Today Horoscope : నవంబర్ 11 2021 గురువారం మీ రాశిఫలాలు
today horoscope మేషరాశి ఫలాలు : ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆఫీస్‌లో వేగంగా పనలు పూర్తిచేస్తారు. కుటుంబంలో సంతోషం. ధననష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆఫీస్‌లో శ్రద్ధతో పనిచేయండి. విద్యార్థులు బాగా శ్రమించాలి. కాలభైరవాష్టకం పారాయణంతోపాటు గోసేవ చేయండి మంచి ఫలితాలు వస్తాయి . వృషభరాశి ఫలాలు :ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారంలో నిర్లక్ష్యం లేకుండా ఉంటే లాభాలు వస్తాయి. అనారోగ్యం నుంచి విముక్తి. ప్రయాణాలు కలసి రావు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆఫీస్‌లో మంచి పేరు సంపాదిస్తారు. వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. వైద్యులను సంప్రదించాల్సిన సమయం రావచ్చుజాగ్రత్త. శివ కవచ స్తోత్రం పారాయణం చేయండి.

today horoscope in telugu
today horoscope మిథునరాశి ఫలాలు : ఈరోజు అకారణ ఇబ్బందులు. తెలివి తేటలు ఉపయోగించి ముందుకు పోవాల్సిన రోజు. ఆఫీస్‌లో తీవ్రమైన వత్తిడి. సమయానికి ధనం చేతికి అందదు. వ్యాపారంలోని జాగ్రత్తగా ఉండటం ఈరోజు చాలా అవసరం. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. శివ పంచాక్షరీ జపం, దానం మంచి ఫలితం ఇస్తుంది. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు అనుకోని లాభాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలు. విద్యార్థులకు శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలను చేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు కలసి వస్తాయి. శ్రీ లలితా దేవి ఆరాధన చేయండి.
today horoscope సింహరాశి ఫలాలు : ఈరోజు సంతోషం మీ సొంతం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. గతంలో నుంచి వేధిస్తున్న అప్పులు తీరుస్తారు. విద్యార్థులకు ప్రయోజనాలు చేరుకుతాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

today horoscope in telugu
today horoscope కన్యరాశి ఫలాలు : శత్రువుల నుంచి ఇబ్బందులు. అనారోగ్య బాధలు. విద్యార్థులకు మంచి రోజు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ప్రయాణాలు కలసి వస్తాయి. ఇష్టమైన వారి నుంచి శుభవార్తలు వింటారు.
తులారాశి ఫలాలు : ఈరోజు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. కుటుంబంలో అనుకోని విషయాలు చర్చకు వస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆఫీస్‌లో పనులు నెమ్మదిగా సాగుతాయి. శివారాధన చేయండి.
today horoscope వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు మంచి అవకాశాలు. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు. మీడియా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబ సంతోషం. విద్యార్థులకు మంచి రోజు. దుర్గాదేవికి దీపారాధన చేయండి.

Daily horoscope in telugu
today horoscope ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఆఫీస్‌లో పై అధికారులు, సహోద్యోగులు సహాయం చేస్తారు. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి రోజు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేస్తారు.
మకరరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఇబ్బందులు. ఆకస్మిక ధన నష్టం. ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్‌కు అవకాశం ఉంది. ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. అనవసర వివాదాల్లోకి వెళ్లకండి.ప్రశాంతంగా ఉండాల్సిన రోజు. శివాభిషేకం చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు చాలా సంతోషమైన వాతావరణంలో గడుపుతారు. ఆఫీస్‌లో పనులు పూర్తిచేసి పై అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు లాభాలు గడిస్తారు. ఆర్థికంగా మంచి స్థితి ఉంటుంది. పెద్దల సహకారంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఇష్టదేవతరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు చిన్నచిన్న చికాకులు వస్తాయి. మీరు పట్టుదల ఉంటే తప్ప పనులు పూర్తిచేయలేరు. అనవసర విషయాలతో కాలక్షేపం చేస్తారు. కుటుంబంలో అశాంతి వాతావరణం. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన సమయం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆర్థిక స్తితి మామూలుగా ఉంటుంది. వైవాహికంగా పర్వాలేదు. శ్రీ సాయిబాబా లేదా రాఘవేంద్రస్వామి దేవాలయాలు, స్తోత్రాలు పారాయణం చేయండి.