Vrushabha Rasi : మరి కొద్ది రోజుల్లో వృషభ రాశి వారు కోటీశ్వరులవ్వడం ఖాయం… సంకేతాలు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vrushabha Rasi : మరి కొద్ది రోజుల్లో వృషభ రాశి వారు కోటీశ్వరులవ్వడం ఖాయం… సంకేతాలు ఇవే…!

 Authored By ramu | The Telugu News | Updated on :11 June 2024,8:00 am

Vrushabha Rasi : రాసి చక్రంలో వృషభ రాశి రెండవ రాశి. కృత్తిక రెండు మూడు పాదాలు, రోహిణి నాలుగు పాదాలు ,మృగశిర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందకి వస్తారు. ఈ రాశికి అధిపతుడు శుక్రుడు. అయితే జూన్ నెలలో గ్రహాల మార్పు అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో కుజుడు మేషరాశి లోకి సంచారం చేయనున్నాడు. ఆ తర్వాత సూర్యుడు బుధుడు వలన గ్రహాలలో మార్పులు ఉంటాయి. అయితే మనిషి యొక్క జీవితంలో మార్పు అనేది సహజం. ఆ మార్పు అనేది కేవలం గ్రహల ఆధారంగానే వస్తుంది. ఆ మార్పు ఆర్థికపరంగా కావచ్చు. లేదా కుటుంబ పరంగా కావచ్చు. ఇలా అనేక రకాలుగా మార్పులు అనేవి చూస్తాం. ఈ మార్పు అనేది అన్ని రాశుల వారికి వర్తిస్తుంది. అలాంటి రాశుల్లో వృషభ రాశి అదృష్టాన్ని పొందే రాశి అని చెప్పవచ్చు. అలాంటి వృషభ రాశి వారికి అదృష్టం వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవికి సంపద యొక్క దేవతగా పేరు ఉంది. లక్ష్మీదేవి ఎవరిపై తన అనుగ్రహం చూపుతుందో వారి జీవితంలో అనుకొని రీతిగా మార్పులు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా లక్ష్మీదేవి యొక్క దయ వారిపై ఉంటుంది. మరోవైపు లక్ష్మీదేవి కోపం పడినట్లయితే ఆ వ్యక్తి ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి. అందుకనే లక్ష్మీదేవి ఆశీస్సులు తమపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రతిఒక్కరు కోరుకుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అనేక చర్యలు ఉన్నాయి. ఈ చర్యలు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహానికి సంబంధించిన కొన్ని సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Vrushabha Rasi శంఖం శబ్దం..

ఒక వ్యక్తి ఉదయాన్నే లేవగానే శంఖం శబ్దం వినట్లయితే అతని జీవితంలోకి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం. తద్వారా వారి జీవితంలో ఎన్నడూ లేని విధంగా సంపద వచ్చి పడుతుంది.

Vrushabha Rasi గుడ్ల గుబ్బ రాక…

గ్రంధాల ప్రకారం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అని పిలుస్తారు.అందుకే గుడ్లగూబని చూడడం గ్రంధాలలో శుభ సంకేతంగా పరిగణించబడుతుంది.
ఇంటి చుట్టూ గుడ్లగూబ కల్పించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని అర్థం. రాత్రి సమయంలో మీకు గుడ్లగూబ కనిపించినట్లయితే లక్ష్మీదేవి మీపై దయ చూపిస్తుందని అర్థం.

Vrushabha Rasi ఇల్లు ఉడ్చడం…

శాస్త్రాల ప్రకారం చీపురుని లక్ష్మీదేవిగా కొలుస్తారు. ఇల్లు ఊచిన తర్వాత చీపురుని పెట్టె పద్ధతి ద్వారా కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చట .చాలామంది ఇల్లు ఉడ్చిన తర్వాత చీపురిని ఊడ్చే వైపు కిందికి , పట్టుకునే వైపు పైకి పెడుతూ ఉంటారు. అలా అసలు పెట్టకూడదు. పట్టుకునే వైపు కిందికి పెట్టాలి. ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది.లేదా వీలైనంతవరకు చీపిరిని పడుకోబెట్టండి. అలాగే చీపురుని కాలికి అసలు తగలనివ్వకూడదు గౌరవప్రదంగా చూసుకోవాలి. లక్ష్మీదేవి రాకకు ఇవన్నీ కూడా సూచనలు.

Vrushabha Rasi మరి కొద్ది రోజుల్లో వృషభ రాశి వారు కోటీశ్వరులవ్వడం ఖాయం సంకేతాలు ఇవే

Vrushabha Rasi : మరి కొద్ది రోజుల్లో వృషభ రాశి వారు కోటీశ్వరులవ్వడం ఖాయం… సంకేతాలు ఇవే…!

Vrushabha Rasi పాము యొక్క రాక

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పామును చూస్తే లక్ష్మీదేవి రాకకు ప్రతీక అని చెప్పాలి . అలాగే కలలో పాము లేదా బల్లి కనిపిస్తే మీ ఇంట్లో డబ్బు రాబోతుందని సంకేతం. ఒక వ్యక్తి ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించినట్లయితే ఆహారంలో మార్పులు కనిపిస్తాయి. వారు మాంసాహారాలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా వృషభ రాశి వారికి తీసుకున్నట్లయితే మీ జీవితంలో మార్పు రాపోతుందని గుర్తించాలి. మీ వంతుగా లక్ష్మీదేవికి ఇష్టమైన పూజ ఫలహారాలు దీపం నైవేద్యం అన్నీ కూడా చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఇతరులకు సహాయం చేయాలి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది