Mithuna Rasi 2023 : ఆగస్టు 15 తర్వాత మిధున రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే…!

Advertisement

Mithuna Rasi 2023 : ఆగస్టు 15 తర్వాత నుంచి మిధున రాశి వారికి ఎన్నో ఏళ్ల నుంచి లేని ఒక అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు. కానీ ఈ విషయంలో మీకు నష్టం వచ్చే అవకాశం కనిపిస్తుంది. కనుక మీరు జాగ్రత్తలు కూడా పాటించాలి. మరి మిధున రాశి వారికి ఈ నెలలో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన చూద్దాం. ఆరుద్ర నక్షత్రం నాలుగు పదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకున్న జన్మించిన వారు మిధున రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాజకీయ అధిపతి బుధుడు ఆగస్టు నెల 15వ తేదీ తర్వాత నుంచి కూడా మీకు వృత్తిపరంగా మెరుగుపడే కాలంగా కనిపిస్తుంది. మీరు మీ కార్యాలయంలో గౌరవాన్ని ఇంకా అధికారాన్ని పొందుతారు.

Advertisement

ఇన్నాళ్లు మీరు ఏం చెప్పినా కూడా వినని మీ పై అధికారులు ఇప్పటినుంచి మాత్రం మీ సూచనలకు విలువనిస్తూ మీకు అగ్రస్థానాన్ని నిలబడతారు. మీరు ప్రమోషన్ లేదా కెరియర్ ప్రతికూలత కోసం ఎదురు చేస్తున్నట్లయితే కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది. ఇక 15వ తేదీ తర్వాత నుంచి స్థానం లేదా స్థానం మార్పు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మూడు నాలుగు వారాల్లో నీ పనికి సంబంధించిన చిన్న చిన్న ప్రయాణాలు ఉండొచ్చు. L ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ ఆగస్టు నెల 15వ తేదీ తర్వాత నుంచి చాలా మెరుగ్గా ఉంది. మీరు ప్రతి వ్యాపారంలో మంచి సంపాదన విజయాన్ని ఆస్వాదిస్తారు.

Advertisement
This is what will happen to a Gemini after August 15 due to a woman
This is what will happen to a Gemini after August 15 due to a woman

 

ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు ప్రణాళికలో ఉంటే గనుక ఈ 15వ తేదీ తర్వాత నుంచి కూడా చాలా ఆసాజనకమైన మార్పులు కనిపిస్తున్నాయి. మీరు మీ పనికి గుర్తింపు పొందవచ్చు. వివాహం కోసం ఎదురుచూస్తున్నవారికి ఆశించిన ఫలితాలు లభిస్తాయి. మీ కుటుంబ సభ్యులకు ఒక కుటుంబ కార్యక్రమాలు జరుగుతాయి. ఆయన కూడా మీ పిల్లల ఆరోగ్యం అనేది మీకు ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. కనుక మీ పిల్లల ఆరోగ్యం విషయంలో మాత్రం ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. సాధారణంగా చూసుకుంటే ఈ ఆగస్టు నెల 15వ తేదీ తర్వాత నుంచి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఇకమీదట వారికి స్త్రీ నూతన పరిచయాలు మీకు కొత్త ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే అవి ఇబ్బందులు కూడా పెడుతూ ఉంటాయి. కనుక స్త్రీ పరిచయం విషయంలో మిధున రాశి వారు మిశ్రమ ఫలితాలు పొందుతారు.

అదృష్టం కలిసి రాబోతుంది. ముఖ్యంగా మీరు మీ అనుకూల ఫలితాలని ఎలా అయితే ఆహ్వానిస్తున్నారో ప్రతికూల పరిస్థితుల్ని కూడా మీరు అలాగే బాలన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అనేక విషయాలలో అనుకూలత కోసం మిధున రాశి వారు గోవులను పూజించాలి. ఇంకా మీ జీవితంలో అత్యుత్తమ ప్రతిఫలాన్ని పొందడానికి మీ స్తోమత ప్రకారం దానధర్మాలు చేయండి. మీరు ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ తిరిగి పొందుతారు. కనుక అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి దానం చేస్తూ ఉండండి. మీ ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే కనుక అప్పుడప్పుడు దేవాలయాలకు బియ్యం, పాలను దానం చేయాలి. ఎక్కువగా బియ్యం భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించడానికి ఉపయోగిస్తారు. ఇలా దానం చేయడం ద్వారా మీకు అపారమైనటువంటి దైవానుగ్రహం లభిస్తుంది.

Advertisement
Advertisement