Sraavana Masam : జ్యోతిష్య శాస్త్రంలో మనిషికి సంబంధించి ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కొన్నిసార్లు విధివిధానాలతో పూజ విధంగా నిర్వహిస్తే మరికొన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తే సమస్యలను దూరం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వుచ్చరించవలసిన మంత్రాలు శ్లోకాలు సరిగ్గా చదవాలి. అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
భారత సనాతన సంప్రదాయం నుంచి వచ్చిన అత్యంత అమూల్యమైన శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం. దీని ద్వారా వ్యక్తుల జీవితాలకు సంబంధించి అనేక విషయాలను అధ్యయనం చేయవచ్చు. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రంలో మనిషికి సంబంధించి ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అయితే అచరించాల్సిన మంత్రాలు శోకాలు సరిగ్గా పటించాలి లేకపోతే ఫలితం ఉండదు. కష్టాలలో ఉన్నప్పుడు ఏ మంత్రాలను జపించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సమస్య తీవ్రంగా ఉంటే ఈ మంత్రాన్ని జపించాలి. జ్యోతిష్యంలో తీవ్రమైన ఇబ్బంది భరిస్తున్నప్పుడు నరసింహస్వామి మంత్రాన్ని పట్టించాలి. ” సర్వేశ్వరాయ సర్వ విజ్ఞ వినాశనే మధుసూదనాయన స్వాహా ” అనే మంత్రాన్ని జపించాలి. దీనితో పాటు ” ఉగ్రవీర మహావిష్ణువు జ్వలంతం సర్వతో ముఖం నరసింహ వేసిన భద్రం మృత్యుం వ్రతం నమామ్యహం ” అనే మంత్రాన్ని జపించాలి.ఈ విధంగా చేయడం ద్వారా నరసింహ స్వామి కరుణిస్తాడని ఆయన దయ ఎప్పుడు తమపైనే ఉంటుందని నమ్ముతారు. జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నప్పుడు కృష్ణుని స్మరణ తెచ్చుకోవాలి. అందుకే ” కృష్ణయ్య వాసుదేవాయ హరే పరమాత్మ ప్రగత నేత హాతే గోవిందాయే నమో నమఃః ” అనే మంత్రాన్ని జపించాలి.
అంతేకాకుండా ” శ్రీకృష్ణాయ నమః ” అనే మంత్రాన్ని కూడా చదవాలి.ఈ రెండు మంత్రాలను జపించడం వలన మాధవుడు సంతోషిస్తాడని నమ్మకం. కోర్టు కేసులో ఇబ్బంది పడుతుంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారు క్రమం తప్పకుండా ” హనుమతే రుద్రాత్మ కాయ ఆమ్ పట్ అనే మంత్రాన్ని జపించాలి “. అయితే ఈ మంత్రాన్ని జపించేటప్పుడు శ్రీరాముడిని సీతాదేవిని స్మరించుకోవాలి. అనంతరం స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన కోర్టు కేసుల నుండి ఉపశమనం పొందడమే కాకుండా ప్రతికూల పనులు కూడా క్షీణిస్తాయి. ” ఓం జూమ్ సుం ” అనే మూడు అక్షరాల మంత్రం మృత్యును దారిద్రాన్ని బంధించే మంత్రం. శివ విష్ణు సూర్యతి దేవతలంతా దీన్ని పటించేవారు. మీరు ఉదయం మంత్రాలని జపించాలి అనుకుంటే క్రమం తప్పకుండా చేయండి. వివిధ ప్రదేశాలు కాకుండా ఒక ప్రదేశం లోనే ఈ మంత్రాలను జపించండి. ప్రారంభించే స్థలం సమయాన్ని అనుసరించండి. తద్వారా మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. సకల పాపాలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
This website uses cookies.