Zodiac Signs : డిసెంబర్ 12 సోమవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

 Authored By prabhas | The Telugu News | Updated on :11 December 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : ఈరోజు మీ మంచితనమే మిముల్ని కాపాడుతుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు అవసరం. కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బంది పడతారు. ఈరోజ సమయాన్ని అనవసరంగా వృధా చేస్తారు. వివాహజీవితం సాఫీగా సాగుతుంది. వ్యాపారాలలో మామూలు లాభాలు ఉంటుంది. శ్రీ సోమేశ్వరస్వామి ఆరాదన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు అనుకోని ప్రయాణాలు. ఆహార విహారాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు. మానసిక వత్తిడి కలిగించే రోజు. అనుకోని ఖర్చులు వస్తాయి. వ్యాపారాలలో పెద్దగా లాభాలు రావు. ఆదాయంలో తగ్గుదల. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు కలుగుతాయి. శ్రీ రుద్రాభిషేకం చేయించండి.

మిథున రాశి ఫలాలు : ఈరోజు మిత్రుల సహకారం మీకు లాభాలను తెస్తుంది. ఆఫీస్‌లో ప్రశసంలు అందుకుంటారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆఫీస్లో ఇబ్బందులు తొలిగిపోతాయి. పిల్లల ద్వారా సంతోషకరమైన వార్తలు వింటారు. ఇష్టదేవతరాదన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొద్దిగా అయోమయంగా ఉండే రోజు. ఆదాయంలో పెద్దగా మార్పులు ఉండవు. అన్ని రకాలుగా శ్రమతో కూడిన రోజు. వ్యాపారా లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల నుంచి అనుకోని ఇబ్బందులు రావచ్చు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణ చేయండి.

Today Horoscope December 12 2022 Check Your Zodiac Signs

Today Horoscope December 12 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : కోపతాపాలకు దూరంగా ఉండాలి. ఆదాయంలో పెద్దగా మార్పులు కనిపంచట్లేదు. ఆఫీస్‌లో ఇబ్బందులు తొలిగిపోతాయి. పెట్టుబడులకు అనుకూలమైన రోజులు. సాయంత్రం నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబానికి సంతోషకరమైన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి.

కన్యారాశి ఫలాలు : సంతోషంగా ఉంటుంది. అనుకూలమైన రోజు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. విద్యా, వివాహా విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. ఇంటికి అతిథులు రాక. ఆఫీసులో మీకు శుభవార్త అందుతాయి. అన్ని రకాలుగా బాగుంటుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాదన చేయండి.

తులా రాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు వస్తాయి కానీ ధైర్యంతో వాటిని అధిగమిస్తారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. అనుకోని వనరుల ద్వారా వచ్చే ధనలాభాలు. ఉమ్మడి వ్యాపారాలలోను, క్రొత్తగా ఒప్పందాలు చేసుకోకండి. వైవాహిక జీవితం ఇబ్బంది నుంచి బయటపడుతారు. శ్రీ శివార్చన ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఆరోగ్యం బాగుంటుంది. అన్ని రకాలుగా సంతోషకరమైన రోజు. స్నేహితులతో ప్రయోజనాలు పొందుతారు. విద్యా, ఉపాధి విషయాలలో అనుకూలమైన ఫలితాలు. వ్యాపారాలలో లాభాలు. మహిలలకు చక్కటి రోజు. శ్రీ కుబేర లక్ష్మీదేవి ఆరాదన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు చక్కటి ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు సమస్యల నుంచి బయటపడుతారు. అనారోగ్యం నుండి విముక్తి. పిల్లల కోసం ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు వస్తాయి. అనుకోని చోట నుంచి ఆహ్వానాలు అందుతాయి. శ్రీ కాలభైరవాష్టకం పారాయణ చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు చక్కటి ఫలితాలతో కూడిన రోజ. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆమ్మ తరపు వారి నుంచి ఇబ్బందులు తొలిగిపోతాయి. వ్యాపారాలలో చక్కటి రోజు. వైవాహిక జీవితం సాపీగా సాగుతుంది. శ్రీ సూర్యారాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : ప్రశాంతత కలిగిన రోజు. ఆదాయంలో పెద్దగా మార్పులు లేవు. సంతానం వల్ల ఆర్తిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆఫీస్లో ఇబ్బందులు తొలిగిపోతాయి. అన్ని రకాలుగా బాగుంటుంది. మంచి పనులు ప్రారంభిస్తారు. వైవాహిక జీవితంలో చక్కటి రోజు. గోసేవ చేయండి.

మీన రాశి ఫలాలు : మీ ప్రవర్తన వల్ల అందరితో ప్రశంసలు అందుకుంటారు. తల్లిదండ్రుల నుంచి సహకారం అందుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వుండాలి. వ్యాపారాలలో లాభదాయకమైన రోజు. వైవాహిక జీవితం చక్కటి రోజు. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీగణపతి ఆరాదన చేయండి.

Advertisement

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి