Zodiac Signs : ఈరోజే చంద్రగ్రహణం.. ఈ నాలుగు రాశుల వారు ఈ ఒక్క పని చేస్తే కుబేరులు అవ్వడం ఖాయం..!
Zodiac Signs : ఈరోజు చంద్రగ్రహణం రాబోతుంది.ఇది శక్తివంతమైనది. ఈ చంద్రగ్రహణం మే 5 అనగా శుక్రవారం రోజు పడుతుంది.. అయితే ఈ గ్రహణం కారణంగా ఈ నాలుగు రాశుల వారికి నష్టం వస్తుందని వారు కొన్ని పరిహారాలు పాటించాలని పండితులు చెప్తున్నారు.. చంద్రగ్రహణం బుద్ధ పూర్ణిమ కలిసిన వస్తున్నాయి.. దాని వలన కొన్ని రాశుల వారికి విశిష్ట యోగం కలగబోతుంది. అయితే నిజానికి ఈ సంవత్సరం ఏర్పడే తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనపడదు.. కాబట్టి విదేశాలలో ఉన్న భారతీయులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. చంద్ర గ్రహణ ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉన్నది. హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణాన్ని ఆ సందర్భంగా చెప్తూ ఉంటారు. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు కూడా తలపెట్టరు.. ఈ గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు అంటారు. పడుకునే ఉండాలి అని చెప్తూ ఉంటారు.
Zodiac Signs : గ్రహణం సమయంలో ఈ పనులు ముట్టవద్దు…
చంద్ర గ్రహణం సమయంలో కోపానికి దూరంగా ఉంటే మంచిది గ్రహణకాలం మీరు ఎవరు అయినా కోపం తెచ్చుకోండి. రాబోయే పదిహేను రోజులు మీకు పెద్ద ఇబ్బంది వచ్చి పడుతుంది. కావున గ్రహణ సమయంలో నిరజన భూమి స్మశాన వాటిక వైపు అసలు వెళ్ళకూడదు. ఆ విధంగా చేస్తే జీవితంలో ఆనందం కోల్పోతారు. గ్రహణ సమయంలో భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదని చెప్తున్నారు.
అలాగే ఈ గ్రహణం ఏ రాశి వారికి కలిసి రావడం లేదు.. వారు పాటించవలసిన పరిహార లేనిటో మనం ఇప్పుడు చూద్దాం…
Zodiac Signs : గ్రహణం సమయం ఎంత..
గ్రహణం సమయం 8 గంటల 44 నుండి ఒకటి 20 నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని శుద్ధి చేసి పేదవారికి దానధర్మాలు ఇవ్వాలి. అలాగే ఏ రాశుల వారికి నష్టాలు కలుగుతాయి చూద్దాం…
మీన రాశి: గ్రహణం పూర్తయిన తర్వాత మీన రాశి వారు ఆంజనేయులు గుడికి వెళ్లి మినప్పప్పుతో చేసిన వడలను నైవేద్యంగా సమర్పించాలి.. ఈ విధంగా చేయడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు..
కన్య రాశి : గ్రహణం తర్వాత ఈ రాశి వారు శివాలయానికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి కర్పూరంతో దీపం వెలిగించాలి. అలాగే పంచాక్షరి మంత్రం పఠించాలి. ఈ విధంగా చేయడం వలన కష్టాలు అన్ని తొలగిపోతాయి..
ధనస్సు రాశి : చంద్రగ్రహణం తర్వాత ఈ రాశి వారు ఆంజనేయ స్వామి గుడి కి వెళ్లి దీపం పెట్టాలి. లేదంటే శని నాట్యం చేస్తుంది..
సింహరాశి : గ్రహణం తర్వాత సింహ రాశి వారు సమీపంలోని పాము పుట్ట వద్దకు వెళ్లి పంచదార వేసి కొబ్బరికాయ కొట్టి 11 ప్రదర్శనలు చేయాలి. లేకపోతే ఈ సంవత్సరం బారి నష్టం వస్తుంది…