After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : మీ తెలివితేటలకు పదునుపెట్టండి. దురాశతో పనులు పనిచేయండి. సంతానం కోసం ధనం ఖర్చులు పెట్టకండి. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ఉండండి. వ్యాపారాలలో స్వల్పలాభాలు వస్తాయి. ఆదాయంలో సాధారణ స్థితి. కుటుంబంలో సానుకూల మార్పులు. అమ్మవారి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : కొత్త పరిచయాలు కలుగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అనుకోని చోట నుంచి ఆహ్వానాలు అందుతాయి. పని వత్తిడి పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆమ్మ తరపు వారి నుంచి ఇబ్బందులు. శివారాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : పాత మిత్రుల కలుస్తారు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు. ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. ప్రయాణ సూచన కనిపిస్తుంది. ధైర్యంతో ముందుకుపోవాల్సిన రోజు. మహిళలకు దూర ప్రాంత నుంచి ఇబ్బందులు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి కర్కాటక రాశి ఫలాలు : చికాకులతో కూడిన సమస్య. ఆర్థికంగా ఇబ్బందులు. తల్లిదండ్రుల నుంచి సహకారం అందుతుంది. ఆయోమయంతో కూడిన పరిస్తితులు ఏర్పడుతాయి. సమయం వృథా చేస్తారు. బంధవుల రాకతో సందడి వాతావరణం. మహిళలకు పనివత్తిడి పెరుగుతుంది. శ్రీ రుద్రాభిషేకం చేయించండి.
Today Horoscope December 26 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : ఆఫీస్లో పని వత్తిడి పెరగుతుంది. మంచి ఫలితాల కోసం ఏకాగ్రతతో పనిచేయాల్సిన రోజు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ప్రేమికులకు అనుకూలమైన రోజు. వ్యాపారాలలో లాబాలు వస్తాయి. ఆదాయం మాత్రం సామాన్యంగా ఉంటుంది. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు అనుకూలత తక్కువ. అమ్మవారి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : ఈరోజు మీరు చేసే ముదుపు లాభాలను తెస్తుంది. కొత్త పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సామరస్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆఫీస్లో ఇబ్బందులు తొలిగిపోతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులకు లాభాలు. జీవితభాగస్వామితో ఉత్సాహంగా గడుపుతారు.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : సంతోషంగా, ఉత్సాహంగా ఉంటుంది ఈరోజు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమికులకు అద్భుతమైన క్షణాలు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వుండండి. ప్రయాణ సూచన కనిపిస్తుంది. శివాలయంలో ప్రదోషకాలంలో ప్రదక్షణలు చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ప్రారంభంలో అనూకులత కనిపిస్తుంది. ఆదాయంలో పెద్ద మార్పులు ఉండవు. ఆనుకోని ఖర్చులు మాత్రం వస్తాయి. పార్టీలు, విందులు, వినోదాలలో పాల్గొంటారు. సమస్యలన మిత్రులు, కుటుంబం సభ్యులతో పంచుకుంటారు. ఆఫీస్లో మీకు లాభదాయకమైన రోజు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. గణపతి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు సామాన్యంగా గడుస్తుంది. పొదుపు చేయడానికి అనుకూలమైన రోజు. కుటుంబంలో సమస్యలు సమసిపోతాయి. ఆర్థికంగా పర్వాలేదు. ఆనుకోని వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో పెద్దలాభాలు రాకపోయినా తృప్తిగా ఉంటుంది. మంచి ఆహారం లభిస్తుంది. పనులలో వేగం పెరుగుతుంది. మహిళలకు చక్కటి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులకు అనుకూలమైన సమయం. ఆర్థిక పరమైన అవసరాలు మిత్రుల సహాయంతో గట్టెక్కుతారు. ఆఫీస్లో జాగ్రత్తగా మాట్లాడండి. అనవసర మాటలు మాట్లాడకండి. వైవాహిక జీవితంలో సమయం కేటాయించలేకపోతారు. ప్రయాణ సూచన. నవగ్రహారాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : మీ ఆశలు నెరవేరుతాయి. అదృష్టంతో కూడిన రోజు. కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ప్రియమైన వారి నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమికులకు అద్భుతమైన రోజు. విద్యార్థులకు చక్కటి రోజు. అన్ని రకాల వర్గాలకు ఈరోజు మంచి రోజు. గోసేవ చేయండి.
మీనరాశి ఫలాలు ; కొత్త పనులు ప్రారంభిస్తారు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు వస్తాయికానీ పెద్దల సహకారంతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ప్రయాణ సూచన. ప్రేమికులకు కొంత ఇబ్బందికరమైన రోజు. కళాకారులకు మంచి రోజు. విదేశీ ప్రయాణ సూచన. వైవాహిక జీవితంలో ఇబ్బందులు. శ్రీ సూక్తంతో అమ్మవారిని ఆరాధన చేయండి.
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
This website uses cookies.