After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు రావచ్చు. ఆదాయంలో తక్కువగా వస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు. ఆందోళనతో కూడిన రోజు. పాత బాకీలు వసూలు కావు. మహిళలకు ప్రశాంతత లోపిస్తుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందులు వస్తాయి కానీ మీరు ధైర్యంతో వాటిని అధిగమిస్తారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆదిత్య హృదయం పారాయణం చేయండి.
మిథున రాశి ఫలాలు : చక్కటి శుభఫలితాలు వస్తాయి. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది.
పాత బాకీలు వసూలు అవుతాయి. అనవసర ఖర్చులు చేస్తారు. కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ సూర్యారాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఆదాయంలో కొంత తగ్గుదల కనిపిస్తుంది. అనుకోని వారి ద్వారా ఇబ్బందులు వస్తాయి. అనుకోని ప్రయాణాలు వస్తాయి. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. మహిళలకు చక్కటి రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
Today Horoscope December 18 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : మీరు చేసే పనులలో జాప్యం జరుగుతాయి. అన్ని రకాల వృత్తుల వారికి ఇబ్బందులు రావచ్చు. అనుకోని వివాదాలు రావచ్చు. మానసిక ప్రశాంతత లభిస్తాయి. వ్యాపారాలలో ఇబ్బందులు. మహిళలకు చక్కటి రోజు. అమ్మవారి ఆరాదన చేయండి.
కన్య రాశి ఫలాలు : మంచి రోజు. ఆదాయంలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. చేసే పనులు సకాలంలో పూర్తి అగును. వ్యాపారలలో ధన లాభం వస్తుంది. ఇంటికి సంబంధించిన వస్తువులకు ఖర్చు చేస్తారు. మహిళలకు ఇబ్బందులు వస్తాయి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఆఫీస్‌లో మంచి వార్తలు వింటారు. వివాదాల నుంచి బయటపడుతారు. మహిళలకు శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణ సూచన కనిపిస్తుంది. గణపతి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు, నష్టాలు. ఆఫీస్లో పై అధికారుల వల్ల వత్తిడి వస్తుంది. ముఖ్య నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. మహిళలకు చికాకులు పెరుగుతాయి. శ్రీ దత్తాత్రేయరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం. కోపతాపాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాలలో పెద్ద మార్పు ఉండదు. విదేశీ ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ జీవితంలో మనస్పర్ధలు ఏర్పడతాయి. ఆరోగ్య జాగ్రత్త తీసుకోవాలి. మహిళలకు పనిభారం. అమ్మవారి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : కొత్త కొత్త సమస్యలు రావచ్చు. ఓపికతో ముందుకుపోవాలి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి సంబంధ విషయాలలో వివాదాలు రావచ్చు. ప్రయాణ సూచన. చేసే పనులలో ఓపిక అవసరం. ప్రయాణ నష్టాలు కలుగుతాయి. మహిళలకు దూర ప్రయాణ సూచన. ఇంటా, బయటా మీకు ఇబ్బంది. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : చక్కటి రోజు. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయంవలో పెరుగుదల కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి సంబంధ లాభాలు కలుగుతాయి. మహిళలకు చక్కటి రోజు. పనులను సకాలంలో పురోగతి కనిపిస్తుంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మీన రాశి ఫలాలు : అన్ని పనులను త్వరితగతిన పూర్తిచేస్తారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. మహిళలకు ధనలాభాలు వస్తాయి. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…
Tea : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో మన శరీరం వెచ్చదనాన్ని వెతుక్కుంటుంది. మన శరీరం వేడిగా…
Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…
Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…
Anasuya : తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తన కుటుంబ జీవితంలోని వాస్తవాలను, ప్రత్యేకంగా తన భర్తతో ఉన్న బంధాన్ని…
Hero Bike : భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో అధిక మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన hero glamour…
This website uses cookies.