Home » Devotional » Today Horoscope February 2022 Check Your Zodiac Signs Leo
Devotional

Zodiac Signs : సింహ రాశి వారికి ఫిబ్రవరిలో రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే ?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: February 18, 2022, 6:30 pm
Advertisement

Zodiac Signs : ఫిబ్రవరి 2022 నెలలో సింహ రాశి వారికి ఎక్కువగా అనుకూలమైన అంశాలే ఉన్నాయి. దానికి కారణం.. గురు గ్రహం కుంభ రాశిలో ప్రవేశించడం.. అలాగే.. మకరంలో శని సంచారం వల్ల కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి.వృషభంలో రాహువు సంచారం ప్రథమంగా కనిపిస్తోంది.

Advertisement

అయితే.. సింహ రాశి వారికి లాభదాయకమైన ఫలితాలు 80 శాతం ఉండనుండగా.. 20 శాతం ప్రతికూలమైన ఫలితాలు కలగనున్నాయి.ప్రతికూలమైన ఫలితాల పరిహారం కోసం కొన్ని పూజలు చేస్తే సరిపోతుంది. అలాగే.. అనుకూలమైన అంశాల్లో ముఖ్యమైనది వివాహం కాని వారికి ఇది చక్కని మాసం. వివాహ ప్రయత్నాలు చేస్తే వివాహయోగం ఈ నెలలో ఉంటుంది. ఉద్యోగాలు చేసే వాళ్లు కావచ్చు..

Today Horoscope february 2022 check your zodiac signs Leo

Advertisement

ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్లు కావచ్చు.. వాళ్ల కృషి ఫలిస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవాళ్లకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇంకా సింహరాశి వారికి ఎటువంటి అనుకూల ప్రయోజనాలు ఉన్నాయో.. ప్రతికూల విషయాలు ఉన్నాయో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి.

పూర్తి వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి