Zodiac Signs : డిసెంబర్ 19 సోమవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : డిసెంబర్ 19 సోమవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

మేషరాశి ఫలాలు : చేసే పనులలో ఇబ్బందులు రావచ్చు. ఆనుకోని ప్రయాణాలు రావచ్చు. కొత్త పనులు ప్రారంభించడానికి అంత అనుకూలం కాదు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు రావచ్చు. ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. పెద్దల నుంచి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు ధనలాభాలు కలుగుతాయి. శ్రీ లక్ష్మీ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :18 December 2022,10:40 pm

మేషరాశి ఫలాలు : చేసే పనులలో ఇబ్బందులు రావచ్చు. ఆనుకోని ప్రయాణాలు రావచ్చు. కొత్త పనులు ప్రారంభించడానికి అంత అనుకూలం కాదు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు రావచ్చు. ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. పెద్దల నుంచి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు ధనలాభాలు కలుగుతాయి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు ; చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. ఆదాయంలో వృద్ధి. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులు కొంటారు. శ్రీ సోమేశ్వరస్వామి ఆరాధన చేయండి,. కర్కాటక రాశి ఫలాలు : కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. మహిళలకు ధనలాభాలు వస్తాయి. శ్రీ శివపంచాక్షరీ జపించండి.

Today Horoscope December 19 2022 Check Your Zodiac Signs

Today Horoscope December 19 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : ఇబ్బందులు వస్తాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తే అనుకూలం. వ్యాపారాలలో ఇబ్బందులు. మిత్రుల సహకారంతో ముందుకుపోతారు. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి. మహిళలకు పనిభారం. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆరాధన చేయండి.

కన్యరాశి ఫలాలు : కొంత ఇబ్బందులు ఎదురైనా మీరు ధైర్యంతో ముందుకుపోతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు వస్తువులు జాగ్రత్త. కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు రావచ్చు. మహిళలకు వంటింట్లో జాగ్రత్తలు తప్పనిసరి. అమ్మవారి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : వ్యాపారాలలో లాభాలు రావచ్చు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. గతంలో వాయిదా పడ్డ పనులు పూర్తిచేస్తారు. అన్నింటా మీకు అనకూలంగా ఉంటుంది. వివాహప్రయత్నాలకు అనుకూలం. మహిలలకు ధనలాభాలు. శివారాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఆదాయంలో తగ్గుదల వల్ల ఇబ్బందులు రావచ్చు. వ్యాపారాలలో నష్టాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో ఇబ్బందులు రావచ్చు. అన్నింటా మీకు కొంత చికాకులు పెరుగుతాయి. మహిళలకు పనిభారం. వత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ధనస్సు రాశి ఫలాలు : కొంత మంచి, కొంత చెడు పలితాలు వస్తాయి. చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యక్తులను నమ్మి పెట్టుబడులు పెట్టకండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణ సూచన. మహిళలకు ఇబ్బందులు తొలిగిపోతాయి. శ్రీ శివాభిషేకం చేయండి.

మకర రాశి ఫలాలు : చేసే పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. మంచి వార్తలు వింటారు. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త పెట్టుబడులకు అనుకూలం. కొత్త పరిచయాలు లాభం కలిగిస్తాయి. మహిలలకు మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : కొద్దిగా ఓపికతో వ్యవహరించాల్సిన రోజు. ఆదాయంలో సాధారణ పరిస్థితి. వ్యాపారాలలో ఇబ్బందులు రావచ్చు. మిత్రులతో విబేధాలు రావచ్చు. కుటుంబంలో ఇబ్బందులు. ఆఫీస్లో పై అధికారుల వత్తిడి పెరుగుతుంది. అమ్మవారి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : ప్రతికూలమైన రోజు. ఆదాయంలో కొద్దిగా ఇబ్బంది కనిపిస్తుంది. ఈరోజు మీరు అనవసర ప్రయాణాలు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వ్యాపారాలలో నష్టాలకు అవకాశం కనిపిస్తుంది. అన్ని రకాల వృత్తుల వారికి శ్రమతో కూడిన రోజు. మహిళలకు ఆందోళనతో కూడిన రోజు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది