
A man came into the life of Aquarius
మేషరాశి ఫలాలు : అన్నింటా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆనందంగా గడుపుతారు. విందులు, వినోదాలు, కుటుబంలో పండుగ వాతావరణం. ఆర్థికంగా మంచి ఫలితాలు. సంతోషం నిండిన రోజు. శ్రీ రామ ఆరాధన చేయండి.వృషభ రాశి ఫలాలు : మీరు చేసే పనులలో ఆటంకాలు. శ్రమకు తగ్గ ఫలితం వుండదు. ఆర్థిక మందగమనం. ఆధ్యాత్మిక ఆలోచనలు. కుటుంబంలో చిన్నచిన్న మనస్పర్థలు. మహిళలకు పని భారం. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి,.
మిథునరాశి ఫలాలు : శుభవార్తలు వింటారు. కుటుంబంలో సంతోషం సాఫీగా సాగుతాయి. ధన సంబంధ విషయాలలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు, విద్య, ఉద్యోగ సంబంధ విషయాలలో సానుకూలంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ వేంకటరమణ ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఆర్థిక విషయాలలో మందగమనం. వత్తిడి పెరుగుతుంది. నిరాశతో ఈరోజు గడుస్తుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. అన్ని విషయాలలో కొంచెం శ్రమ పెరుగుతుంది. శ్రీ సీతారామ ఆరాధన చేయండి.
Today Horoscope april 10 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : కుటుంబంలో సంతోషం, ఆన్నదమ్ముల నుంచి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. వ్యాపారలాలో లాభాలు. కుటుంబంలో సంతోషం. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
కన్యారాశి ఫలాలు : ఈరోజు అనుకున్నదానికంటే మంచిగా గడుస్తుంది. కుటుంబంలో శుభ కార్యం. అన్ని విషయాలు అనకూలం. ఆర్తిక పురోగతి. మహిళలకు లాభాలు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక, ఆరోగ్య విషయాలు జాగ్రత్త. ఆహార నియమాలను పాటించండి. అనుకోని అతిథి రాకతో సందడి. కుటుంబంలో సంతోషం,. సాయంత్రం నుంచి ఆర్థికంగా బాగుంటుంది. దేవాలయాలను సందర్శిస్తారు. శ్రీ రామ జయరామ జయజయ రామ అనే నామాన్ని కనీసం 1000 సార్లు పారాయణం చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. అనుకునన దానికంటే ఎక్కువ ఖర్చులు వస్తాయి. అనుకోని వారి నుంచి ఇబ్బందులు. స్త్రీమూలకంగా వివాదాలు రావచ్చు జాగ్రత్త. ప్రయాణాలు. శ్రీ రామ రక్షా స్తోత్రంపారాయణం చేయండి.
ధనుస్సురాశి ఫపలాలు : ఈరోజు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఉత్సాహంగా ముందుకుపోతారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. అనందంగా గడుపుతారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : మీరు ఆశించినట్లుగా రోజు గడుస్తుంది. అనందంగా, సంతోషంగా గడుపుతారు. పెద్దల వల్ల ప్రయోజనాలు పొందుతారు. అనుకోని లాభాలు. శుభవార్తలు వింటారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : మీరు ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు. ధైర్యంగా ముందుకుపోతారు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. మిత్రులతో చిక్కులు. శ్రీ కాలభైరావాష్టకం చదవండి.
మీన రాశి ఫలాలు : అనుకోని ఖర్చులు. అప్పుల కోసపం ప్రయత్నం. పెద్దల మాట వినకపోవడం వల్ల నష్టాలు. ప్రయాణం వల్ల చికాకులు. ఆనారోగ్య సమస్యలు రావచ్చు. పని భారం పెరగుఉతుంది. దేవాలయ సందర్శన. శ్రీ రామ ఆరాధన చేయండి.
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
This website uses cookies.