After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : ఈరోజు పాత రోజులు గుర్తుకువస్తాయి. ఆందోళనకు దూరంగా ఉండండి. సంతానము నుండి మీరు ఆర్ధికప్రయోజనాలను పొందుతారు. జీవిత భాగస్వామితో మీరు గొడవపడే అవకాశం ఉంది. వ్యాపారాలలో పెద్దగా లాబాలు రావు. మహిళలకు జాగ్రత్త. శ్రీ సోమేశ్వరస్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఎవరికి మాట ఇవ్వకండి. వాస్తవానికి దగ్గరగా ఉండండి. అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. పెద్దల నుంచి సహకారం అందుతుంది. మహిళలకు లాభాలు. ఇష్టదేవతారదన చేయండి.
మిథున రాశి ఫలాలు : ఈరోజు ఓపిక, సహనంతో మెలగండి. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. మీ శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. స్నేహితులు మీకు సహయాన్ని అందిస్తారు. విదేశాల నుండి ఆహ్వానం అందుకోగలరు. వైవాహిక జీవితం అద్భుతంగా ఈ ఉంటుంది. కర్కాటక రాశి ఫలాలు : మీ ఆర్థిక పరిస్థితి ఏర్పడుతుంది. మీ తెలివితేటలతో ముందుకుపోతారు. ధనలాభాలు పొందుతారు. విదేశీ ప్రయాణం, విద్య విషయంలో అనుకూల వార్తలు వింటారు. వివాహ విషయంలో వివాహ జీవితం ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. లక్ష్మీకుబేర ఆరాధన చేయండి.
Today Horoscope August 29 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా మంచి రోజు. తెలివితేటలతో ముందుకుపోతారు. వ్యాపారాలలో మాత్రం కొద్దిగా నష్టం వస్తుంది. అప్పులు తీరుస్తారు. అనవసర ఖర్చులు వస్తాయి. ప్రేమికులకు మంచి రోజు. కొత్త ప్రాజెక్టులకు ప్లాన్ చేస్తారు. ఇష్టదేవతారాధన చేయండి.
కన్యా రాశి ఫలాలు : ఈరోజు మీరు కొద్దిగా కష్టపడాల్సిన రోజు. ఆర్తికంగా మందగమనం. వ్యాపారాలలో పురోగతి కనిపించదు. ఆనందంగా ఉండటానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలోబాగా శ్రమిస్తారు. మహిళలకు ఇబ్బందికరమైన రోజు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
తులా రాశి ఫలాలు : ఈరోజు అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఆదాయం తగ్గుతుంది. దూరపు బంధువుల నుంచి ఇబ్బందులు పడుతారు. ప్రేమికుల మధ్య మాటపట్టింపులు. వ్యాపారాలలో నష్టాలు రావచ్చు. పెండింగ్ పనులు పూర్తిచేయడానికి ప్రయత్నిస్తారు. మహిళలకు సాధారణంగా ఉంటుంది. శ్రీ శివారాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అనారోగ్య సూచన. అప్పులు తీసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులకు ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు వస్తాయి. అమ్మ తరపు వారి నుంచి మీకు శుభవార్తలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. పొదుపు లాభాలు. పాత బాకీలు వసూలు అవుతాయి. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు తొలిగిపోతాయి. రియల్ ఎస్టేట్‌లో లాభాలు వస్తాయి. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : అనుకోని వారి నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం కోసం చక్కటి ప్లాన్ వేసుకుంటారు. ఇంట్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కరంగా ఉంటుంది. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. అమ్మ తరపు బంధువుల నుంచి లాభాలు. ఇంటా, బయటా మీకు శుభ ఫలితాలు. శ్రీ లలితాదేవీ ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు వ్యాపారాలలో ఇబ్బందులు. ఆర్థికంగా మందగమనం. ప్రేమలో నిరాశజనకంగా ఉంటుంది. మహిళలకు వివాదాల భయం. ఆనారోగ్య సూచన. ఇంట్లో సమస్యలు వస్తాయి. బంధువుల నుంచి ఇబ్బందులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభఫలితాలు వస్తాయి. ఆదాయ వృద్ధి జరగుతుంది. అప్పులు తీరుస్తారు. అనుకోని లాభాలు వస్తాయి. ప్రేమికుల మధ్య మంచి మాటలు, ఆనందకరమైన రోజు. వివాహ ప్రయత్నం ఫలిస్తుంది. ఇంట్లో శుభ కార్య యోచన చేస్తారు. శ్రీ రుద్రాభిషేకం పారాయణం చేయండి.
బాలీవుడ్ నటి అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'కహో నా ప్యార్ హై' చిత్రంతో రాత్రికి రాత్రే…
Rashmi Gautam Sudheer : బుల్లితెర క్రేజీ జంటలలో సుధీర్-రష్మీ గౌతమ్ జంట ఒకటి. వీరిద్దరూ కలిసి బుల్లితెరపై కనిపిస్తే…
Prabha Heroine : సోషల్ మీడియా వేదికగా సినీ నటులు, అభిమానులతో నిత్యం ఇంటరాక్షన్ జరుపుతూ ఉంటారు. ఈ క్రమంలో…
Caste Survey : తొలిసారిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల కుల గణన చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ…
Anil Kumar Yadav : నెల్లూరు జిల్లాలో మైనింగ్ మూసివేతపై మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్…
Feeding Cows : హిందూ సంస్కృతిలో ఆవులకు ఆహారం పెట్టడం లోతైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది.…
Jio : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్ నెట్ మొబైల్ లేకుండా ఉండేవారు చాలా తక్కువే అని చెప్పాలి. జియో…
Morning or night shower : ఇది మనలో చాలా మందికి రోజువారీ ఆచారం. ఉదయం స్నానం లేదా రాత్రి…
This website uses cookies.