After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : ఈరోజు సానుకూలమైన రోజు. అన్ని పనులను సకాలంలో పూర్తిచేస్తారు. విదేశాలు లేదా దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. పెద్దలు లేదా కీలకమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారాలలో లాభాలు సాధిస్తారు. మహిళలకు సానుకూలమైన రోజు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు చాలాకాలం నుంచి ఎదురుకుంటున్నసమస్యల నుంచి బయటపడుతారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి. వ్యాపారాలలో చికాకులు తొలిగిపోతాయి. కొత్త విద్యా ఉద్యోగ అవకాశాలు. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. పెద్దల ద్వారా ముఖ్య సమాచారం అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వాహన సౌఖ్యం. ఇష్టదేవతారాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూలత తక్కువగా ఉంటుంది. ప్రయాణ సూచన. కీలక నిర్ణయాలను వాయిదా వేయండి. అప్పులు తీసుకోకపోవడం ఈరోజు చాలా ముఖ్యం. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. శ్రీ ఆంజనేయ స్వామి దండకం చదువుకోండి మంచి జరుగుతుంది.
Today Horoscope August 13 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : కొద్దిగా సుఖం, కొద్దిగా కష్టంతో కూడిన రోజు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు.
చికాకులు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యం. ధనం విషయంలో జాగ్రత్త అవసరం.
కీలక నిర్ణయాలలో పెద్దల సలహాలు తీసుకుంటారు. ఉద్యోగులకు పై అధికారుల నుండి ప్రశంసలు. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
కన్య రాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా ఉంటారు. అన్ని రకాలుగా బాగుంటుంది ఈరోజు. విద్యా, ఆర్థిక విషయాలలో చక్కటి ఫలితాలు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంటారు. ఈరోజు మీకు గృహ వాహన యోగాలు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు కష్టపడాల్సిన రోజు. విద్యా, ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. మీరుచేసిన పనికి ఫలితం కష్టమే. వాహనాల నడిపేటప్పుడు జాగ్రత్త. వృత్తి వ్యాపారాలలో ప్రతికూల వాతావరణం . శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : మంచి పనులు ప్రారంభిస్తారు. కొత్త పెట్టుబడులకు ఈరోజు అవకాశం ఉంది. అయితే కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.
ఉద్యోగులకు పై అధికారుల నుండి ప్రశంసలు అందుతుంది. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. ధైర్యంతో పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో సానుకూల మార్పులు. కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. గతంలో వచ్చిన వివాదాలు పరిష్కరించుకుంటారు. పెట్టుబడుల గురించి చేసే ఆలోచనలు ఫలిస్తాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారాయణం చేయండి.
మకర రాశి ఫలాలు : వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. మంచి విషయాలను ఈరోజు తెలుసుకుంటారు. పనులలో వేగం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావారణం. విదేశాలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : అన్నింటా ప్రతికూల ఫలితాలు వస్తాయి. కొత్త పెట్టుబడులకు అవకాశం లేదు. వ్యాపారాలలో నష్టాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. పిల్లల వల్ల చికాకులు వస్తాయి. వృత్తి వ్యాపారాలలో బాగా శ్రమించాల్సిన రోజు. శ్రీ లక్ష్మీదేవిని మందారం లేదా గులాబీలతో ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : అన్ని విషయాలలో పురోగతి కనిపిస్తుంది. పనులను సకాలంలో పూర్తిచేస్తారు. స్నేహితుల ద్వారా లాభాలను గడిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు. తెలివితేటలతో ముందుకు పోతారు. కొత్త వాహనాలను కొంటారు. ధనలాభాలను పొందుతారు. శ్రీ వేంకటేశ్వస్వామి ఆరాధన చేయండి.
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
Allu Ajun : ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పాలన శైలిని ప్రజల ముందు ఉంచారు. చిత్తూరు…
Green Chicken Curry : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కొత్త వంటకాన్ని ట్రై చేసి చూడాలి అనుకుంటారు.…
Hari Hara Veera Mallu Movie Trailer : తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోగా వెలుగొందుతున్న పవర్‌స్టార్ పవన్…
Ram Charan Fans : 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తరువాత, పలు నిర్మాతలు రామ్ చరణ్‌తో సినిమాలు చేయాలని ఆసక్తి చూపినా,…
This website uses cookies.