
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : కొంచెం ప్రతికూలంగా ఉంటుంది ఈరోజు. బంధువులతో, స్నేహితులతో వివాదాలకు అవకాశం కనిపిస్తుంది. అనుకోని ప్రయాణాలు. అనవసర ఖర్చులు వస్తాయి. ఆర్థిక మందగమనం. అన్ని రంగాల వారికి కొంచెం శ్రమ పెరుగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకవచం చదువుకోండి మంచి జరుగుతుంది. వృషభరాశి ఫలాలు : సంతోషకరమైన రోజు. అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. పెద్దల ద్వారా ప్రయోజనాలు చేకూరుతాయి. ఆర్థికంగా పురోగతి, వ్యాపారాలు మంచిగా ఉంటాయి. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది. అనుకోని చోట నుంచి ఆదాయాలు పెరుగుతాయి. దేవాలయాలను సందర్శిస్తారు. ఆఫీస్‌లో పని భారం పెరుగుతుంది. కుటుంబంలో మార్పులకు అవకాశం కనిపిస్తుంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : విజయాలకు నెలవైన రోజు. కుటుంబలలో వ్యవహారాల్లో అనుకూలమైన రోజు. విందులు, వినోదాలకు హాజరవుతారు. వ్యాపారాలలో ఆటంకాలతో మొదలైనా చివరికి లాభాల బాటలో నడుస్తాయి. శ్రీదేవి ఆరాధన చేయండి.
Today Horoscope february 12 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆర్థిక వెసలుబాటు కలుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మెడికల్, ఐటీ, రియల్ రంగంలో వారికి లాభాలు. మహిళలకు ధనలాభం. శ్రీఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది ఈరోజు. పనులు నెమ్మదిస్తాయి. ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక మందగమనం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు వస్తాయి. మహిళలకు చికాకులు. హనుమాన్ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
తులారాశి ఫలాలు : పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయి. అనుకోని ఆటంకాలతో ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఆర్థిక విషయాలు చికాకు తెప్పిస్తాయి. కుటుంబంలో మార్పులు. శ్రీ లక్ష్మీ నారసింహ కరావలంబ స్తోత్రం వినడం లేదా చదవడం చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : చక్కటి ఫలితాలతో ఆనందంగా ముందుకుపోతారు. ఆర్థిక విషయాలలో ఉత్సాహం పెరుగుతుంది. అన్ని రకాల వ్యాపారులకు లాభాలు కనిపిస్తున్నాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మహిళలక సంతోషం. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : చాలా కాలంగా ఉన్న సమస్యలక పరిష్కారం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. బంధవుల నుంచి శుభవార్తలు. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
మకరరాశి ఫలాలు : ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. ఓపికతో, సమయమనంతో ముందుకు పోవాల్సిన రోజు. ఆర్థిక మందగమనం. అప్పులకోసం ప్రయత్నిస్తారు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఇంటా బయటా సమస్యలకు అవకాశం. హనుమాన్ దేవాలయంలో ప్రదక్షణలు, చాలీసా పారాయణం చేయండి.
కుంభరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక పరిస్తితులు చికాకులను తెస్తాయి. వ్యాపార లావాదేవీలు చేసేటప్పడు జాగ్రత్త. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. మిత్రులతో వివాదాలకు అవకాశం. ఇష్టమైన వారి నుంచి చెడు వార్తలు. శ్రీ శివాభిషేకం, శివారాధన చేయండి మంచి జరుగుతుంది.
మీనరాశి ఫలాలు : ఉల్లాసంగా గడుపుతారు. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాలలో సంతృప్తి, వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. మీరు చేసే పనుల్లో పురోగతి. అన్ని రకాల వ్యాపారులకు లాభాలు. మహిళలకు వస్త్రలాభం. ఇష్టదేవతారాధన చేయండి.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.