
Horoscope August 2022 Check Your Zodiac Signs Aquarius
మేషరాశి ఫలాలు : చక్కటి ఫలితాలు పొందుతారు. విజయాలను సొంతం చేసుకొంటారు. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అన్ని రకాల వ్యాపారాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.వృషభరాశి ఫలాలు : మంచి ఫలితాలను సాధిస్తారు. అనుకోని సమస్యలు వస్తాయి కానీ దాని మీరు అధిగమిస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. విద్యార్థులకు మంచి ఫలితాలు. మహిళలకు శుభ సూచనలు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : పనులు పూర్తిచేస్తారు. అనుకోని లాభాలు వస్తాయి. ఉన్నత చదువులకు, విద్యకు అనుకూలమైన రోజు. ఆర్థిక పురోగతి. వ్యాపారాలు లాభాల బాటలో ప్రయాణిస్తాయి. మహిళలకు లాభకరమైన రోజు.ఇష్టదేవతరాధన చేయండి.కర్కాటకరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు రావచ్చు జాగ్రత్త. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. అరోగ్య భంగం. అనవసర వివాదాలు. మహిళలకు చికాకులు. అమ్మవారి ఆరాధన చేయండి.
Today Horoscope february 02 2022 check your zodiac signs
సింహ రాశి ఫలాలు : ప్రతికూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్థిక మందగమనం కనిపిస్తుంది. వ్యాపారాలు సాధారణంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. కుటుంబ సభ్యులతో వివాదాలు. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. కుటుబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. మహిళలకు చికాకులు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ప్రతికూలంగా ఉంటుంది ఈరోజు. ప్రయాణాలు కలసి రావు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. దూరపు ప్రాంతాల నుంచి చెడు వార్తలు వింటారు. అనారోగ్య సమస్యలు. లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : మంచి శుభవార్తలు వింటారు. అనుకోని లాభాలు వస్తాయి. దగ్గరి వారి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మహిళలకు శుభవార్తలు. పాలు, ఐటీ, హార్డ్వేర్, రియల్ ఎస్టేట్ వారికి లాభాలు కనిపిస్తున్నాయి. ఇష్టదేవతరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : ఉత్సాహంగా ఈరోజు ముందుకుపోతారు. అనుకోని లాభాలు మీకు వస్తాయి. ధనలాభాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతోష వాతావరణం కనిపిస్తుంది. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. మహిళలకు స్వర్ణ లాభాలు కనిపిస్తున్నాయి. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
మకర రాశిఫలాలు : ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది. ఇంట్లో పెద్దవారికి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ధనం కోసం ఇబ్బంది పడుతారు. వ్యాపారాలలో నష్టాలు వస్తాయి. అప్పులు ఎవరికి ఇవ్వకండి. వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీగణపతి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : అనుకోని నష్టాలు. కష్టంతో ఈరోజు మనః శాంతి కరువవుతుంది. మనస్సు స్థిరంగా ఉండదు. ఆస్తి వివాదాలు రావచ్చు. అనుకోని వారి నుంచి నష్టాలు వస్తాయి. సోదరులతో వాగ్వివాదం కనిపిస్తుంది. మహిళలకు అనారోగ్య సూచన కనిపిస్తుంది. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు మాత్రం సాధారణంగా ఉంటాయి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఇష్టమైన వారి నుంచి దూరం అయ్యే రోజు. మహిళలకు సాధారణంగా ఉంటుంది. అనవసర తిరుగుడు కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
This website uses cookies.