
A man came into the life of Aquarius
మేషరాశి ఫలాలు : నిరాశజనకంగా ఉంటుంది. అనుకోని నష్టాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు నిరాశజనకంగా ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం కనిపిస్తుంది. దూర ప్రయాణాలలో విలువైన వస్తువులు జాగ్రత్త. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఆనందంగా ఈరోజు గడుస్తుంది. అప్పులు తీరుస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. విజయాలను సాధిస్తారు. విద్యార్థులకు శుభ ఫలితాలు వస్తాయి. అవసరాలకు ధనం అందుతుంది. అన్ని రంగాల వారికి విజయాలు. మహిళలకు ధనలాభాలు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి.
మిధునరాశి ఫలాలు : శుభకార్యాలకు హజరవుతారు. అప్పులు తీరుస్తారు. ధనలాభాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన పరిస్థితులు. విద్యార్థులు, ఉద్యోగులకు సానుకూల వాతావరణం. మహిళలకు చికాకులు పోయి సంతోషంగా ఉంటారు. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ప్రతికూల ఫలితాలు వస్తాయి. పని భారం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. మహిళలకు సాధారణంగా ఉంటుంది. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
Today Horoscope february 25 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : పనులు ముందుకు సాగవు. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంలో చికాకులు. విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దేవాలయాలను సందర్శిస్తారు. పాత బాకీలు వసూలు చికాకులు. మహిళలకు ఇబ్బందులు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : ఉత్సాహంగా పనిచేస్తారు. రాజకీయ నాయకులకు గౌరవం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. ధనలాభాలు కనిపిస్తున్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొంటారు. దత్తాత్రేయ ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అప్పుల బాధలు పెరుగుతాయి. ధన సంబంధ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు. బంధువులు, సోదరులతో విబేధాలు రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలు రావచ్చు. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : శుభమైన రోజు. ధన సంబంధ విషయాలలో పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు వేగంగా పూర్తిచేస్తారు. దూరపు ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొంటారు. మహిళలకు ధనలాభం కనిపిస్తుంది. శ్రీ కామాక్షీ ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది. రోజు గడుస్తున్న కొద్ది పరిస్థితి చక్కబడుతుంది. ఎవరితోనైనా వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. ధన సంబంధ విషయాలలో నిరాశజనకంగా ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. మహిళలకు శుభ సమయం. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : అన్ని రకాలుగా సానుకూలంగా ఉంటుంది ఈరోజు. అప్పులు తీరుస్తారు. ధనలాభాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మిత్రుల కలయికతో సంతోషం. విలువైన వాహనాలు, ఆభరణాలు కొంటారు. మహిళలకు శుభ సమయం. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపార వర్గాల వారికి లాబాలు. చాలాకాలంగా ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ఆనందం. విద్యార్థులకు శుభఫలితాలు వస్తాయి. ఇష్టదేవతరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది. బంధువుల నుంచి వత్తిడి పెరుగుతుంది. ధన సంబంధ విషయాలలో అప్రమత్తత చాలా అవసరం. కుటుంబ సభ్యులతో కలసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. ఆఫీస్‌లో పై అధికారుల వత్తిడి. మహిళలకు అనారోగ్యసూచన కనిపిస్తుంది. శ్రీ దుర్గాదేవి దగ్గర దీపారాధన చేయండి.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.