Gemini : జూన్ రెండో వారంలో మిధున రాశి వారికి ముందు నుయ్యి.. వెనక గొయ్యి…!
Gemini : మిధున రాశి వారికి చాలా కీలకంగా మారిపోతున్నాయి. ఆర్థికపరంగా కొన్ని రకాల ఇబ్బందులను ఫేస్ చేయబోతున్నారు. కొన్ని రకాల వ్యవహారాలకు మీరు దూరంగా ఉండాలి. లేదంటే అనవసరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అసలు జూన్ నెల రెండవ వారం నుంచి కూడా మిధున రాశి వారికి ఇంతటి ఇబ్బందికర పరిస్థితులు అనేది ఏ విధంగా రాబోతున్నాయి. దీని నుంచి ఏ విధంగా బయటపడాలి. అనే విషయాలను డీటెయిల్ గా తెలుసుకుందాం.. మిధున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుగుణంగా మార్చుకుంటారు. మీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలికలా వ్యవహరిస్తారు.
వీరికి కళల పైన ఆసక్తి ఉంటుంది. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టి మనస్తత్వం కూడా ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది. కానీ ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను ప్రారంభించడం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదులు వేయడం అనేది మిధున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. మీరు చాలా ప్రయాణాలు కూడా ఇష్టపడుతుంటారు. అదేవిధంగా మీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దాన్ని సామరసంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయాన్నికూలంగా మాట్లాడే నిర్ణయాన్ని తీసుకుంటారు. మిధున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు. ప్రతికటించే తత్వం అధికంగా ఉంటుంది.
వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నాయకుడిని వీరికి మాత్రమే సొంతమని చెప్తారు. ధ్రువచనాలు జోలికి వెళ్ళకుండా ఉండగలిగితే ఇబ్బంది కూడా లేకుంటే చాలా చక్కగా రాణించుకోగలుగుతారు. వెండి పగడం రాయి మిధున రాశి వారు ధరించడం వల్ల మీకున్న గ్రహదోషా లు రహపీడలు తొలగిపోతాయి. మిధున రాశి వారికి జూన్ ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి చూశారు కదండీ ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. జయ మంత్రాన్ని పఠించడం హనుమాన్ చాలీసా ను పాటించడం చేయాలి. ఎలా చేయడం వలన అన్ని దోషాలు తొలగిపోతాయి.
కాబట్టి మిధున రాశి వారికి జూన్ నెల రెండవ వారంలో ఇంతటి ఇబ్బందికర పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి. వీటికి దూరంగా ఉండడం ద్వారా ఎంతటి అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అనే విషయాలను జాగ్రత్తగా గమనించుకొని ధైర్యంగా ముందడుగు వేయండి.