
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేష రాశి ఫలాలు : ఈరోజు కొంచెంచ సుఖం, కొంచెం కష్టంగా ఉంటుంది. అనుకున్న పనులు మాత్రం పూర్తిచేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. మంచి ఆహారం, విశ్రాంతి లభిస్తాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. వివాదాలతో మనస్తాపం. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా కష్టకాలం. అనుకోని వత్తిడులు వస్తాయి, ఆదాయం తగ్గుతుంది. ఇంటా, బయటా మీకు పరిస్థితులు అనుకూలించవు. మిత్రులతో తగాదాలకు అవకాశం ఉంది. పనులు నత్తనడకన సాగుతాయి. నవగ్రహారాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : ఈరోజు కొంచెం పర్వాలేదు అన్నట్లుగా నడుస్తుంది. అప్పులు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం తగ్గినా అవసరాలు మాత్రం తీరుతాయిచేపే పనులలో అవాంతరాలు. చికాకులు. ఇంటా, బయటా పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి. దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు కొత్తగా పనులు ప్రారంభిస్తారు. అన్నింటా అనుకూలత పెరుగుతుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల కలయిక. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా అభివృద్ధిదాయకంగా ఉంటాయి. లక్ష్మీ గణపతి ఆరాదన చేయండి.
Today Horoscope August 30 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : ఈరోజు ముఖ్యమై పనులలో ఆటంకాలు. కొత్త ప్రాజెక్టులు వాయిదా వేస్తారు. మనసుస ప్రశాంతత ఉండదు. ఇంటా, బయటా మీకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు పెద్దగా లాభాలు ఉండవు. కుజగ్రహారాధన, ఎరుపు వత్తితో దీపారాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : ఈరోజు చాలా చక్కటి రోజు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. అన్నింటా సానుకూలతలు కనిపిస్తున్నాయి. ఇంట్లో సభ్యులతో సఖ్యత. విదేశీ వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు. శుభవార్తలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. అమ్మవారి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభదినం. అన్నింటా జయం. ఆర్థికంగా సంతోషం. విందులు, వినోదాలకు హాజరవుతారు. ఆర్థికంగా పర్వాలేదు. విద్యార్థులకు శుభ వార్తలు. పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం తగ్గినా అవసరానికి ధనం చేతికి అందుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. అన్ని పనులు విజయవంతంగా సాగుతాయి. శ్రీ విష్ణు సహస్రనామాలను ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు అనుకోని నష్టాలు. ఆదాయం మాత్రం సాధారణంగా ఉంటుంది. అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తారు. విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూలత తక్కువగా ఉంటుంది.. ఇంటా, బయటా చిక్కులు తొలగుతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : ఈరోజు చాలాకాలంగా ఉన్న సమస్యలు తీరుతాయి. ఇప్పటి వరకు వసూలు కాని పాత బాకీలు వసూలు అవుతాయి. ప్రయాణ సూచన. వివాహ ప్రయత్నం ఫలిస్తుంది. అన్నింటా సంతోషకరమైన రోజు. ఇష్టదేవతారాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు అనవసర వివాదాలు వచ్చే అవకాశం ఉంది. బంధువులతో అకారణ మాటలు. ప్రయాణ సూచన. విలువైన వస్తువులు జాగ్రత్త. పని బారం పెరగుతుంది. నవగ్రహారాధన, గోసేవ చేయండి.
మీన రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలు మాత్రం స్వల్ప లాభాలతో ముందుకుపోతారు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. పాత బకాయిలు వస్తాయి. ప్రయాణ చికాకులు. అనవసర వివాదాలు. మహిలలకు మాటపట్టింపులు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
This website uses cookies.