In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి. కుటుంబంలో అనుకోని మార్పులు. సంతానం కోసం ఇబ్బంది. ఉద్యోగులకు నిరుత్సాహం. దూరప్రయాణానికి అవకాశాలు. శుభ ఫలితాల కోసం శ్రీసుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.
వృషభరాశి ఫలాలు : ఈరోజు పనులు నెమ్మదిగా సాగుతాయి. ప్రయాణాలలో మీ వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి. గతంలో చేసిన అప్పులు తీర్చాల్సి రావచ్చు. కుటుంబంలో సమస్యలు కలుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహంగా ఉంటుంది. అనుకూలమైన ఫలితాల శ్రీలక్ష్మీ అష్టోతరం పారాయణం చేయండి.
మిధునరాశి ఫలాలు : ఈరోజు పెద్దల సలహాలతో ముందుకుపోతారు. అనుకోని చోట నుంచి ధనలాభాలు వస్తాయి. స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు.కుటుంబ వ్యవహారాలలో సానుకూల ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాల కోసం శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు అనేక లాభాలు రావచ్చు. విద్యార్థులకు, ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు వింటారు. ఈరోజు చేపట్టిన పనులలో సానుకూలత కనిపిస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన ఫలితాల కొరకు శ్రీదుర్గాదేవి దగ్గర చండీదీపారాధన చేయండి.
Today Horoscope december 8 2021 check your zodiac signs
సింహరాశి ఫలాలు : ఈరోజు అనుకున్న విధంగా పనులు పూర్తిగావు. వ్యాపారంలో సాధారణ పరిస్థితులు ఉండవు. చేసే పనులలో మీ శ్రమకు తగిన ఫలితం ఉండదు. బంధువులతో మాటపట్టింపులుంటాయి.ఇంట్లో, బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఇంట్లో దేవుడి దగ్గర నెయ్యితో దీపారాధన చేయండి.
కన్యారాశి ఫలాలు ; ఈరోజు అనుకోని ఖర్చులు వస్తాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు. ఇంట్లో, బయటా మీ శ్రమకు తగ్గ ఫలితం రాదు. ప్రయాణాలు కలసిరావు. ఈరోజు మీకు తగిన విశ్రాంతి ఉండదు. కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు అన్నింటా విజయాలు సాధిస్తారు. ధనం సమృద్ధిగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మీరు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విందులు, వివాహాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుకుంటారు. ప్రయాణాల వల్ల లాభాలు కలసి వస్తాయి. శ్రీ కుమారస్వామి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు మనసు ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. కుటుంబంలో పెద్దల మాటలు వినకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ప్రత్యర్థులను ఎదురుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక ఆలోచన పెరుగుతుంది. శ్రీగణపతి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు అవకాశాలు ఎక్కువగా వస్తాయి. పూర్వం పెట్టిన పెట్టుబడుల వల్ల గతంలో లాభాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకోని మార్పులు జరుగుతాయి. చిల్లర వ్యాపారులకు లాభాలు వస్తాయి. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. అనుకూలమైన ఫలితాల కొరకు శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు పనులు నిదానంగా సాగుతాయి. ధనం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఇంట్లో, బయటా పని వత్తిడి జరుగుతుంది. కుటుంబంలో సమస్యలు వస్తాయి. దూరప్రయాణాలు చేయకండి. తప్పనిసరి అయితేనే చేయండి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. శుభ ఫలితాల కొరకు శ్రీలక్ష్మీ దేవి దగ్గర పూజ చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. ఇష్టమైన వారిని కలుసుకొంటారు. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. శుభవార్తలు వింటారు. వస్తు, లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పేదలకు అన్నదానం చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు మంచి పేరు, గౌరవం పొందుతారు. ఆఫీస్‌లో మీరు పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులకు కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అనుకూలమైన ఫలితాల కొరకు శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
This website uses cookies.