December Month Birth Babies డిసెంబర్ లో పుట్టిన వాళ్ళు ఎలాంటి అద్భుతాలు చేయగలరో తెలుసా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

December Month Birth Babies డిసెంబర్ లో పుట్టిన వాళ్ళు ఎలాంటి అద్భుతాలు చేయగలరో తెలుసా…

December Month Birth Babies డిసెంబర్ దుప్పట్లో దూరే మాసం. ఈ కాలంలో ప్రజలంతా ప్రతి దాంట్లో వెచ్చదనాన్ని కోరుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం మార్గశిర మాసంగా పిలవబడే ఈ నెలలో జన్మించిన ప్రజలు విలక్షణాన్ని కలిగి ఉంటారట. ఈ డిసెంబర్ నెలలో జన్మించిన వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. అంతేకాదు ఈ నెలలో పుట్టిన వారు పార్టీలను బాగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా డిసెంబర్ లో పుట్టిన వారి జాబితాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 December 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  December Month Birth Babies డిసెంబర్ లో పుట్టిన వాళ్ళు ఎలాంటి అద్భుతాలు చేయగలరో తెలుసా...

  •  December Month Birth Babies Jathaka Phalithalu In Telugu...

  •  డిసెంబర్ దుప్పట్లో దూరే మాసం. ఈ కాలంలో ప్రజలంతా ప్రతి దాంట్లో వెచ్చదనాన్ని కోరుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం మార్గశిర మాసంగా పిలవబడే ఈ నెలలో జన్మించిన ప్రజలు విలక్షణాన్ని కలిగి ఉంటారట.

December Month Birth Babies డిసెంబర్ దుప్పట్లో దూరే మాసం. ఈ కాలంలో ప్రజలంతా ప్రతి దాంట్లో వెచ్చదనాన్ని కోరుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం మార్గశిర మాసంగా పిలవబడే ఈ నెలలో జన్మించిన ప్రజలు విలక్షణాన్ని కలిగి ఉంటారట. ఈ డిసెంబర్ నెలలో జన్మించిన వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. అంతేకాదు ఈ నెలలో పుట్టిన వారు పార్టీలను బాగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా డిసెంబర్ లో పుట్టిన వారి జాబితాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. మీ బంధుమిత్రులు ఎవరైనా డిసెంబర్లో జన్మించి ఉంటే వారిలో ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. డిసెంబర్ నెలలో జన్మించిన వారికి ఉదార హృదయం ఉంటుంది. ఈ నెలలో జన్మించిన వారిలో చాలామంది సానుకూల స్వభావం కలిగి ఉంటారు. వీరు స్వభావం సరణంగా మరియు ఆకర్షణీగా ఉంటుంది.

ఈ నెలలో పుట్టిన వారు తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు. అందరికీ సహాయం కూడా చేస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ సరైన దారిని ఎన్నుకుంటారు. వీటితోపాటు మరికొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ నెలలో జన్మించిన వారికి నిజాయితీ ఎక్కువగా ఉంటుంది. చాలా నమ్మకంగా ఉంటారు. ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని అనుకూలంగా ఉంటారు. డిసెంబర్ నెలలో జన్మించిన ప్రజలను ఈ లక్షణాలు చూసి నేర్చుకోవాలి. డిసెంబర్ నెలలో జన్మించిన వ్యక్తుల్లో మొదటి గొప్ప లక్షణం ఇదే. హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర పుట్టిన వారు ఉత్తమ నిర్వాహకులు. మీరు ఎప్పుడూ కూడా కలవరపడరు. మీరు షెడ్యూల్ ప్రకారం పనులు చేసుకుంటూ పోతారు. వారి పరిసరాలను శుభ్రంగా మరియు చక్కగా ఉండాలని వారు కోరుకుంటారు. వీరి సహజ స్వభావం వల్ల జీవితాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏ ప్రార్థన మందిరంలో సందర్శించడం దేవుని ప్రార్థించడం ఒకటే కాదు. దేవుని పైన నమ్మకం ఉంచటం.. అలాగే మంచి పనులు చేయటం అని అర్థం. డిసెంబర్లో జన్మించిన వ్యక్తుల్లో దీన్ని మీరు చక్కగా గమనించవచ్చు. దేవుడు తోటి వారు సాన్నిహిత్యం మారుస్తుంది.

ఇలాంటి వాటి వల్లే వారి చుట్టూ సానుకూలతను పెంచుతుంది. దాని ద్వారా వారి వ్యక్తిత్వం మరింత ప్రకాశిస్తుంది. డిసెంబర్ నెలలో జన్మించిన వారు ఎంత విజయవంతమైన సరే వారి గత జీవితాలే ఇప్పటికీ మర్చిపోలేరు. వీటి నుండి గుణాన్ని అందరూ నేర్చుకోవాలి. ఇక ఈ నెలలో జన్మించిన వ్యక్తులు యొక్క ఉత్తమ లక్షణాలలో దీని ప్రముఖంగా చెప్పొచ్చు. వీరు లక్ష్యం కోసం ఎంతటి కష్టమైన ప్రయత్నమైనా చేస్తారు. వీరు మల్టీ టాలెంటెడ్.. వీరికి భావోద్వేగాలను తట్టుకోగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి మీరు విచారం, ఆనందం, బాధ, నొప్పి వంటివి తలెత్తినప్పుడు అలాంటి వ్యవహారాల్లో నడిపించడంలో ప్రవీణులుగా ఉంటారు. ప్రస్తుత సమాజంలో చాలా మంది స్వార్ధపరులు ఉన్నారు అని చెప్పచ్చు.. కానీ డిసెంబర్ నెలలో జన్మించిన వారు కచ్చితంగా ఇతరులకు సహాయం చేస్తారు. అది కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసి వారి మనసులని గెలుచుకుంటారు. ఈ ప్రవర్తన చాలా మందికి వేరు చేస్తుంది. డిసెంబర్లో జన్మించిన వారికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. అంతేకాదు కీలక సమయాల్లో ఈ లెక్కనేది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అందుకే ఈ నెలలో పుట్టిన వారు అదృష్టవంతులు అనేక విషయాల్లో విజయాలను సాధిస్తారు. ఈ నెలలో జన్మించిన ఆటగాళ్ల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్లో జన్మించిన వారు శక్తివంతులు అలాగే వీరు రాజకీయరంగంలో అడుగుపెడతారు. అలాగే కొంతమంది సినీ రంగంలో అడుగుపెడతారు. గొప్ప గొప్ప రంగాలలో వీరు అద్భుతాలు చేస్తారు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది