Aries Horoscope : మేష రాశి వారిపై నరదిష్టి ఎందుకు ఎక్కువగా ఉంటుంది…?
ప్రధానాంశాలు:
Aries Horoscope : మేష రాశి వారిపై నరదిష్టి ఎందుకు ఎక్కువగా ఉంటుంది...?
Aries Horoscope : భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతకాల క్షేత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. జీవితంలో ఒడిదదుకులు ఎక్కువగా ఎదుర్కొన్నప్పటికీ కూడా అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు. అలాగే బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోని అవగతం అవుతుంది. అయితే మేష రాశి వారి యొక్క జీవితంలో మీరు ఎన్ని కష్టాలను అనుభవించిన కానీ చివరికి మాత్రం ఉన్నత స్థితికి చేరుకుంటారు. అలాగే వీరు కష్టాల్లో ఉన్నప్పుడు చూసినవారు మీరు ఉన్నత స్థితిలోకి చూసి ఓర్వలేక కొంతమంది దృష్టితో చూస్తున్నారో అది వీరికి నరదృష్టిగా మారుతుంది.అందుకే మీ యొక్క జీవితంలో చాలా సందర్భాల్లో అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయి.
అలాగే అప్పుల ఊబిలో చిక్కుకునే పరిస్థితులు కూడా కొన్నిసార్లు వీరికి ఎదురవుతూ ఉంటాయి. సమస్యలను మీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విధంగా స్నేహితులలో వినపంచ లేకుండా ఆదుకోవడం వల్ల అందరూ వీరిని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారో.. అందరూ వీరికి ఎంతో గౌరవం మర్యాదలు కూడా ఇస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి గౌరవ మర్యాదలను చూసి ఓర్వలేక కూడా కొంతమంది వీరు పైన అశ్విని పెంచుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. క్రమశిక్షణ వివేకం అనేది కూడా చాలా అవసరం. అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితాంతం బాధపడే పరిస్థితులు కూడా వీరికి ఏర్పడవచ్చు.. మేష రాశి వారు చిన్న వయసులో వివాహం చేసుకుంటేనే మంచిది. అంటే కొంతమంది చాలా సంవత్సరాల తర్వాత అంటే చాలా వయస్సు పై పడిన తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు.
కానీ వీరు సరైన వయసులో పెళ్లి చేసుకుంటే వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. కాబట్టి వీరిపై అభిమానం మాత్రం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఏ విధంగానే వ్యవహరిస్తారు. కాబట్టి వృద్ధాప్యంలో పట్టించుకోకపోవచ్చు. ఇటువంటి లక్షణాల కారణంగా కూడా కొన్ని రకాల సమస్యలను వస్తుంది. ప్రభావం ఎక్కువగా నరదిష్టి ఉంటుంది. వీరి యొక్క ఎదుగుదలను చూసి అసూయపడుతూ ఉంటారు. మీరు అదృష్టమే చూసి చాలా మంది ఏడుస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి.. అయితే మేష రాశి వారు హనుమాన్ చాలీసా పఠించండి. శుభప్రదమైనటువంటి మంగళవారం రోజు ఒక పొడవాటి వస్త్రాన్ని హనుమంతునికి సమర్పించండి. అలాగే శివారాధన కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. దానధర్మాలు చేయడం వల్ల గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత సహాయం చేయడం వల్ల మీరు ఇంకా ఎన్నో పుణ్యఫలితాలను కూడా దక్కించుకుంటారు..