Gemini Horoscope : మిథున రాశి వారికి 2024 ఫిబ్రవరి నెలలో జరగబోయేది ఇదే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

 Gemini Horoscope : మిథున రాశి వారికి 2024 ఫిబ్రవరి నెలలో జరగబోయేది ఇదే…!

Gemini Horoscope : మిధున రాశి ఫిబ్రవరి 2024 మిధున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు.. ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదరలు జన్మించిన వారు మిధున రాశి వారు. అయితే ఫిబ్రవరి నెలలో వీరి జాతకం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నూతన కాంట్రాక్టర్ లభిస్తాయి. రెండవ వారంలో సామాన్య ఫలితాలు లభిస్తాయి. మూడో వారంలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సుఖసంతోషాలు నెలకొంటాయి. సువర్ణ సంబంధ పెట్టబడును లాభాలు ఏర్పడతాయి. స్త్రీలకు […]

 Authored By aruna | The Telugu News | Updated on :21 January 2024,7:00 am

Gemini Horoscope : మిధున రాశి ఫిబ్రవరి 2024 మిధున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు.. ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదరలు జన్మించిన వారు మిధున రాశి వారు. అయితే ఫిబ్రవరి నెలలో వీరి జాతకం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నూతన కాంట్రాక్టర్ లభిస్తాయి. రెండవ వారంలో సామాన్య ఫలితాలు లభిస్తాయి. మూడో వారంలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సుఖసంతోషాలు నెలకొంటాయి. సువర్ణ సంబంధ పెట్టబడును లాభాలు ఏర్పడతాయి. స్త్రీలకు వారసత్వ సంబంధాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. తన తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి. ఆశించిన భాగ్యం చేతికి వస్తుంది. విద్యార్థులకు విజయం కోరుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత పెంచుకుంటారు.

ఉద్యోగ పరంగా మంచి ఫలితాలు పొందతారు. మీరు మీ ప్రతిభను బాగా ఉపయోగించుకోగలరు. మీ కుటుంబాన్ని ఏదైనా శుభకార్యాలు జరగవచ్చు.. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ గౌరవం ఉంటాయి. మీరు పెట్టిన పెట్టుబడి నుంచి కూడా మంచి లాభాలు పొందవచ్చు.. అయితే భూమిని కొనుగోలు చేసేది కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వ్యక్తులకు డబ్బు అదృష్టం రెండింటిలోనూ మంచి విజయం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థలాలు వాహనాలు కొంటారు. శుభకార్యాలు పాల్గొంటారు. సోదరులనుంచి శుభవార్త ప్రమాణాలు అందుతాయి. స్వల్ప అనారోగ్యం ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నత హోదాలు కళాకారులకు సన్మానాలు అవుతాయి. ఉద్యోగంలో స్థానచరణ సూచనలు ఉన్నాయి.

సహోదరులతో విభేదాలు తలిస్తే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. కీలక వ్యవహారాలను ఆలోచించి అడుగు వేయాలి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయం సందర్శిస్తారు. పరిహారాలు: కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. పశుపక్షాదులకు తాగడానికి ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. వీలైనంత దేవుని ఆరాధించండి. వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి. ఉద్యోగస్తులు పనుల్లో అనుకూలత కోసం ఒక పసుపు కొమ్మును పసుపు రంగులో పెట్టుకోండి. అనేక విషయాలలో అనుకూలత కోసం మిధున రాశి వారు గోవులను పూజించాలి…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది