Zodiac Signs : డిసెంబర్ 13 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

మేష రాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా నిరాశజనకంగా ఉండదు. అనవసర ఖర్చులు వస్తాయి. రోజంతా డల్‌గా ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. ప్రేమికులకు మంచి రోజు. రోజు గడిచేకొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. వైవాహిక జీవితంలో ఈ రోజు మీకో అందమైన రోజు. శివారాధన చేయండి.వృషభ రాశి ఫలాలు : ఈరోజు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. మీరు ప్రేమించే వారితో వివాదాలు రాకుండా చూసుకొండి. ప్రేమలో మీకిది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు. వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతి పొందుతారు. శివాష్టోతరం పారాయణం చేయండి.

మిథున రాశి ఫలాలు : క్రీడలతో మానసిక ఆనందాన్ని పొందుతారు. సోదరిలు, సోదరుల సహకారం లభిస్తుంది. వారి సహకారంతో ఆర్ధికప్రయోజనాలను పొందుతారు. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి ప్రేమలో మత్తులో మునిగిపోతారు. వివాదాలకు దూరంగా ఉండండి.శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి. ఇతరుల కోసం దూబరా ఖర్చు పెట్టకండి. కుటుంబ సభ్యులతో శాంతిగా గడుపుతారు. ఆర్థిక లబ్దిని పొందుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి ఈ రోజు మీరు ఓ చక్కని సర్ ప్రైజ్ పొందుతారు. ఆర్థికంగా మంచిరోజు. శ్రీరామ రక్షస్తోత్రం పారాయణం చేయండి.

Today horoscope december 13 2021 check your zodiac signs

సింహ రాశి ఫలాలు : ఈరోజు ఆనందంగా గడుపుతారు. ఆర్థికపరంగా మీరు దృఢంగా ఉంటారు. ధనలాభం. ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చు. ఆధ్యాత్మికలలో పాల్గొంటారు. అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. శ్రీకాలభైరవాష్టకం పారాయణం చేయండి.

కన్యా రాశి ఫలాలు : ఈరోజు పెద్దల సహకారం లభిస్తుంది. ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలు వస్తాయి. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగంలో మార్పుకు అవకాశం ఉంది. మహిళల ద్వారా అనుకోని లాభాలను గడుపుతారు. చాలా కాలం తర్వాత మంచి విశ్రాంతి లభిస్తుంది. శ్రీశివారాధన చేయండి.

తులా రాశి ఫలాలు : చెడువ్యసనాలకు దూరంగా ఉండాల్సిన రోజు. అనుకోని మార్గాల ద్వారా లాభాలు వస్తాయి. సాయంత్రం స్నేహితల ద్వారా ఉల్లాసంగా గడుపుతారు. ఆహ్వానాలను అందుకుంటారు. బంధువులు లేదా మిత్రుల ద్వారా బహుమతి అందుకోబోతున్నారు. వైవాహిక జీవితంలో సర్దుబాటుకు ప్రయత్నించండి. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు మీ శ్రమకు తగ్గ మంచి ఫలితం వస్తుంది. మిత్రులతో ఆర్ధికంగా ప్రయోజనాలను పొందుతారు. మీ ప్రేమ సంబంధ జీవితంలో సర్దుబాటు ముఖ్యం. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ఆర్థికంగా మంచిరోజు. శ్రీరామ జయరామ జయజయ రామ అనే నామాన్ని కనీసం 108 సార్లు పారాయణం చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు మీ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. ఆర్థిక పరిస్తితి బాగుంటుంది. కొత్త పరిచయాలు కలుగుతాయి. ప్రేమికుల మధ్య ప్రేమ మరింత పెరిగే రోజు. ఆఫీస్‌లలో సమస్యలు రావచ్చు జాగ్రత్త. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు చేయకండి. మంచి ఆలోచనలు చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. కుటంబంలో ఆనందం నిండిన రోజు. ఆఫీసులో ప్రశంసలు. సమాజంలో ఈరోజు గౌరవాన్ని పొందుతారు. సంతోషంతో గడుపుతారు. శ్రీకృష్ణారాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు ఆశలతో మొదలవుతుంది. మంచి ధనార్జన కలిగిన రోజు. పిల్లల భవిష్యత్ ప్లాన్లు చేస్తారు. సమస్యలు ఎదుర్కొంటారు. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు. అనుకోని మార్గాల ద్వారా శుభవార్తలు వింటారు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు ఆనందం నిండిన రోజు. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యమైన విషయాలను కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. ప్రయాణాలలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. విందులు వినోదాలలో పాల్గొంటారు. అమ్మవారి ఆరాదన చేయండి.

Recent Posts

Husband : 19 ఏళ్ల కుర్రాడితో అక్ర‌మ సంబంధం.. భ‌ర్త చేసిన ప‌నికి అవాక్కైన జనం..!

Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవ‌డమే కాదు, వారిద్దిరికి…

4 hours ago

Ys Jagan : నెక్స్ట్ ఏపీ సీఎం జగన్ అని అంటున్న విశ్లేషకులు .. కారణం అదేనట

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…

5 hours ago

Tammreddy Bharadwaja : కన్నప్ప కథకు అంత బడ్జెట్ అవసరం లేదు : తమ్మారెడ్డి భరద్వాజ

Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…

6 hours ago

Anam Ramanarayana Reddy : నారా లోకేశ్ సభలో మంత్రి ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు..! వీడియో

Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…

7 hours ago

Fish Venkat : ఫిష్ వెంకట్‌కు అండగా తెలంగాణ ప్రభుత్వం..చికిత్స ఖర్చులు భరిస్తామన్న మంత్రి..!

Fish Venkat  : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…

8 hours ago

Rajendra Prasad : మ‌ళ్లీ నోరు జారిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. నెట్టింట తెగ ట్రోలింగ్

Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…

8 hours ago

Relationship : మీ భార్య మిమ్మల్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుందనే విషయం… ఈ 5 సంకేతాలతో తెలిసిపోతుంది…?

Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…

12 hours ago

Meat : మాంసం రుచిగా ఉండాలని ఇలా వండారో… మీరు ప్రమాదకరమైన వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే…?

Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…

13 hours ago