Scorpio : వృశ్చిక రాశి వారి గురించి 9 గుండె పగిలే నిజాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Scorpio : వృశ్చిక రాశి వారి గురించి 9 గుండె పగిలే నిజాలు…!

Scorpio : ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు గురించి మరియు వారి యొక్క జాతక ఫలితాలు గురించి మనం తెలుసుకోబోతున్నాం.. నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి ఆధిపతిగా కుజుడుని చెప్తారు. రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి. ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కచ్చితంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారిది జలస్వభావం అయినందువల్ల బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి […]

 Authored By aruna | The Telugu News | Updated on :2 November 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Scorpio : వృశ్చిక రాశి వారి గురించి 9 గుండె పగిలే నిజాలు...!

  •  వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు గురించి మరియు వారి యొక్క జాతక ఫలితాలు

Scorpio : ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు గురించి మరియు వారి యొక్క జాతక ఫలితాలు గురించి మనం తెలుసుకోబోతున్నాం.. నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి ఆధిపతిగా కుజుడుని చెప్తారు. రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి. ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కచ్చితంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారిది జలస్వభావం అయినందువల్ల బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెట్టేయడం ఏమి జరగకపోయినవి ఏమి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణమైనా అటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడ్డానికి అందంగా ఉండటమే కాదు. ఇతరులు చూడగానే వారి కష్టాలను పంచుకుంటారు. వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. వృశ్చిక రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయట పెట్టరు.. గూడచారి యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు.

వృశ్చిక రాశి వారి యొక్క వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి. సహోదర సహోదరీ వర్గం ఎదుగుదల్లో ముఖ్యపాత్ర వహిస్తారు. బాధ్యతయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది. వీరు అనేకమందికి శత్రువులవుతారు. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపారాలలో చాలా ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించడంలో మీరు ముందుంటారు.వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడానికి సంచరించడం చెప్తోంది. వృశ్చిక రాశి వారిని చూస్తే మీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే వృశ్చిక రాశి వారు స్వార్ధపరులు కాదు. పరో పకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసి కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. ప్రధానమైన బలహీనత లక్షణాలు అసూయ ద్వేషాలు దీనికి తోడు కక్ష సాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు భోజనమవుతాయి. అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. సమాజ జ్ఞానంతో వివేకవంతులై మీరు మంచి చతురతతో ఎదుటివారిని ఆకర్షిస్తారు. అనారోగ్యానికి గురవుతారు.

అయితే అందుకు సంబంధించినటువంటి శాంతులు నిర్వహించడం ద్వారా ఈ అనారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్యలు మూడు, ఏడు మరియు తొమిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం ఆశుభసంఖ్యలు. సోమవారం మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు ఆరోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలుపెడితే వెనక్కి తిరిగి చూసుకోవలసిన పరిస్థితి ఉండదు. ఇక తిధులు ఉన్న రోజులు లేదా సోమవారంలో శివరాధన చేయటం మంచిది. వీరు వీలైనప్పుడల్లా నుదుటిపైన కుంకుమ తిలకం రాసుకోవడం మంచిది. మర్రి చెట్టుకు పాలు నైవేద్యంగా పెట్టి చెట్టు పేర్లలో పోసిన తర్వాత పాలలో తడిసిన మట్టిని కలిపి తిలకం పెట్టుకోండి. ఇక వృశ్చిక రాశి వారు అదృష్ట రంగుల విషయానికొస్తే గోధుమ, బ్రౌన్, కలర్, ఎరుపు మరియు తెలుపు ఈ రంగులు ధరించడం వల్ల వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఇక నీటి ప్రవాహాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది