Zodiac Signs : డిసెంబర్ 30 శుక్రవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : డిసెంబర్ 30 శుక్రవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

మేష రాశి ఫలాలు : అనుకోని మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది. అప్పులు తీరుస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఆఫీస్లో శ్రమ, ఒత్తిడి ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు పరిస్థితులు ఆశాజనకంగా ఉంటుంది. ప్రేమికులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు. ఇష్టదేవతారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. విద్యా, ఉపాధి విషయాలలో అనకూలత తక్కువ ఉన్నప్పుటికీ పర్వాలేదు. ఆరోగ్యం బాగుంటుంది. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :29 December 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : అనుకోని మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది. అప్పులు తీరుస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఆఫీస్లో శ్రమ, ఒత్తిడి ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు పరిస్థితులు ఆశాజనకంగా ఉంటుంది. ప్రేమికులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు. ఇష్టదేవతారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. విద్యా, ఉపాధి విషయాలలో అనకూలత తక్కువ ఉన్నప్పుటికీ పర్వాలేదు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలలో లాభాలు. అమ్మ తరపు వారి నుంచి శుభవార్తలు వింటారు. అమ్మవారి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో్ కూడిన రోజు. ఆదాయంలో సాధారణ పరిస్థితులు. ఆఫీస్లో మీకు పని వత్తిడి కానీ ప్రశంసలు అందుకుంటారు. బంధువులు రాక సందడిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్కుడు విలువైన వస్తువులు జాగ్రత్త. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి. కర్కాటక రాశి ఫలాలు : పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. అన్ని రకాల వృత్తుల వారికి లాభాలు వస్తాయి. పనులను సకాలంలో పూర్తిచేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో పరిస్థితులు మీకు అనుకూలంగానే ఉంటాయి,. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. మహిళకు శుభవార్తలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Today Horoscope December 30 2022 Check Your Zodiac Signs

Today Horoscope December 30 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తున్నాయి. అనుకోని ఖర్చులు. వ్యయప్రయాసలతో కూడిన రోజు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. మహిళలకు పనభారం. లలితాదేవి ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి సంతోషకరమైన పరిస్తితలు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. అప్పల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. పిల్లల వల్ల శుభవార్తలు వింటారు.కోర్టు వ్యవహారాలలో అనుకూలత కనిపిస్తుంది. మహిళలకు అనుకూలంగా ఉంది. ఇష్టదేవతరాధన చేయండి.

తులారాశి ఫలాలు ; అనుకూలమైన రోజు. అమ్మ తరపు వారి నుంచి శుభవర్తాలు వింటారు. ఆపీస్లో ప్రమోషన్లకు అవకాశం ఉంది. బంధువుల నుంచి సహయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో సంతోషవాతావరణం. ఆదాయంలో పెరుగుదల వివాహ ప్రయత్నాలు అనుకూలమైన రోజు. అనుకోని లాభాలు, ప్రయానాలు చేస్తారు. మహిలలకు శుభవార్తలు. ప్రయాణ లాభాలు. అమ్మవారి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు ప్రశాంతమైన రోజు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. సంతానం మీక ఈరోజు పిల్లలు శుభవార్తలను అందిస్తారు. కుటంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగుంటుంది . వ్యాపారాల లో స్వల్ప లాభాలు.మహిళలకు ధనలాభాలు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా ప్రతికూలమైన రోజు. వ్యాపారాలలో నష్టాలు. ఆనవసర ఖర్చులు. అమ్మ తరుపు వారినుంచి చెడు వార్తలు వింటారు. ఆఫీస్లో టెన్షన్లు పెరుగుతాయి. ప్రయాణ నష్టాలు. బంధువుల రాకతో బిజీబిజీగా ఉంటారు. మహిళలకు పనిభారం. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.,

మకర రాశి ఫలాలు : ఈరోజు శుభవార్తలు వింటారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. అమ్మ తరపు వారి నుంచి శుభవార్తలు. అనుకోని మార్గాల ద్వారా శుభవార్తలు, లాభాలు అందుకుంటారు. ఆపీస్లో ప్రమోషన్కు అవకాశం. కొత్త పెట్టుబడులకు అవకాశం. షేర్ మార్కెట్లో లాభాలు. మహిళలకు వస్త్రలాభాలు. ఇష్టదేవతారాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : ఈరోజు మధ్యస్తంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తాయి. ఆదాయంలో సాధారణ స్తితి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ప్రయాణ సూచన. ఆహారం తీసుకునేటపుపడు జాగ్రత్త. గ్రహ ప్రతికూలత కనిపిస్తుంది. కొత్త పరిచయాలు. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి., అమ్మవారి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు అన్ని రకాలుగా బాగుటుంది. శుభ సమయం ఈరోజు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. అనుకోని ప్రయాణాలు. బంధువుల నుంచి శుభవార్తలు. వివాహ ప్రయత్నాలకు అనకూలం. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. గోసేవ చేయండి,.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది