Zodiac Signs : ఆగస్టు 2 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

మేష రాశి ఫలాలు : ఈరోజు చాలా జాగ్రత్తగా మెలగాల్సిన రోజు. పని వత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసర ఖర్చులు వస్తాయి, అపవాదులు, అనవసర వివాదాలకు ఆస్కారం ఉంది. ధన సంబంధ విషయాలలో జాగ్రత్త చాలా అవసరమైన రోజు. శ్రీ మంగళ గౌరీ దేవీ ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు కొంచెం శారీరకంగా ఇబ్బందికలుగవచ్చు. సాయంత్రం నుంచి మంచిగా ఉంటుంది. ఈరోజు ధన విషయంలో సాధారణ స్థితి ఉంటుంది. కుటుంబ సంబంధాలలో అభివృద్ధి. వ్యాపారులకు మంచిరోజు. తెలివితేటలను ఉపయోగిస్తారు ఈరోజు. శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. ఇంట్లో పరిస్థితులు సానకూలంగా ఉంటాయి. ప్రేమికులకు అనుకూలమైన రోజు. పనులను సకాలంలో పూర్తిచేస్తారు. ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజు. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్‌ ఎస్టేటోలో పెట్టుబడికి అనుకూలమైన రోజు. స్నేహితుల వల్ల లాభాలు కలుగుతాయి. కుటుంబంలో కొన్ని పరిస్థితులు టెన్షన్‌ కలిగిస్తాయి. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలు సామాన్యంగా నడుస్తాయి. మహిళలకు మామూలు రోజు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

Today Horoscope August 2 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : మానసిక ఆందోళనలకు గురవుతారు. ఆర్థికంగా మందగమనం. అన్నింటా ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. ఆఫీస్‌లో పై అధికారుల వత్తిడి పెరుగుతుంది. సాయంత్రం నుంచి ఆర్థికపరిస్థితులలో మెరుగుదల ప్రేమికులు మధురమైన సమయాన్ని గడపుతారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. శ్రీ మంగళ పార్వతీ దేవీ ఆరాధన చేయండి.

కన్యా రాశి ఫలాలు : ఈరోజు విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు. ఆఫీస్లో మీరు చేసే పనులు మెప్పును తెస్తుంది. ప్రేమికుల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. ప్రయాణం వల్ల లాభాలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో అనుకూలత ఎక్కువ. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

తులా రాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా చక్కటి ప్రయోజనాలు పొందుతారు. అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తారు. మీ దూకుడు స్వభావం తగ్గించుకోవాలి. ప్రయాణ సూచన. వ్యాపారాలలో లాభాలకు ఆస్కారం ఉంది. వైవాహిక జీవితంలో ఈరోజు కొన్ని చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అన్నింటా శుభఫలితాలు సాధిస్తారు. ప్రయాణ సూచన కనిపిస్తుంది.ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. వ్యసనాల నుంచి బయటపడటానికి అనుకూలమైన రోజు. అన్ని రకాల వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. అప్పులు తీరుస్తారు. మహిళలకు చక్కటి శుభవార్తలు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు మంచి రోజు. దూర ప్రాంతం నుంచి అందిన వార్త కుటుంబానికి అంతటికి సంతోషాన్ని కలిగిస్తుంది. ధైర్యంతో ముందుకుపోతారు.ప్రేమికులకు అందమైన రోజు. అన్ని రకాల వృత్తుల వారికి ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. లక్ష్మీ ప్రదమైన రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు అభివృద్ధి పరంగా మంచి రోజు. కానీ ఆదాయ విషయంలో అనుకున్నంత పురోగతి కనిపిస్తుంది. ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. ప్రేమ వ్యవహారంలో అపార్థాలు. మీ వైవాహిక జీవితం సాధారణంగా గడుస్తుంది. అనుకోని లాభాలు. ఇష్టదేవతారాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : ఈరోజు విశ్రాంతి తప్పక తీసుకోండి. ఆదాయం పెరుగుతుంది. అప్పుల తీరుస్తారు. ఆనుకోని లాభాలు వస్తాయి. క్రొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి. మీ వైవాహిక జీవితానికి ఈరోజు మంచిరోజు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. శ్రీ నవగ్రహారాధన చేయండి.

మీన రాశి ఫలాలు : ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు. వ్యాపారాలలో నష్టాలు రావచ్చు. ఆరోగ్యం బాగుంటుంది.
ప్రేమ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మహిళలకు శుభవార్తలు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

Recent Posts

Health : పురుషులకు ఆ విషయంలో… భారత్ లో 28 మందిని వేధిస్తున్న ఒకే ఒక సమస్య… కారణం ఇదేనట…?

Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…

28 minutes ago

Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ ప‌రాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..!

Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…

1 hour ago

Healthy Street Food : ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది… అదేనండి…స్ట్రీట్ ఫుడ్ వీటి రూటే సపరేట్…?

Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…

2 hours ago

Lucky Bhaskar Sequel : ల‌క్కీ భాస్క‌ర్ సీక్వెల్ క‌న్‌ఫాం చేసిన ద‌ర్శ‌కుడు.. ఎలా ఉంటుందంటే..!

Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…

3 hours ago

Jaggery Tea : వర్షాకాలంలో ఈ టీ తాగారంటే… రోజు ఇదే కావాలంటారు… దీని లాభాలు మిరాకిలే…?

Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…

4 hours ago

Bonalu In Telangana : బోనాల పండుగలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి… అవేంటో తెలుసా…?

Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…

5 hours ago

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

14 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

15 hours ago