Today Horoscope : నవంబర్ 16 2021 మంగళవారం మీ రాశిఫలాలు
Today Horoscope మేషరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం కోసం జాగ్రత్తగా చేయండి. పాత బకాయిలు వసూలు అవుతాయి. ప్రేమ ఎదురవుతుంది. ఈరోజు ఆఫీస్లో తెలివి తేటలతో ముందుకు పోతారు. కొత్త ప్రాజెక్టుల కోసం నిధులను ఖర్చు పెడుతారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. వృత్థిలో వృద్ధి కోసం శ్రీరామ తారకాన్ని జపించండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు ధనం బాగా ఖర్చు అవుతుంది. ఈరోజు అనుకోని ఇబ్బందులు కలుగుతాయి. ఆఫీస్లో ఎక్కువ మంది నుంచి వ్యతిరేకత వస్తుంది. ప్రశాంతంగా ఉంటారు. ప్రయాణాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వైవాహిక జీవితంలో కెల్లా అత్యుత్తమమైన క్షణాలను పొందుతారు. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.
Today Horoscope మిథునరాశి ఫలాలు : పెద్దల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. కుటుంబంలో నవ్వులు విరబూస్తాయి. విజయాలను సాధిస్తారు. వ్యాపారాలు మంచిగా సాగుతాయి. ఈసారి ఎవరో ఒకరు నమ్మకద్రోహాన్ని చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచిరోజు. పేదలకు అన్నం పెట్టండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్య సమస్యలు వస్తాయి. కోర్టు వ్యవహ ఆరాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లాభాలు అందుతాయి. ఇంటికి అతిథులు వస్తారు. వివాహం అయిన వారు భాగస్వాముల కోరికలు తీర్చలేక ఇబ్బంది పడుతారు. విద్యార్థులకు ఆనందంగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. శ్రీ గురు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి.

today horoscope in telugu
Today Horoscope సింహరాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆఫీస్లో పనులు వేగంగా పూర్తిచేస్తారు. వివాహితులకు సంతోషమైన కాలక్షేపం దొరుకుతుంది. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు. వ్యాపారాలు కలసి వస్తాయి. శ్రీ దుర్గాదేవి స్తోత్రం చదవండి.
Today Horoscope కన్యారాశి ఫలాలు : ఈరోజు మంచి రోజు. విశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. ధనం సంపాదిస్తారు. మొండి బకాయిలు వసూలు అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సరస్వతీ దేవి ఆరాధన చేయండి.,
Today Horoscope తులారాశి ఫలాలు : ఈరోజు కొత్త మార్గాల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తారు. అనుకోని లాభాలు. ప్రయాణాలు కలసి వస్తాయి. కుటుబంలో పరిస్తితి మీరు అనుకున్నట్లు ఉండదు. వైవాహిక ఆనందం. సర్ప్రైజ్ కలుగుతుంది. బంధువుల నుంచి సహాయం లభిస్తుంది. వ్యవహారాలలో జయం. అమ్మవారు ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక లబ్దిని పొందుతారు. అనుకోని ధనలాభాలు వస్తాయి. బంధువులు లేదా స్నేహితులతో సర్ప్రైజ్తో ఈరోజు సంతోషం కలుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వైవాహిక జీవితంలో అత్యుత్తమైన రోజు ఇది మీకు. ఇష్ఠదేవతరాధన చేయండి…
ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు ఆందోళనగా ఉంటుంది. కానీ మీ తెలివితేటలతో, ధైర్యంతో ముందుకు పోతారు. పాత పెట్టుబడుల నుంచి ప్రయోజనాలు పొందుతారు. ప్రేమలో అదృష్టం వరిస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్కు ప్రయోజనాలు చేకూరుస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. శ్రీకాలభైరవాష్టకం చదవండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు ఆఫీస్లో అధికారులతో లబ్ది పొందుతారు. ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. సానుకూలమైన రోజు. విజయాలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో సర్ప్రైజ్ లభిస్తుంది. విద్యార్థులకు కార్యజయం. మంగళాదేవి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనవసర విషయాల జోలికి వెళ్లకండి. వివాదాలక ఆస్కారం ఉంది. దగ్గరివారితో గొడువలకు సూచన కన్పిస్తుంది జాగ్రత్త. వైవాహిక జీవితంలో సమస్యలు కానీ అధిగమిస్తారు. విద్యార్థులు శ్రమించాల్సిన రోజు. దుర్గాదేవి స్తోత్రం పారాయణం చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు పెద్దల సహాయ సహకారాలు లబిస్తాయి. ఎవరికి అప్పులు ఇవ్వకండి. ఈరోజు ఫుల్ ఎనర్జీ లెవల్స్తో పనిచేస్తారు. కార్యాలయంలో ప్రత్యేక పేరు గడిస్తారు.ఇంటికి సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. ప్రేమికులకు సంతోషమైన రోజు. వ్యాపారాలు మంచిగా సాగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. విందులకు హాజరు. విద్యార్థులకు మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.