Libra Horoscope : రథసప్తమి తర్వాత తులా రాశి వారికి దూసుకొస్తున్న మార్పులు ఇవే…!
ప్రధానాంశాలు:
Libra Horoscope : రథసప్తమి తర్వాత తులా రాశి వారికి దూసుకొస్తున్న మార్పులు ఇవే...!
Libra Horoscope : రథసప్తమి తర్వాత తులా రాశి వారికి వచ్చే మార్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చిత్తమూడు పాదాలు లలో జన్మించిన వారు తులా రాశికి చెందుతారు.. రథసప్తమి తర్వాత ఈ తులా రాశి వారికి జీవితంలో అద్భుత యోగాన్ని పొందబోతున్నారు. సుఖసంపదలు పొందగలుగుతారు. మీరు మరో రెండు రోజుల్లో జీవితంలో అద్భుత యోగాన్ని ఎలా పొందబోతున్నారు. అలాగే 14 ఏళ్ల నాటి దరిద్రం వదిలిపోవడంతో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటే అనే విషయాలతో పాటుగా జీవితంలో శుభ ఫలితాలు పొందడం కొరకు ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.. ఈ తులా రాశి వారు కొన్ని సందర్భాలలో విమర్శలకు గురవుతారు.
క్రీడాకారులు, కళాకారులకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పండిస్తారు. కోర్టు కేసులలో తీర్పులు అనుకూలంగా పొందుతారు. రోజుల్లో మీరు గతంలో ఎవరి పట్లైనా తెలిసి తెలియకుండా తప్పుగా ప్రవర్తించి ఉంటే ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించారు. ఈ విధంగా ప్రయత్నించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాలు గురించి చూసుకున్నట్లయితే వీరికి వత్తిపరంగా అనుకూలంగా ఉంది. అయితే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రారంభించడానికి రానున్న సమయం అనుకూలంగా మారుతుంది. కొరకు మీకు బంధువుల నుండి స్నేహితుల నుండి బ్యాంకు నుండి సహకార సంస్థల నుండి అవకాశం ఉంది.
వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు అడుగు వేయడం ద్వారా వ్యాపార పరంగా అభివృద్ధి చెంది లాభాలను పొందుతారు. మరో రెండు రోజుల్లో వీరికి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే మీరు పని చేసేటటువంటి ఉద్యోగులు స్థాన మార్పులు ప్రమోషన్లు పొందుతారు. ఈ తులారాశి వారు అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. అలాగే ఉద్యోగ పరంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. జీవితంలో ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాన్ని పాటించాలి. అలాగే ప్రతి రోజు సూర్యుడికి నమస్కారం చేయాలి.ఆదిత్య హృదయం పాటించాలి. ఈ విధమైన పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో ఆశించిన ఫలితాలు పొందగలరు..