After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. అన్ని పనులు సక్రమంగా పూర్తిచేస్తారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. విద్యార్థుల కలలు కార్యరూపం దాలుస్తాయి. ఇష్టదేవతారాధన చేయండి.వృషభరాశి ఫలాలు ; మీరు కొంచెం కష్టపడాల్సి రావచ్చు. సాయంత్రం నుంచి అనుకూలంగా ఉంటుంది. అప్పులు తీరుస్తారు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు రావచ్చు. ప్రయాణ సూచన. కుటుంబంలో మార్పులు. మహిళలకు శుభ వార్తలు. శ్రీ దుర్గా మల్లికార్జునస్వామి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు ; ఈరోజు మీరు చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. అప్పులు తీరుస్తారు. ఆనుకోని లాభాలను ఆర్జిస్తారు. అనారోగ్యం నుంచి విముక్తి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారా లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. శ్రీ కాశీ విశాలాక్ష్మీ విశ్వనాథ స్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : కొంచెం కష్టం చేయాల్సినరోజు. అనుకూలమైన ఫలితాల కోసం బాగా శ్రమించాలి. ఆరోగ్యం జాగ్రత్త. అర్థికంగా మంచి ఫలితాలు. అన్ని రకాల వృత్తుల వారికి సంతోషకరమైన రోజు. దూర ప్రాంతం నుంచి మంచి వార్తలు వింటారు. అన్నింటా విజయం. శ్రీ లక్ష్మీదేవి స్తోత్రం, పూజ చేసుకోండి.
Today Horoscope april 25 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు చేస్తారు. దూర ప్రాంతం నుంచి శుభ వార్తలు వింటారు. విద్యా, ఉద్యోగం, వ్యాపారం అన్నింటా మంచి ఫలితాలు సాధిస్తారు. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్త. మహిళలకు ధనలాభ సూచన. శ్రీ మల్లికార్జునస్వామి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : మీరు చేసే పనులలో జాప్యం జరుగుతుంది. అన్నింటా ఇబ్బందులు పడుతారు. కానీ దైర్యంతో ముందుకు పోవాల్సిన సమయం. ఇంటా, బయటా మీపై వత్తిడి పెరుగతుంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : ఆర్థికంగా బాగుంటుంది. హోమ్ లోన్స్, పర్సనల్ లోన్లు వస్తాయి. అనుకూలమైన ఫలితాలు. కుటుంబంలో సంతోషం. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. శ్రీ రామ రక్షా స్తోత్రంప పారాయణం చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ధనలాబాలు వస్తాయి. అప్పులు తీరుస్తారు. కుటుంబంలో సఖ్యత. పెద్దల ద్వారా శుభవార్తలు. ఉద్యోగాలలో పై అధికారుల ద్వారా ప్రశంసలు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. శ్రీ లక్ష్మీ సూక్తంతో అమ్మవారికి పూజ చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు. అనుకోని మార్పులు సంభవిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. బంధువుల రాకతో సందడి. విందులు, వినోదాలు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. శ్రీ శివారాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్య ఆలోచన చేస్తారు. ఇండ్లు, పోలాల కొనుగోలకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యా, ఉద్యోగం అనుకూలం.శ్రీ శివ కవచం పారాయణం చేయండి.
కుంభరాశి ఫలాలు : మీరు చేసే పనులు వేగంగా పూర్తిచేస్తారు. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులకు మంచి వార్తలు. ఆటంకాలను అధిగమిస్తారు. పిల్లల ద్వారా సంతోషకరమైన వార్తలు వింటారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : రాజకీయ నాయకులకు అనుకూలం. విద్యార్థులకు, ఉద్యోగాలు చేసేవారికి పని బారం పెరిగినా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. మిత్రులతో కలసి విందులు, వినోదాలకు హజరవుతారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆరాధన చేయండి.
Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో…
Hindu Deities : ప్రయత్నాలు చేసినా కూడా గ్రహదోషాలు మాత్రం మన వెంట వస్తూనే ఉంటాయి. జన్మతః వరకు ఉంటాయి.…
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
This website uses cookies.