
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేష రాశి ఫలాలు : ఇంట్లో ఎవరిదో ఒకరిది ఆరోగ్యం భంగం కావచ్చు జాగ్రత్త్. ఆందోళన, వత్తిడి ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలతమైన రోజు. కీలక నిర్ణయాలు తీసుకునే మందు ఆలోచించి తీసుకోండి. ఈరోజు చేదు అనుభవవాలు ఎక్కువగా ఉంటాయి. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం మాత్రం లభిస్తుంది. శ్రీ దత్త ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు అనవసర ఆలోచనలు చేస్తారు. ఆందోళనకు అవకాశం ఉంది. ఆదాయం పెద్దగా ఉండదు. వ్యాపారాలలో ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం కాదు. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. వ్యాపారస్తులకు పనికి సంబంధించి అనవసర ప్రయాణాలు తప్పవు. జీవిత భాగస్వామితో మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది. శ్రీ కాలభైరావాష్టపకం పారాయణ చేయండి.
మిథున రాశి ఫలాలు : ఆర్థికంగా సమస్యలు రావచ్చు కానీ మీ మిత్రుల సహకారంతో ముందుకుపోతారు. ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల ద్వారా సంతోషం పెరుగుతుంది. ప్రేమికులకు చక్కటి రోజు. సమయం వృథా చేస్తారు. ఆర్థికంగా సాధారణ స్థితి. అనుకోని నష్టాలు వచ్చినా వాటిని ఎదురుకుంటారు. అమ్మవారి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : చాలా కాలంగా ఎదురుచూస్తున్న బకాయిలు, బాకీలు వసూలు అవుతాయి. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. అన్నింటా విజయాలు సాధిస్తారు. విశ్రాంతి అవసరమైన రోజు. సాయంత్రం అనుకోని శుభవార్త, ఆనందాన్ని, కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి సర్‌ప్రైజ్ ఇస్తారు. ఇష్టదేవతరాధన చేయండి.
Today Horoscope August 4 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : విలువైన వస్తువులు జాగ్రత్త. ఆర్ధిక వనరుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలోల సామాన్యంగా ఉంటుంది. ప్రయాణ సూచన కనిపిస్తుంది. అనారోగ్య సూచన. వివాదాలకు అవకాశం ఉంది. ఆందోళన, వత్తిడి పెరుగుతుంది. ప్రేమికులు మధ్య మాటపట్టింపులు రావచ్చు. డబ్బుసంపాదనకై క్రొత్తమార్గాల గురించి, ఆలోచిస్తారు. వైవాహికంగా పర్వాలేదు. శ్రీ విష్ణు సహస్రనామాలను చదువుకోండి.
కన్యా రాశి ఫలాలు : ఈరోజు చక్కటి రోజు. అన్నింటా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అయితే ఖర్చులె కూడా బాగా అవుతాయి. ప్రశాంత వాతావరణంలో ఈరోజు గడుస్తుంది. ప్రేమికులకు ఆశ చిగురిస్తుంది. పెండింగ్ లో పనులు పథకాలు కదిలి చివరి అంకానికి వస్తాయి. కుటుంబంలో మీ గురించి అందరూ ఆలోచిస్తారు. లలితాదేవి ఆరాధన చేయండి.
తులా రాశి ఫలాలు : ఆరోగ్యం కొద్దిగా నలతగా ఉండే రోజు. కొంచెం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఆర్థిక సంబంధమైన ఆలోచనలతో ఈరోజు మెదడుకు పని చెప్తారు. ఎక్కువగా ఆందోళన చెందకండి. ప్రేమలో చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు. దూరపుబంధువులు ఇంటికి వస్తారు. జీవిత భాగస్వామే మీకు ఈరోజు ఏదో ఒక స్పెషల్ అందించనున్నది. శ్రీ రామ జయరామ జయజయ రామ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు ఇంట్లో సంబురాలకు అవకాశం ఉంది. సంతోషం, ఆనందం నిండిన రోజు. ఆఫీస్‌లో అందరి సహకారం లభిస్తుంది. అనుకున్నదాని కంటే ఎక్కువగా నంపాదిస్తారు. ఖర్చులు పెరిగినా ఇబ్బంది రాదు. మంచి వార్తలు వింటారు. విదేశీ వ్యవహారాలు అనుకూలం. సంతోషకరమైన రోజుల్లో ఇది ఒకటి. ఇష్టదేవతారాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు టెన్షన్‌తో నిండిన రోజు. కానీ ధైర్యంతో వాటిని అధిగమించగలరు. గ్రహచలనాలు మీకు అనుకూలిస్తాయి. నిరాశజనకంగా ఉంటుంది. అవసరానికి చేతికి ధనం అందుతుంది. అప్పులు వసూలు కావు. చికాకులు తెప్పిస్తాయి. ఇంట్లో వాతావరణం కొంత సరదాతో, సంతోషంతో నిండి ఉంటుంది. వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు రావచ్చు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : ఈరోజు మీ మాటలను జాగ్రత్తగా వాడండి. తప్పడు మాటలతతో ఇతరులను ఇబ్బంది పెట్టకండి. అనుకోని మార్గాల ద్వారా ధనాన్ని సంపాదిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి. ప్రేమ కొత్త ఎత్తులను చేరుకుటుంది కార్యాలయంలో మీరు తీరికలేని సమయాన్ని గడుపుతారు. సాయంత్రం నుంచి చాలా అద్భుతంగా గడవనుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : అన్నింటా నిరాశజనకమైన ఫలితాలు రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం కోసం తీవ్రంగా పనిచేయాలి. ప్రేమికులకు మంచి రోజు. కోపాన్ని, ఆందోళనలను అదుపులో పెట్టుకోవాలి. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అనుకోని ప్రయాణ సూచన. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు కొత్త ఒప్పందాలకు అవకాశం ఉంది. ఉమ్మడి వ్యాపారాలకు అవకాశం ఉంది. అనుకోని చోట నుంచి ప్రయోజనాలు పొందుతారు. విద్యా, ఉద్యోగం, ఆరోగ్యం బాగుంటాయి. అన్నింటా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. అమ్మ తరపు వారి నుంచి మంచి వార్తలు వింటారు. విదేశీ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టదేవతరాధన
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.