Vrushabha Rasi : జూలై నెలలో వృషభ రాశి వారికి ఊహించని ప్రమాదాలు…ప్రాణాలు పోతాయి.. | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Vrushabha Rasi : జూలై నెలలో వృషభ రాశి వారికి ఊహించని ప్రమాదాలు…ప్రాణాలు పోతాయి..

Vrushabha Rasi : వృషభ రాశి వారికి కొద్దీరోజుల్లో ఊహించని పెను ప్రమాదం సంభవించబోతుంది. కొన్ని సంఘటనల వలన వీరి తలరాత జీవితం మారిపోతుంది అని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి వృషభ రాశి జాతకులకు పొంచి ఉన్న భారీ ప్రమాదం ఎలా జరగబోతుంది. కొన్ని సంఘటనల వలన వీరి తలరాత ఎలా మారబోతుంది..? రాబోయే రోజుల్లో వృషభ రాశి వారు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి..?వృత్తి జీవితం, కుటుంబ జీవితం, ఆర్థిక జీవితం అలాగే గ్రహాల పరిస్థితి […]

 Authored By ramu | The Telugu News | Updated on :25 June 2024,8:00 am

Vrushabha Rasi : వృషభ రాశి వారికి కొద్దీరోజుల్లో ఊహించని పెను ప్రమాదం సంభవించబోతుంది. కొన్ని సంఘటనల వలన వీరి తలరాత జీవితం మారిపోతుంది అని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి వృషభ రాశి జాతకులకు పొంచి ఉన్న భారీ ప్రమాదం ఎలా జరగబోతుంది. కొన్ని సంఘటనల వలన వీరి తలరాత ఎలా మారబోతుంది..? రాబోయే రోజుల్లో వృషభ రాశి వారు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి..?వృత్తి జీవితం, కుటుంబ జీవితం, ఆర్థిక జీవితం అలాగే గ్రహాల పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ విషయాలన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందినవారు అవుతారు. ఈ రాశి వారికి అధిపతుడు శుక్రుడు. రాశి చక్రంలో ఈ రాశి రెండవది. అయితే వృషభ రాశి వారికి జులై నెలలో ఎలా ఉండబోతుంది అంటే కెరియర్ పరంగా ఈనెల సవాల్ గా మాధ్యమంగా ఉంటుంది.శని పదవి ఇంట్లో ఉన్నాడు కాబ్బటి ఇటువంటి పరిస్థితుల్లో మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది. శని పదవి మీ ఇంట్లో తిరుగతంలో ఉన్నాడు. ఫలితంగా ఆకస్మిక ఉద్యోగం మార్పు బదిలీ అయ్యే అవకాశం ఉంది. సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి మంచి ఛాన్స్ ఉంటుంది కానీ ఇంటికి అధిపతిగా కుజుడు ఉండడం వలన భాగస్వామి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆర్థికంగా ఈ నెల కాస్త సవాల్ గా ఉంది. బృహస్పతి రాహువు కలయిక వలన వీరి ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. మీరు మీ వ్యాపార భాగ్య స్వాముల నుంచి తక్కువ మద్దతుని పొందుతారు. ఇది నష్టపోయే అవకాశాన్ని పెంచుతుంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వీరు ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. అలాగే సుఖాలు తగ్గుతాయి.అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి అని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరు క్రమం తప్పకుండా యోగా ధ్యానం వంటివి చేయాలని చెబుతున్నారు. ఇకపోతే అక్టోబర్ 31 తేదీలోపు వృషభ రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి రాక వలన వృషభ రాశి వారికి పెను ప్రమాదం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.ఆ వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చూసిస్తున్నారు.వృషభ రాశి వారికి ఒక పెను ప్రమాదం ఉన్నట్లుగా తెలుస్తుంది.ఈ ప్రమాదం ఎక్కువగా వాహనాలను ప్రయాణించేటప్పుడు ఉంటుంది. అలాగేవృషభ రాశి వారు మాట జారకుండా చూసుకోవాలి. దీనివల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఇకపోతే వివిధ రకాల కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి అలాగే జాతకరిత్య దుష్ఫలితాలు తొలగిపోవడానికి జరగబోయే పెని ప్రమాదం నుంచి బయటపడడానికి వృషభ రాశి వారు ఈ పరిహారాలను తప్పక పాటించాల్సి ఉంటుంది.

Vrushabha Rasi జూలై నెలలో వృషభ రాశి వారికి ఊహించని ప్రమాదాలుప్రాణాలు పోతాయి

Vrushabha Rasi : జూలై నెలలో వృషభ రాశి వారికి ఊహించని ప్రమాదాలు…ప్రాణాలు పోతాయి..

Vrushabha Rasi  పరిహారాలు

వృషభ రాశి వారికి అధిపతుడు శుక్రుడు . వృషభ రాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రోజు అష్టోత్తర శతనామావళి చదవడం చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం పొంది దరిద్రం దుఃఖం పోతాయి. అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవడం వీరికి చాలా మంచిది. అనేక సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.ఇలా చేయడం వల్ల శని దశ తొలిగిపోతుంది.ఇకపోతే ప్రతిరోజు 108 సార్లు హోమ్ దుర్గాయ నమః అని జపించండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది