Zodiac Signs : డిసెంబర్ 08 గురువారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Advertisement
Advertisement

మేష రాశి ఫలాలు : వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఆనుకోని ప్రయాణ సూచన కనిపిస్తుంది. కొత్త సమస్యలకు అవకాశం ఉంది. పెద్దల ద్వారా మీరు సలహాలు తీసుకుంటారు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని ప్రయాణ సూచన కనిపిస్తుంది. అనుకోని ధనలాభాలు వస్తాయి. ఆదాయంతో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. కొత్త పథకాల ప్రారంభించడానికి అవకాశం ఉంది. మిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. పాత బాకీలు వసూలు చేసుకోవాలి. ప్రయాణాలు లాభాలు.

Advertisement

మిథున రాశి ఫలాలు : ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఇంటా, బయటా మీకు గౌరవం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు చికాకుగా ఉంటాయి. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. మహిళలకు ఇబ్బందులు వస్తాయి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

Advertisement

Today Horoscope December 08 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : మీరు ఈరోజు శుభవార్తలు వింటారు . ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు . ఆఫీస్‌లో పై అధికారుల వల్ల లాభాలు పొందుతారు. ఇంటా, బయటా మీకు అనుకూలమైన వాతావరణం. ఆర్థికంగా చక్కటి పురోగతి కనిపిస్తుంది . శ్రీ దత్తాత్రేయాస్వామి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : చక్కటి వాతావరణం కనిపిస్తుంది. ఆదాయంలో మార్పులు వస్తాయి. పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో సానుకూలమైన వాతావరణం. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తుంది. ఆఫీస్‌లో పై అధికారుల ఒత్తిడి. వ్యాపారాలలో లాభాలు కనిపిస్తుంది. అనవసరమైన ఖర్చులు. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు కొత్త కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. అనుకోని ఇబ్బందులు వస్తాయి. వ్యాపారాలలో చిక్కులు తొలిగిపోతాయి. కుటుంబం సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. మహిళలకు చక్కటి లాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయంలో సాధారణ పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు విద్యార్థులకు అనుకూలం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబం సభ్యులతో ఆనందంగా గడుపుతారు శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : కొద్దిగా ప్రతికూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదాయంలో తగ్గుదుల కనిపిస్తుంది. వివాహప్రయత్నాలు అనుకూలంగా ఉండవు. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు వస్తాయి. అనవసరమైన ఆలోచనలు మనసుకు వస్తాయి. . చేసే పనులలో ఆటంకాలు. ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులు. మహిళలకు చక్కటి వార్తలు అందుతారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : అన్నింటా మీకు అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఈరోజు వ్యాపారాలలో లాభాలు. ఆర్థిక పరిస్థితి అనుకూలం.. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆఫీస్‌లో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అన్ని రకాల వృత్తుల వారు లాభాలు పొందుతారు. శుభకార్యా యోచన చేస్తారు. శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : మధ్యస్తంగా ఉండే రోజు. ఇంట్లో కొన్ని చికాకలు వస్తాయి. ఆదాయంలో సాదారణ స్తితి. వ్యాపారాలలో మామూలు పరిస్తితి. ఈరోజు మీకు కొత్త వస్తువులు కొంటారు. ఆఫీస్‌లో మీకు కొత్త పరిచయాలు కలిసి వస్తాయి . శుభకార్యాలలో పాల్గొంటారు . సాయంత్రం విందు వినోదాల్లో పాల్గొంటారు . మహిళలక చక్కటి రోజు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు ; ఈరోజు కొద్దిగా విచిత్రమైన సంఘటనలతో కూడిన రోజు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. లాభాల బాటలో వ్యాపారాలలు. సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఇంటా, బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈరోజు సాయంత్రం శుభవార్తలు వింటారు. మహిళలకు వస్త్రలాభాలు. శ్రీ లక్ష్మీ నారాసింహ స్వామి ఆరాధన చేయండి.

Advertisement

Recent Posts

Nagababu : ఎమ్మెల్సీ గా నాగబాబు ఏకగ్రీవం.. అన్నయ్య సంబరాలు

Nagababu : ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా జనసేన నేత కొణిదెల నాగబాబు నేడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.…

6 hours ago

Anasuya : ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్ అంటూ అనసూయ సంచలన ట్వీట్

యాంకర్ అనసూయ తన కెరీర్ ప్రారంభం నుండే ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. న్యూస్ రీడర్‌గా ప్రారంభించిన అనసూయ తర్వాత యాంకర్‌గా,…

7 hours ago

Disha Patani : ఉబికి వ‌స్తున్న దిశా ప‌టాని ఎద అందాలు.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

Disha Patani : మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణుల‌లో దిశా పటాని ఒకరు. ఈ బ్యూటీ వరుణ్ తేజ్ హీరో గా…

8 hours ago

Venu Swamy : కృష్ణ మృతికి మహేషే కారణం అంటూ వేణు సంచలన వ్యాఖ్యలు..!

Venu Swamy : తెలుగు సినీ ఇండస్ట్రీలో జ్యోతిష్యం, జాతకాల గురించి తరచూ వివాదాలు నడుస్తూనే ఉంటాయి. తాజాగా జ్యోతిష్యుడు…

9 hours ago

Court Heroine : జనసేన కు అందుకే ఓటు వేయలేదంటూ కోర్ట్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

Court Heroine : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి…

10 hours ago

Roja : వెకిలి నవ్వులు నవ్వుకున్నా పవన్ ఎక్కడ దాక్కున్నావ్ : రోజా సెటైర్స్‌..!

Roja : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం పదినెలల పాలనను పూర్తి చేసుకొని, మే నెల…

10 hours ago

Jagadish Reddy : పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నారు – కాంగ్రెస్ నేతలపై జగదీశ్ రెడ్డి ఆగ్రహం

Jagadish Reddy : కేసీఆర్ హరితహారం ద్వారా రాష్ట్రాన్ని పచ్చదనంతో ముంచెత్తినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం హరిత సంహారం చేస్తోందని ఆరోపించారు…

11 hours ago

Khiladi Lady. : వలపు వల ఆశచూపు రూ.17 లక్షలు నొక్కేసిన ఖిలాడీ లేడీ

Khiladi Lady. : బెంగుళూరు మహాలక్ష్మి సొసైటీకి చెందిన శ్రీదేవి అనే యువతి ప్రీ స్కూల్ నిర్వహిస్తోంది. 2023లో అదే…

12 hours ago