In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేష రాశి ఫలాలు : ఈరోజు కొంచెం కష్టపడాల్సిన రోజు. మీ తెలివితేటలకు, ధైర్యానికి పరీక్ష. మీ నిర్ణయాలు వల్ల మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. అన్ని రకాల వ్యాపారులకు లాభదాయకమైన రోజు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.వృషభ రాశి ఫలాలు : మీరు ఈరోజు ప్రతికూల పరిస్థితులను ఎదురుకొంటారు. అప్పుల బాధలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. కీలక నిర్ణయాలు తీసుకునేటపుడు జాగ్రత్త. మహిళలకు పని వత్తిడి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మిధున రాశి ఫలాలు : సానుకూలమైన ఫలితాలతో ముందుకుపోతారు. అప్పులు తీరుస్తారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. అన్నదమ్ముల నుంచి సహాయం అందుతుంది. అమ్మ తరపు వారి నుంచి శుభవార్తలు వింటారు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మీకు తెలియని శత్రువుల నుంచి ఇబ్బందులు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఆర్థిక మందగమనం. వ్యయప్రయాసలతో కూడిన రోజు. మహిళలకు పని భారం. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
Today Horoscope april 04 2022 check your zodiac signs
సింహ రాశి ఫలాలు : మీరు పెద్దల నిర్ణయాలు పాటిస్తే తప్పక ప్రయోజనం పొందుతారు. అనుకోని శుభవార్తలు వింటారు. అన్నదమ్ముల మధ్య కొంచెం మనస్పర్తలు వస్తాయి. సాయంత్రం నుంచి శుభవార్తలు వింటారు. శ్రీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : అన్నింటా విజయం సాధిస్తారు. ధైర్యసహాసాలతో ముందుకు పోతారు. ప్రయాణాలతో ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితిలో పురోగతి కనిపిస్తుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. శ్రీ చింతామణి గణపతి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆనుకోని వారి ద్వారా ప్రయోజనాలు పొందుతారు. చాలా కాలంగా వసూలు కాని బాకీలు వసూలు అవుతాయి. మీ కుటుంబం నుంచి వచ్చిన సహకారంతో ముందుకుపోతారు. శ్రీ శివారాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : కొంత ప్రశాంతత లోపిస్తుంది. అనవసర వివాదాలకు అవకాశం ఉంది. కోపాన్ని నియంత్రించుకోవాల్సిన సమయం. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు. ఆర్థిక మందగమనం. ప్రయాణ చికాకులు. మహిళలకు సమస్యలు. శ్రీ రాజశ్యామలా అమ్మవారి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : మీరు శుభఫలితాలను పొందుతారు. అన్ని విషయాలలో చక్కటి మార్పులు. శుభపరినామాలు. ఆర్థికంగా సంతోషం. వ్యాపార లావాదేవీలు లాభదాయకం. మహిళలకు మంచి కీర్తి ప్రతిష్టలు. శ్రీ శివాభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది.
మకర రాశి ఫలాలు : కొంచెం మంచి, కొంచెం చెడు ఫలితాలతో ఈరోజు గడుస్తుంది. ప్రారంభం కొంచెం ఇబ్బంది పడ్డా సాయంత్రానికి అన్ని సర్దుకొంటాయి. విలువైన వస్తువులు కొంటారు. ఆర్థిక సంతోషం. అన్నదమ్ముల నుంచి మంచి సహాయం. విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం. ఇష్టదేవతరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : అనుకోని లాభాలు కలుగే రోజు. ఆర్తికంగా చక్కటి శుభ ఫలితాలు. అమ్మ తరపు వారి నుంచి శుభవార్తలు. వివాహప్రయత్నాలకు అనుకూలం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక లాభాలు. శ్రీ హేరంబ గణపతి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. విలువైన వస్తువుల విషయంలోజాగ్రతలు తప్పనిసరి. ప్రయాణాలలో చికాకులు. మాటపట్టింపులకు దూరంగా ఉండండి. మహిళలకు పని భారం . శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.