక్షత విషయంలో ఎంతో పై చేయిగా వ్యవహరిస్తూ ఉంటారు.ముఖ్యంగా మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన ఉంటుంది. దాంతో పాటుగా కుంభరాశి వారి మీదే అందరి కళ్ళు అందరి వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారు ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎలాంటి ఆశ ఆశయం లేకుండా మీరు పనులు పూర్తి చేయడం పట్ల అందరు కూడా ముచ్చటగా ఫీల్ అవుతుంటారు.

సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలలో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురవుతూ ఉంటారు. అయితే ఇతరుల పక్షపాత బుద్ధికి మాత్రం నష్టపోతారు. ఆకస్మాత్తుగా వీరికి రాజకీయ అధికారం కూడా చేకూరుతుంది. అంతేకాదండి అప్పటివరకు సాధారణంగా ఉన్న వీరు జీవితం ఆకస్మాత్తుగా ధన లాభం ఆకస్మిక ధన లాభం కలగడం వల్ల వీరికి ఎక్కువగా చుట్టూ ఉన్నవారు ఆశ్చర్య పోవడంతో పాటు ఇక ఎక్కువగా ఇక కుళ్ళు కోవడం అనేది కూడా జరుగుతుంది. కోవడం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారు. కాబట్టి కచ్చితంగా అమావాస్య వస్తుంది ఈ పుష్య అమావాస్య రోజున మీరు కోడి గుడ్డుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి మీ మీద ఉన్నటువంటి ఆ చెడు ఫలితాలు అన్నీ తొలగిపోతాయి. మీ మీద ఎవరికీ ఇంకా ఎలాంటి చెడు దృష్టి ఉండదు. అంతేకాదు నీ మీద ఉన్నటువంటి ఇచ్చాడు దృష్టి నరగోష నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ కారణంగా మీ జీవితం సాఫీగా సాగిపోతుంది. మరి కుంభ రాశి వారు ఈ అమావాస్య రోజున ఎటువంటి పరిహారం చేయాలి. ముఖ్యంగా కోడిగుడ్డుతో ఏ పరిహారం చేయాలో కూడా తెలుసుకుందాం.అయితే అమావాస్య ముందు రోజే మీరు కోడిగుడ్లు దగ్గరగా పెట్టుకోవడం మంచిది. ముందుగానే ఒక రెండు కోడిగుడ్లని తీసుకొచ్చుకోండి. రెండు కోడిగుడ్లు తీసుకొచ్చిన తర్వాత అమావాస్య రోజు సాయంత్రం సమయంలో కచ్చితంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత పరిహారం చేయండి అప్పుడే ఈ పరిహారానికి మీకు ఖచ్చితమైనటువంటి ప్రతిఫలం దక్కుతుందండి. ఇక ఈ రెండు కోడిగుడ్లది మీరు తీసుకొని నలుపు రంగు పదార్థంతో అంటే కాటుక లాంటి పదార్థంతో మీరు కాటుకను తీసుకొని ఈ కోడిగుడ్డు మీద రెండు కోడిగుడ్ల మీద కూడా” ×” మార్కులు వేయండి. తర్వాత ఈ రెండు కోడిగుడ్లను అంటే కుడి చేతిలో ఒకటి ఎడమ చేతిలో ఒకటి పట్టుకున్నా కూడా ఎటువంటి సమస్య రాదు.

అయితే ఈ కోడిగుడ్లు మాత్రం మీరు ఈ పరిహారం పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పగలకుండా చూసుకోండి. అయితే ఇప్పుడు ఈ విధంగా ఇంటూ మార్కు వేసిన తర్వాత మీరు ఈ కోడిగుడ్లని రెండు చేతులతోనూ లేదంటే ఎడమ చేతిలో పట్టుకొని చక్కగా ఇల్లు మొత్తం తిరగండి. తిరుగుతున్నప్పుడు మీ మీద ఉన్నటువంటి చెడు దృష్టి పోవాలని కోరుకోండి. అలాగే మీరు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతుంటే వాటి నుంచి విముక్తి పొందాలని కూడా కోరుకుంటుండండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు మొత్తం మీ మీద కూడా మూడుసార్లు దృష్టి తీసుకోండి. మీ చేత్తోనే ఆ కోడుగులతో తీసుకున్న తర్వాత వాటిని అదే రోజున కొంచెం దూరంగా వెళ్లి మూడు దారులు కలిసిన చోట అంటే నాలుగు రోడ్లు కాకుండా మూడు దారులు మాత్రమే కలిసి ఉన్నచోట ఈ రెండు కోడి గుడ్లని అక్కడ పెట్టి వచ్చేయండి. ఇక ఆ తర్వాత మీరు ఇంటికి వచ్చేసి కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని భగవంతుడి దగ్గరికి వెళ్లి మీరు దండం పెట్టుకొని ఇక నామీద ఎటువంటి చెడు దృష్టి ఉండకూడదని మనస్పూర్తిగా కోరుకొని ఆ తర్వాత మీరు మనశాంతిగా ఇక దేవుని కుంకుమ పెట్టుకుని పడుకోండి. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉండవు అంటే నరగోష నరదృష్టి ఇట్లాంటి సమస్యలు ఏవీ లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుంది…

jyothi

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక