Sagittarius Horoscope : ధనుస్సు రాశి వారికి గ్రహ మార్పుల వలన అక్టోబర్ 9 వరకు 100 ఏళ్ల అదృష్ట యోగం…!
ప్రధానాంశాలు:
Sagittarius Horoscope : ధనుస్సు రాశి వారికి గ్రహ మార్పుల వలన అక్టోబర్ 9 వరకు 100 ఏళ్ల అదృష్ట యోగం...!
Sagittarius Horoscope : ధనస్సు రాశి మూలా 1 ,2 ,3, 4 పాదాలు పూర్వాషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. అదృష్టం రేపటినుండి 2024 అక్టోబర్ 9 వరకు గురు గ్రహ ప్రభావంతో ధనస్సు రాశి వారికి ఎవరు టచ్ కూడా చేయలేని అదృష్టం దక్కబోతోంది. 2024 అక్టోబర్ 9 వరకు గురు గృహ ప్రభావంతో ధనస్సు రాశి వారికి జరగబోయే 10 ముఖ్య సంఘటనలు.. 10 అదృష్ట యోగాలు తెలుసుకుందాం. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు శుభ ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో కొంత వరకు ఈ రాశి వారికి ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా సాగుతుంది. ఆ తర్వాత నుంచి ఆర్థికంగా ఇబ్బందులు మొదలయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఇప్పటినుంచే జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. సమయంలో కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి.
ముఖ్యమైన వ్యవహారాలు కార్యకలాపాలు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఇది వీలైన సందర్భంగా, కుటుంబపరంగా మీరు ఆహారతికరమైన సమయాన్ని గడుపుతారు.వివాహం లేదా కుటుంబ సమస్యల పరిష్కారం కోసం సానుకూల ఫలితాలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలు కుటుంబ వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో విజయం సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. మీ జీవిత భాగస్వామికి తమ రంగంలో అభివృద్ధి లభిస్తుంది. ప్రస్తుతం వారికి చదువుపై ఆసక్తి ఉంటుంది. వారికి కూడా మేలు చేకూర్చే షెడ్యూల్ను రూపొందించుకొని దానికి అనుగుణంగా ముందుకు సాగుతారు. మీ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంటుంది. మీరు కొన్ని మంచి ఆహారాన్ని కూడా తినాలనుకోవచ్చు. అయితే నూనె మరియు కారం ఉండే ఆహారాన్ని నివారించండి. ఇంట బయట ,మాటకు చేతకు విలువ మరింత పెరుగుతుంది. సమాజంలో పేరు ఉన్న వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి.
కొన్ని వ్యక్తిగత విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. దైవ అనుగ్రహంతో ఒక ముఖ్యమైన ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయడం జరుగుతుంది. ముఖ్యమైన పనులు నిదానంగా ప్రశాంతంగా పూర్తవుతాయి. ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తలు ఉండడం మంచిది. ప్రయాణాల డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి అనుకోకుండా శుభవార్తలు వింటారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పాటించాల్సిన పరిహారాలు ఆదిత్య హృదయ స్తోత్రం, సూర్య స్తోత్రాలను ఆదివారాలు సప్తమి తిధులు శుభదినాలలో చదవండి. ప్రతిరోజు సూర్యుడికి నీటిని అందించండి. నవధాన్యాలను ఆలయ పురోహితులకు దానం చేయండి. ఆహారాన్ని, నల్ల దుప్పట్లను పేదవారికి యాచకులకు పంచండి. ప్రతీ గురు శుక్రవారాలలో చేపలకు ఆహారం వేయాలి. డబ్బులు ఇచ్చి జీవించి ఉన్న చేపలు కొని వాటిని తిరిగి నీటిలో వదిలివేయాలి. క్రమం తప్పకుండా శ్రీరామరక్ష స్తోత్రాలు పటించాలి. మీరు రుద్రాక్షలను ధరించాలనుకుంటే 8 ముఖాల రుద్రాక్షలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి..