9 Planests : ఏడాది చివరిలో ఈ రాశుల వారికి సిరిసంపదల వర్షం ప్రకటించిన నవగ్రహాలు…
ప్రధానాంశాలు:
9 Planests : ఏడాది చివరిలో ఈ రాశుల వారికి సిరిసంపదల వర్షం ప్రకటించిన నవగ్రహాలు...
అయితే డిసెంబర్ నెల చివరిలో ఒక్కొక్క రాశి ఒక్క విధంగా మారబోతున్నాయి. మరి ఆ రాశులు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం...
9 Planests : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు ఖగోళంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. ఇలా సంచరించే సమయంలో కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటే మరి కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని గ్రహాలు రాజయోగాలను కూడా ఏర్పడతాయి. అయితే డిసెంబర్ నెల చివరిలో ఒక్కొక్క రాశి ఒక్క విధంగా మారబోతున్నాయి. మరి ఆ రాశులు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
9 Planests కర్కాటక రాశి.

9 Planests : ఏడాది చివరిలో ఈ రాశుల వారికి సిరిసంపదల వర్షం ప్రకటించిన నవగ్రహాలు…
కర్కాటక రాశి జాతకులకు ఈ నెలలో ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడతాయి. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల కలిసి వస్తుంది. ఈ సమయంలో ఏ పని తలపెట్టిన అందులో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది.
మిధున రాశి : మిధున రాశి జాతకులు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అలాగే ఈ నెలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మిధున రాశి జాతకులు కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
మేషరాశి : మేష రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని తలపెట్టిన అందులో విజయం సాధిస్తారు. అలాగే గతంలో నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ఇక ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మొత్తం మీద మేష రాశి జాతకులకు డిసెంబర్ నెల అద్భుతంగా ఉండబోతుంది.
సింహరాశి : సింహరాశి జాతకులకు ఈ సమయంలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడటంతో పాటు నూతన ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక డిసెంబర్ నెలలో సింహ రాశి జాతకులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. పనిచేసే చోట ఒత్తిడి ఏర్పడుతుంది. అలాగే ఈ సమయంలో కొన్ని సమస్యలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదురుకుంటారు.