Zodiac Signs : డిసెంబర్ 11 ఆదివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

 Authored By prabhas | The Telugu News | Updated on :10 December 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : అనుకోని పరిస్థితులు ఏర్పడుతాయి. ఇబ్బందులు, చికాకులు వస్తాయి. ప్రారంభించిన పనుల్లో జాప్యం కనిపిస్తుంది. ఆదాయంలో తగ్గుదల, సాయంత్రం నుంచి కొంచెం మార్పు వస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వృషభ రాశి ఫలాలు : మధ్యస్తంగా ఉంటుంది. ఆనుకోని ఆటంకాలు వస్తాయి. ఆదాయంలో స్వల్ప మార్పులు వస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు వస్తాయి. మహిలలకు చక్కటి రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మిధున రాశి ఫలాలు : చక్కటి ఆదాయం వస్తుంది. అన్నింటా మీకు శుభ ఫలితాలు వస్తాయి. విజయం కోసం శ్రమిస్తారు. కుటుంబంలో అనుకోని మార్పుల వస్తాయి. ప్రారంభించిన పనులు పూర్తిచేస్తారు. పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. శ్రీ సూర్యారాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : శ్రమతో కూడిన రోజు. ఆదాయంలో తగ్గుదల కానీ అవసరాలకు ధనం చేతికి అందుతుంద. చేసే పనులలో ఆటంకాలు కలుగుతాయి. కుటుంబంలో సఖ్యత తగ్గుతుంది. వ్యాపారాలలో చికాకులు కనిపిస్తున్నాయి. మహిళలకు చక్కటి ధనలాభాలు వస్తాయి. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

Today Horoscope December 11 2022 Check Your Zodiac Signs

Today Horoscope December 11 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : చక్కటి శుభదినం ఈరోజు. చేసే పనులలో వేగం పెరుగుతుంది. విద్యార్థులు ఈరోజు మంచి ఫలితాలను అందుకుంటారు. ఆఫీస్లో మీకు ప్రశంసలు. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి.

కన్య రాశి ఫలాలు : ఈరోజు మీరు ధైర్యంతో ముందుకుపోవాల్సిన రోజు. ముఖ్యమైన పనుల విషయంలో పెద్దల సూచనలు మేలు చేస్తాయి. కుటుంబం సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పెట్టుబడులు, వ్యాపారాల వంటి ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. ఇష్టదేవతారాధన చేయండి.

తులారాశి ఫలాలు : అన్ని రకాలుగా బాగుంటుంది. ఆదాయంలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఈరోజు కుటుంబంలో సంతోషం నిండిన రోజు. ఆన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. మహిలలకు చక్కటి శుభవార్తలు అందుతాయి. శ్రీ సూర్యారాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : కొద్దిగా చికాకులతో కూడిన రోజు. ఆదాయంలో తిరోగమన పరిస్థితి. వ్యాపారాలలో పెద్దగా లాభాలు వుండవు. ముఖ్య నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు అస్థిర నిర్ణయాలతో ఇబ్బందు వస్తాయి. ఆఫీస్లో అధిక . మహిళలకు చికాకులు పెరుగుతాయి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణ చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : కొద్దిగా ఆలోచించి అడుగులు వేయాల్సిన రోజు. ఆదాయంలో పెద్దగా మార్పులు లేవు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. వివాదాలకు దూరంగా ఉండల్సిన రోజు. ధైర్యంతో, ఓపికతో ముందుకపోవాల్సి న రోజు. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలకు అవకాశం ఉంది. అమ్మవారి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఆనందగా ఈరోజు గడుపుతారు. పనులను వేగంగా పూర్తిచేస్తారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. విజయాలను సాధిస్తారు. అన్ని రకాలుగా బాగుంటుంది. శుభకార్యల్లో పాల్గొంటారు. విందులు, వినోదాలు. మహిళలకు చక్కటి రోజు. ఇష్టదేవతరాదన చేయండి.

కుంభ రాశి ఫలాలు : పర్వాలేదు. అన్ని రకాలుగా బాగుంటుంది. విలువైన వస్తువులు కొంటారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు మాత్రం చికాకులు తెప్పిస్తాయి. మహిలలకు ప్రయాణ సూచన. బంధువుల నుంచి వత్తిడులు వస్తాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణ చేయండి.

మీన రాశి ఫలాలు : మధ్యస్తంగా అంటే మిశ్రమంగా ఉంటుంది. ఆదాయంలో సాధారణ స్థితి. అనుకోని పనుల వల్ల మీరు బిజీగా గడుపుతారు. విద్యా, ఉద్యోగ విషయాలలో చికాకులు పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించకండి. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. అనుకోని ప్రయణాలు. ఆదిత్య హృదయం పారాయణ చేయండి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి