
Vrischika rasi : ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే...
Vrischika rasi : ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది..? అలాగే వీరి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది…? వీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి..? ఈ వివరాలన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం…ఆగస్టు నెలలో క్రయవిక్రయ వ్యాపారాలు చేస్తూనటువంటి వృశ్చిక రాశి వారికి సానుకూలమైన మాసముగా ఈ ఆగస్టు మాసం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇది చాలా యోగ్యమైనటువంటి మాసం. ఈ రాశి వారికి ఈ నెల బాగా కలిసి వస్తుంది. అలాగే వీరి మాటకి పదును ఏర్పడుతుంది. గతంలో అప్పులు చేసి ఆ అప్పు తీర్చలేనటువంటి వృశ్చిక రాశి వారు ఈ మాసంలో పూర్తిగా తీర్చేటటువంటి సందర్భం ఉన్నది లేదా 50% పైచిలుకు అప్పు తీర్చుకునే సందర్భాలు కూడా కుజ ప్రభావం చేత వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి.
ఆగస్టు మాసంలో కెరియర్ పరంగా సానుకూలంగా ఉంటుంది. పెద్ద లాభాలు లేకపోయినప్పటికీ తృప్తికరమైన లాభాలను పొందుతారు. భూగృహ వ్యాపారాల యందు వృశ్చిక రాశి జాతకులు తగిన జాగ్రత్తలు వహించడం అవసరం. తొందర పాటుతో ఖరీదు పలకనటువంటి భూమిని కానీ వాహనాలు లేదా నిత్య వస్తువులను గాని కొనడం మంచిది కాదు. విదేశాలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొంచెం ఒత్తిడి ఉన్నప్పటికీ అధికారుల చేత కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మాసంతంలో ప్రశంసలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి జాతకులు ఒత్తిడితో కూడుకున్న పనులతో ఈ ఆగస్టు నెలలో ఇబ్బంది పడతారు. అయిష్టంగా దైవారాధన గాని సేవ ను చేయకూడదు. ఏది ఉన్న గాని భక్తిశ్రద్ధలతో చేయడం ద్వారా అది ఉపయుక్తం అవుతుంది. వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో ఏవైతే కోర్టు వ్యవహారాలు ఉన్నాయో అవి కూడా అనుకూలంగా తీర్పులు ఇస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారు అవమానపాలు అవ్వాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి.వృశ్చిక రాశి వారు స్త్రీల విషయాలలో గాని లేదా వీరికి సంబంధం లేని విషయాలలో గాని దూరంగా ఉండడం సలహాలు ఇవ్వకపోవడం శుభప్రదం.
Vrischika rasi : ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే…
పరిహారాలు.
వృశ్చిక రాశి వారు గోసేవను ఎంత చేయగలిగితే అంత ఆనందదాయకాన్ని పొందగలుగుతారు. అలాగే స్థిర లక్ష్మి మీ ఇంట్లో తాండవం ఆడుతుంది. తద్వారా వృశ్చిక రాశి వారు ఆగస్టు నెలలో అమోఘకరమైన గ్రహ ఫలితాలను పొందుతారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.