These zodiac signs have supernatural powers Kalapatra Nidhi Secrets
Zodiac Signs : ఓసారి మనం వింటూ ఉంటాం. వీరికి ఆత్మ కనిపించింది. ఆత్మ వీరితో మాట్లాడింది. వాళ్ళు ఆత్మలతో సంభాషించగలరు. ఇలాంటి మాటలు విన్నప్పుడు కొంచెం ఒళ్ళు గగ్రులు పొడిచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది నిజం కొన్ని రాశుల వారు ఇలాంటి శక్తిని కలిగి ఉంటారు. ఆ రాశులకు ఆత్మల యొక్క సందర్శన జరుగుతూ ఉంటుంది. అలా సర్పించిన ఆత్మలతో వారు మాట్లాడగలరు.అలాంటి శక్తిలు కలిగినటువంటి కొన్ని రాశుల యొక్క వివరాలను మనం ఈ తెలుసుకోబోతున్నాం. వారికి మరి అలా అతి ఇంద్రియ శక్తులు కలిగి ఆత్మని చూడగలిగేటటువంటి ఆ రాశులు ఏంటి మరి అసలు వారికి అటువంటి శక్తి ఎలా ఉంటుంది. ఒకప్పుడు 13 గా ఉండేవట.
సాలశ్రమంలో ఒకదాన్ని వాడడం మానేసారట మన జ్యోతిష్య నిపుణులు పెట్టుకుంటూ ఉంటారు. మేము అందరిలాంటి వాళ్ళం కాదు అందరిలా మేము లేవు. డిఫరెంట్ గా ఉన్నాం అనే విషయం వారికి తెలుస్తూనే ఉంటుంది. ఆత్మలు ఉన్నాయా లేవా అనేది ఒక ప్రశ్న అయితే కొందరు మాత్రం ఆత్మలు ఉన్నాయని వాటిని కొందరు చూడగలరు.. మాట్లాడగలరు.. అని చెప్తున్నారు.. మిగతావారు చూడలేని వాటిని చూడగలగడం అనేది కొంత అతీతమైనది ఈ లక్షణాలకు బోట్ చాట్లో 8 12వ గృహాలకు సంబంధం ఉంటుంది. మిధున రాశి మిధున రాశి వారికి అధిపతి గ్రహం దీన్ని సమాచార గ్రహంగా చెప్తారు. దీని సమాచారం పాతాళంలోని చీకటి నదుల వరకు విస్తరించి ఉంటుంది.
These zodiac signs have supernatural powers Kalapatra Nidhi Secrets
మిధున రాశి వారు అపరిచితులు దయ్యాలు గ్రహాంతర శక్తుల నుంచి రహస్యాలను వినడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అవిశ్రాంత ఆత్మాలు పునర్జన్మ వంటి అంశాలకు సంబంధించినటువంటి ఎనిమిదవ గృహంపై వృశ్చిక రాశి వారు ఆధిపత్యం చూపిస్తారు. ఇది సంకేతాలు దృశ్యాలు రమలు మార్పిక అంశాలతో సంబంధం ఉండే గ్రహం అంటే వీరికి రాబోయేటటువంటి రోజుల్లో ఏం జరగొచ్చు.. అనేటటువంటి ఆలోచనలు చాలా వరకు వీరు కరెక్ట్ గా చెప్పారు. ఈ విధంగా కొన్ని రాశుల వారు ఆత్మలతో మాట్లాడగలరు.. ఆత్మని చూడగలరు…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.