Today Horoscope : నవంబర్ 06 2021 శనివారం మీ రాశిఫలాలు
Today Horoscope మేషరాశి ఫలాలు : ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. ఆఫీస్‌లో పనులు వేగంగా పూర్తిచేస్తారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారుకుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. స్నేహితులతో చర్చలు సఫలం. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. శ్రీ దుర్గా దేవి దగ్గర దీపం పెట్టండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు కష్టాలు తీరుతాయి, ఇంట్లో ఉన్న విబేధాలు సమసిపోతాయి. విలువైన ఆభరణాలు లేదా వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆఫీస్‌లో పెద్ద వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఆస్తి విషయంలో లాభాలు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

today horoscope in telugu
Today Horoscope మిథునరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. పెద్ద వారి మాట వినకపోవడం వల్ల ఇబ్బందులు. దేవాలయం దర్శిస్తారు. ప్రియమైన వారితో మాటపట్టింపులు. ఆఫీస్లో శ్రద్ధతో పనిచేయాలి. విద్యార్థులు శ్రమించాలి. శ్రీ శివాభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు రావచ్చు. ఎవరికి అప్పులు ఇవ్వకండి. విద్యార్థులు గురువులు చెప్పేది తూచ తప్పకుండా పాటించండి. కుటుంబంలో అనవసర విషయాలు చర్చిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీ కార్తీక దామోదర ఆరాధన చేయండి.
Today Horoscope సింహరాశి ఫలాలు : ఈరోజు అనుకూలమైన రోజు. మంచి పనులు చేస్తారు. వ్యాపారాలు లాబాల బాటలో నడుస్తాయి. అనుకోని చోట నుంచి ఆర్థిక ప్రయోజనాలు. శుభవార్తలు వింటారు. ఆస్తి సంబంధ విషయాలు అనుకూలం. ఆఫీస్‌లో ప్రమోషన్‌కు చాన్స్. శ్రీ సోమేశ్వర స్వామి ఆరాధన చేయండి.
Today Horoscope కన్యరాశి ఫలాలు : ఈరోజు మీ స్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక సమస్యలు. అప్పులు చేయాల్సి రావచ్చు. అనవసర విషయాలలో తలదూర్చకండి. శ్రమాధిక్యం. విద్యార్థులు శ్రమించాల్సిన రోజు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.

Daily horoscope in telugu
Today Horoscope తులారాశి ఫలాలు : ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో శుభవార్తలు వింటారు. పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్తితులు అనుకూలిస్తాయి. మంచి లాభాలు గడిస్తారు. విద్యార్థులు అనుకూలమైన రోజు. శ్రీ శివాలయంలో ప్రదక్షణలు చేయండి.
Today Horoscope వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఇబ్బందులు. సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు. మిత్రులతో అనవసర విషయాలు చర్చిస్తారు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలు కలసిరావు. శ్రీ కార్తీక దామోదర ఆరాధన చేయండి.
Today Horoscope ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక లాభాలు గడిస్తారు. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం. కొత్త వాహనాలు కొంటారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ దుర్గాదేవి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు అన్నింటా విజయం. ఆర్థికంగా మంచి రోజు. సమాజంలో మంచి పేరు గడిస్తారు. వ్యవహారాలలో విజయం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆఫీస్‌లో తోటి వారి నుంచి సహకారం. వ్యాపారులకు లాభాలు. శ్రీ లలితా దేవి ఆరాధన చేయండి.

today horoscope in telugu
కుంభరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. పనులు మందగమనంతో నడుస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు అంతగా కలసిరావు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి కానీ సాయంత్రానికి లాభాల బాటలో నడుస్తాయి. వైవాహికంగా మంచి రోజు. శ్రీ సరస్వతీదేవి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఇబ్బందులు. బాగా శ్రమిస్తారు. అనుకోని ఖర్చులు. ఆఫీస్‌లో, ఇంట్లో బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులకు నిరుత్సాంగా ఉంటుంది. వైవాహికంగా సాధారణం. వ్యాపారాలు సాధారణ స్థితిలో ఉంటాయి. ఆలయ దర్శనాలు. శ్రీ మల్లికార్జునస్వామి ఆరాధన, అభిషేకం చేయండి.