zodiac signs will become gold that has been trapped in the soil
మేషరాశి ఫలాలు : అన్నిరంగాల వారికి విజయాలు. ఆర్థికంగా సంతోషం. ఆప్పులు తీరుస్తారు. చాలా కాలంగా వేచిచూస్తున్న కార్యాలను పూర్తిచేస్తారు. కొత్త వాహనాలు కొంటారు. కుటుంబంలో సంతోషం. మహిళలకు శుభవార్తలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : అన్ని రకాలుగా సంతోషంగా ఉంటాయి. మంచి కార్యాలను ప్రారంభిస్తారు. ఆర్థిక పురోగతి. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. కుటుంబంలో ఆర్థిక విషయాలు సంతృప్తిగా ఉంటాయి. విద్యార్థులకు, మహిళలకు పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి. శ్రీకాళీకాదేవి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : ప్రతికూల ఫలితాలు. అనుకోని ఇబ్బందులు. ఆర్థిక నష్టాలు. వ్యాపారాలు సాఫీగా సాగవు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. మహిళలకు నష్టాలు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. బంధువుల నుంచి ఇబ్బందులు. ఆర్థిక మందగమనం. బంధువులతో, మిత్రులతో వివాదాలు. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు.విద్యార్థులకు పర్వాలేదు. ఉద్యోగులకు మనస్థా
పం. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
Today Horoscope february 05 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : మంచి రోజు. ఉల్లాసంగా గడుపుతారు. అనుకోని లాభాలు వస్తాయి. ఆర్థిక పురోగతి. అన్ని రకాల వ్యాపారులకు మంచి రోజు. గౌరవం, కీర్తి పెరుగుతుంది. శుభకార్య సూచన. ఇష్టదేవతరాధన చేయండి.
కన్యరాశి ఫలాలు : ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. ఆఫీస్‌లో, వ్యాపారా కార్యాలయాలలో పదోన్నతులు, లాభాలు గడిస్తారు. కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆనందంగా గడుపుతారు. పిల్లల వల్ల ప్రయోజనాలు, సంతోషం కలుగుతుంది. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : కొంచెం పని భారం పెరుగుతుంది. అనుకోని చోట నుంచి చెడు వార్తలు వింటారు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. మిత్రులతో తగాదాలు. మనస్సు, ఆలోచనలు ఈరోజు నిలకడగా ఉండవు. మహిళలకు చికాకులు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. అనుకోని అతిథుల రాకతో బిజీగా గడుపుతారు. ప్రయాణాలు చికాకులను తెప్పిస్తాయి. విద్యార్థులకు,ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మహిళలకు సాధారణంగా ఉంటుంది. శ్రీవేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారాయణం చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : చక్కటి ఫలితాలతో సంతోషంగా గడుస్తుంది ఈరోజు. ఆర్థిక విషయాలలో చక్కటి ఫలితాలు సాధిస్తారు. అన్ని రకాల వ్యాపారులకు శుభంగా ఉంటుంది. బంధువులు లేదా మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. మహిళలకు మంచి పురోగతి. శ్రీహనుమాన్ చాలీసాను చదువుకోండి,.
మకరరాశి ఫలాలు : అప్పుల కోసం ప్రయత్నాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆరోగ్య విషయాలు జాగ్రత్త. ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిన రోజు. విద్యార్థులకు, ఉద్యోగులకు మామూలుగా ఉంటుంది.
మహిళలకు మాటపట్టింపులు. శ్రీ ఆంజనేయస్వామి దండకాన్ని చదువుకోండి.
కుంభరాశి ఫలాలు : చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా మంచి రోజు, పండ్లు, కూరగాయలు, ఐరన్, ఐటీ రంగాలు, వ్యాపారులకు లాభాలు వస్తాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. అప్పులు తీరుస్తారు.
మీనరాశి ఫలాలు : పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలం. మహిళలకు స్వర్ణ లాభ సూచన కనిపిస్తుంది.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.